HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Kcr Admitted For Tests In Yashoda Hospital

CM KCR: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. య‌శోదాలో వైద్య ప‌రీక్ష‌లు..!

  • Author : HashtagU Desk Date : 11-03-2022 - 12:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Kcr Illness
Cm Kcr Illness

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వ‌ల్ప అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్‌కు ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ను వెంట‌నే సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. ఈ క్ర‌మంలో అక్క‌డి వైద్యులు కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు.

ఇక గ‌త రెండ్రోజులుగా కేసీఆర్ చాలా నీరసంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. రెండు రోజుల నుంచి ఎడమ చెయ్యి లాగుతుందని కేసీఆర్ చెప్పారని డాక్టర్ ఎన్వీ రావు తెలిపారు. దీంతో ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నామని డాక్టర్ ఎన్వీ రావు వెల్లడించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇక సీఎం కేసీఆర్ ఈరోజు యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సి వుంది. అయితే ఆయ‌న ఆస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డంతో నేటి యాదాద్రి ప‌ర్య‌ట‌ణ‌ను ర‌ద్దు చేసుకున్నారు కేసీఆర్. ఇటీవల కాలంలో జాతీయ రాజ‌కీయాల‌పై ఆశ‌క్తి చూపుతున్నా కేసీఆర్ ఢిల్లీ, మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళి వచ్చారు. దీంతో ఈ మ‌ధ్య‌కాలంలో తీవ్ర వత్తిడికి గురయ్యారయ‌ని తెలుస్తోంది. ఇక‌పోతే సీఎం కేసీఆర్ హెల్త్‌కు సంబంధించి హెల్త్ బులిటిన్ విడుదల చేసే అవకాశం వుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Illness
  • kcr
  • telangana
  • trs
  • Yashoda Hospital

Related News

Purepower

PuREPower : హైదరాబాద్‌లో నూతన షోరూమ్ ప్రారంభం

రాబోయే 30 నెలల్లో దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించాలని ప్యూర్ ఈవీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న కేంద్రాలను 320కి పైగా పెంచే క్రమంలో, కొత్తగా 250 డీలర్‌షిప్‌లను ప్రారంభించనుంది. ముఖ్యంగా బి2బి (B2B) విభాగంలో లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ వాహనాలకు

  • Kalvakuntla Kavitha

    జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్

  • Vivek

    Telangana Municipal Polls Results : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్‌కు భారీ షాక్

  • Kavitha Municipal Election

    తెలంగాణ లో కవిత జోరు మొదలైందా..? మున్సిపల్ ఫలితమే దీనికి నిదర్శనమా ?

  • Municipal Polling Counting

    Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే !!

Latest News

  • Deputy CM Bhatti : మధిర మృత్యుంజయ స్వామి సన్నిధిలో డిప్యూటీ సీఎం దంపతుల ప్రత్యేక పూజలు

  • Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

  • Shivaratri 2026 : శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

  • Jana Nayagan : ‘జన నాయగన్’ ఇప్పట్లో లేనట్లేనా ?

Trending News

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

    • రేపు భార‌త్- పాక్ మ‌ధ్య మ్యాచ్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే!!

    • మహాశివరాత్రి రోజున జపించాల్సిన శివ మంత్రాలు ఇవే!

    • పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd