Ashok Babu
-
#Andhra Pradesh
Chandrababu vs Jagan: జగన్‌కు చంద్రబాబు వార్నింగ్.. అసలు మ్యాటర్ ఇదే..!
టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ సీఎం కాగానే కళ్ళు నెత్తికెక్కాయని, ఈ క్రమంలో జగన్ చేసిన ప్రతి తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. అధికారం ఉందన్న అహంతో, అక్రమంగా కేసులు బనాయించి టీడీపీ నేతల్ని వేధిస్తున్నారని, టీడీపీ తమ్ముళ్ళను భయభ్రాంతులకు గురి చేయడానికే అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని చంద్రబాబు […]
Published Date - 10:57 AM, Fri - 11 February 22