TICKET PRICES
-
#Speed News
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ప్రారంభం..!
CM Revanth Reddy : సినీ ప్రముఖులతో భేటీకి మంత్రులు, కీలక అధికారులు హాజరయ్యారు. చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలను మీటింగ్‌కు పిలిచారు సీఎం రేవంత్ రెడ్డి. సంధ్య థియేటర్ ఘటనపై భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించే ఛాన్స్ కనిపిస్తుంది.
Published Date - 11:10 AM, Thu - 26 December 24 -
#Telangana
MD Sajjanar : దసరా పండుగకు ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచలేదు : ఎండీ సజ్జనార్
MD Sajjanar : ప్రధాన పండుగులైన సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది, తదితర సమయాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాణికులు ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తుంటారని.. ఈ సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతుందని పేర్కొన్నారు.
Published Date - 04:06 PM, Mon - 14 October 24 -
#Sports
T20 World Cup Ticket Prices: 115 రూపాయలకే మహిళల టీ20 ప్రపంచ కప్ టిక్కెట్లు..!
ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 టిక్కెట్ ధరలను చాలా తక్కువగా ఉంచింది. గరిష్టంగా ప్రేక్షకులు స్టేడియానికి చేరుకునేలా ICC టిక్కెట్ ధరను కేవలం 5 దిర్హామ్‌ల వద్ద ఉంచింది. ఇది భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 115.
Published Date - 02:10 PM, Thu - 12 September 24 -
#Business
Railway Ticket Prices: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న టికెట్ ఛార్జీలు..!
Railway Ticket Prices: రైలు ప్రయాణం చేసే వారికి శుభవార్త. ఎందుకంటే ఇప్పుడు 563 లోకల్ రైళ్ల ఛార్జీలు (Railway Ticket Prices) చౌకగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఈ రైళ్లకు రూ. 30 ధర ఉంది. జూలై 1 నుండి రూ. 10 కనీస ఛార్జీగా మారుతుంది. ప్రయాణికులు సులభంగా ప్రయాణించవచ్చు. అంటే ప్రయాణీకులు టికెట్ కోసం రూ.30కి బదులుగా రూ.10 మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఢిల్లీతో సహా మొత్తం ఉత్తర భారతంలో నడిచే లోకల్ […]
Published Date - 10:17 AM, Sun - 9 June 24 -
#Andhra Pradesh
AP Tollywood : సినీపెద్దలకు జగన్ కండిషన్ ఇదే!
సినిమా పరిశ్రమపై ఏపీ సీఎం జగన్ పైచేయి సాధించాడు.
Published Date - 02:41 PM, Thu - 10 February 22 -
#Andhra Pradesh
Ticket Prices in AP : టిక్కెట్ ధర పెంపు ఓకే..బెనిఫిట్ షోలకు నో..?
ప్రత్యేక విమానంలో మెగాస్టార్ జగన్ ఇంటికి వెళ్లి రెండు వారాలు గడుస్తోంది.
Published Date - 01:53 PM, Thu - 3 February 22 -
#Andhra Pradesh
RGV Meets Perni Nani : జగన్ రాజ్యంలో ‘వర్మ’ రాజు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ ప్రభుత్వం నడుమ ఏం జరుగుతుంది? ఆయనతో ఎందుకు మంత్రి పేర్ని నాని భేటీ అయ్యాడు? ఏ హోదాను చూసి వర్మను చర్చలకు వర్మను ఆహ్వానించింది? లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలు తీసినందుకు జగన్ సర్కార్ వర్మను ప్రత్యేకంగా గుర్తించిందా?
Published Date - 02:33 PM, Mon - 10 January 22 -
#Speed News
Cinema: ఏపీలో 50 థియేటర్ల మూసివేత!
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 35ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు హైకోర్టును ఆశ్రయించగా.. జీవో 35ని రద్దు చేస్తూ, టికెట్ ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించింది. దీంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. మరోవైపు సినిమా థియేటర్లపై రెవెన్యూ, పోలీసు అధికారులు […]
Published Date - 11:02 AM, Thu - 23 December 21