HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ajinkya Rahane 200th Ipl Match

ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన ర‌హానే!

ప్రస్తుతం రహానే లక్ష్యం అంబటి రాయుడు రికార్డును అధిగమించడం. రాయుడు 2010 నుండి 2023 వరకు మొత్తం 204 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.

  • Author : Gopi Date : 02-04-2026 - 8:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ajinkya Rahane
Ajinkya Rahane

Ajinkya Rahane: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ పడగానే అజింక్య రహానే ఒక భారీ మైలురాయిని చేరుకున్నాడు. ఇది ర‌హానేకు 200వ ఐపీఎల్ మ్యాచ్. ఈ ఘనత సాధించిన టోర్నీ చరిత్రలోనే 11వ ఆటగాడిగా రహానే నిలిచాడు. గత సీజన్‌లోనే ర‌హానే 192 మ్యాచ్‌లు ఆడిన పీయూష్ చావ్లా రికార్డును అధిగమించాడు.

ధోనీ అగ్రస్థానం

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది. ధోనీ ఇప్పటివరకు 278 మ్యాచ్‌లు ఆడాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (273 మ్యాచ్‌లు) రెండో స్థానంలో ఉండగా, ఆర్‌సీబీ లెజెండ్ విరాట్ కోహ్లీ (268 మ్యాచ్‌లు) మూడో స్థానంలో ఉన్నాడు.

Also Read: భార‌త మార్కెట్లోకి కొత్త ఎల‌క్ట్రిక్ కారు.. ధ‌ర ఎంతంటే?

రాయుడు రికార్డుపై కన్ను

ప్రస్తుతం రహానే లక్ష్యం అంబటి రాయుడు రికార్డును అధిగమించడం. రాయుడు 2010 నుండి 2023 వరకు మొత్తం 204 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. రహానేకు గాయాలు కాకుండా ఉంటే ఈ సీజన్‌లోనే రాయుడును సులభంగా వెనక్కి నెట్టేస్తాడు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో రవీంద్ర జడేజా 255 మ్యాచ్‌లతో జాబితాలో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితా

  • ఎంఎస్ ధోనీ- 278 మ్యాచ్‌లు
  • రోహిత్ శర్మ- 273 మ్యాచ్‌లు
  • విరాట్ కోహ్లీ- 268 మ్యాచ్‌లు
  • దినేష్ కార్తీక్- 257 మ్యాచ్‌లు
  • రవీంద్ర జడేజా- 255 మ్యాచ్‌లు
  • శిఖర్ ధావన్- 222 మ్యాచ్‌లు
  • రవిచంద్రన్ అశ్విన్- 221 మ్యాచ్‌లు
  • సురేష్ రైనా- 205 మ్యాచ్‌లు
  • రాబిన్ ఉతప్ప- 205 మ్యాచ్‌లు
  • అంబటి రాయుడు- 204 మ్యాచ్‌లు
  • అజింక్య రహానే- 200* మ్యాచ్‌లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ajinkya Rahane
  • IPL Match
  • Rahane
  • Rahane 200th IPL Match
  • sports news

Related News

    Latest News

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd