HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Kkr Vs Srh Both Teams Look To Avenge Last Game Loss

హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

ఐపీఎల్ 2026 సీజన్ 6వ లీగ్ మ్యాచ్ నేడు కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ (KKR vs SRH) మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.

  • Author : Gopi Date : 02-04-2026 - 4:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KKR vs SRH
KKR vs SRH

KKR vs SRH: ఐపీఎల్ 2026 సీజన్ 6వ లీగ్ మ్యాచ్ నేడు కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ (KKR vs SRH) మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. అభిమానులు దీనిని హై-స్కోరింగ్ మ్యాచ్‌గా చూడాలని ఆశిస్తున్నారు. హైదరాబాద్, కేకేఆర్ జట్లు ఇప్పటివరకు తలో మ్యాచ్ ఆడగా రెండింటికీ ఓటమే ఎదురైంది. మరి నేటి మ్యాచ్‌లో ఏ జట్టు విజ‌యం సాధిస్తుందోన‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ హెడ్-టు-హెడ్

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు కోల్‌కతా- హైదరాబాద్ మధ్య 30 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లలో కేకేఆర్ ఎక్కువ సార్లు అంటే 20 సార్లు విజయం సాధించింది. మిగిలిన 10 మ్యాచ్‌ల్లో స‌న్‌రైజ‌ర్స్ గెలిచింది. హెడ్-టు-హెడ్ రికార్డుల పరంగా చూస్తే కేకేఆర్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే.. ఈ మ్యాచ్ కేకేఆర్ హోమ్ గ్రౌండ్‌లో జరుగుతోంది.

గత సీజన్‌లో చెరో మ్యాచ్ విజయం

గత సీజన్ అంటే 2025 ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. అందులో ఒక మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో కేకేఆర్ విజేతగా నిలిచింది. గత సీజన్ ప్రదర్శనను బట్టి చూస్తే ఈ రెండు జట్లు ఒకదానికొకటి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. మరి నేటి మ్యాచ్‌లో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

Also Read: ఎంపీ రాఘవ్ చద్దాకు ఊహించని షాక్.. కార‌ణం ఇదేనా?!

టూర్నమెంట్ కోసం కేకేఆర్ (KKR) స్క్వాడ్

  • అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకూ సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజరబానీ, మనీష్ పాండే, రోవ్‌మన్ పావెల్, కార్తీక్ త్యాగి, సౌరభ్ దూబే, తేజస్వి దహియా, నవదీప్ సైనీ, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, సార్థక్ రంజన్, ప్రశాంత్ సోలంకీ, రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్, దక్ష్ కామ్రా.

టూర్నమెంట్ కోసం హైదరాబాద్ (SRH) స్క్వాడ్

  • ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలిల్ అరోరా, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, డేవిడ్ పేన్, జయదేవ్ ఉనద్కత్, ఈశాన్ మలింగ, శివాంగ్ కుమార్, లియామ్ లివింగ్‌స్టోన్, స్మరణ్ రవిచంద్రన్, సాకిబ్ హుస్సేన్, శివం మావి, జీషన్ అన్సారీ, కమిందు మెండిస్, బ్రైడన్ కార్స్, ప్రఫుల్ హింగే, క్రేన్స్ ఫులెట్రా, ఓంకార్ తర్మాలే, అమిత్ కుమార్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2026
  • KKR Vs SRH
  • kolkata knight riders
  • sports news
  • Sunrisers Hyderabad

Related News

Ipl 2026 Playoffs

IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఊహించని మలుపులతో అత్యంత రసవత్తరంగా మారింది. ఓటమి అంచున నిలిచి, వరుసగా మూడో పరాజయం చవిచూస్తుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై చివరి ఓవర్లో సాధించిన థ్రిల్లింగ్ విజయంతో సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. ఈ గెలుపుతో ఆర్సీబీ 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అదే సమయంలో ఈ ఫలితంతో ముంబై ఇం

    Latest News

    • AP Government: ట్రాన్స్‌జెండర్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుర్తింపు, రేషన్‌ కార్డులు: మంత్రి బాల వీరాంజనేయస్వామి

    • Bandi Bagheerath: బండి భగీరథ్.. స్పందించిన బాధితురాలి తల్లి సంచలన లేఖ

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Telangana: స్టార్‌ హోటళ్లలోనూ అందుబాటులోకి తాటి కల్లు : మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

    • Amaravati: అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం

    Trending News

      • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

      • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

      • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd