HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Chandrababu Gives Warning To Cm Jagan Mohan Reddy

Chandrababu vs Jagan: జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు వార్నింగ్.. అస‌లు మ్యాట‌ర్ ఇదే..!

  • Author : HashtagU Desk Date : 11-02-2022 - 10:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Chandrababu
Jagan Chandrababu

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఏపీ ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అర్ధ‌రాత్రి అరెస్ట్ చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ సీఎం కాగానే క‌ళ్ళు నెత్తికెక్కాయ‌ని, ఈ క్ర‌మంలో జ‌గ‌న్ చేసిన ప్ర‌తి త‌ప్పుకు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. అధికారం ఉందన్న అహంతో, అక్ర‌మంగా కేసులు బ‌నాయించి టీడీపీ నేత‌ల్ని వేధిస్తున్నార‌ని, టీడీపీ త‌మ్ముళ్ళ‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయ‌డానికే అక్ర‌మ అరెస్ట్‌లు చేస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు.

ఇలాంటి చ‌ర్య‌ల వ‌ల్ల జగన్ మోహ‌న్ రెడ్డి ఏం సాధించాల‌ని అనుకుంటున్నార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే, రోజుకో అంశాన్ని తెర‌పైకి తెస్తూ జ‌గ‌న్ ప‌బ్బం గ‌డుపుకుంటున్నార‌ని, దీంతో జ‌గ‌న్ సాధించేదేం లేద‌న్నారు. ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ కూడా అందులో భాగమేనని, పీఆర్సీ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల త‌రుపున పోరాటం చేస్తున్నందుకే, అశోక్ బాబును అర్ధ‌రాత్రి అరెస్ట్ చేశార‌ని చంద్ర‌బాబు అరోపించారు. అశోక్ బాబు అరెస్ట్‌తో తెలుగు దేశం పార్టీ పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌క్ష‌సాధిపు చ‌ర్య‌లు మ‌రోసారి నిజ‌మ‌ని తేలింద‌ని చంద్ర‌బాబు అన్నారు. ఇలాంటివి కోర్టులో నిలబడే కేసులు కాదని, ఈ క్ర‌మంలో న్యాయస్థానంలోనే పోరాడి తేల్చుకుంటామని చంద్ర‌బాబు అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ashok babu
  • chandrababu
  • jagan mohan reddy
  • tdp
  • ysrcp

Related News

GODAVARI PUSHKARALU REVIEW

AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా… మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున పుష్కరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్ధిక కార్యకలాపాలు ప

    Latest News

    • Blender’s Pride : కోల్‌కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

    • AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్‌ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం

    • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

    • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

    • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd