HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Bangladesh Bowled Out For 256 Runs Team India Target 257

World Cup 2023: భారత్ టార్గెట్ 257

ఐసిసి ప్రపంచ కప్ 2023లో 17వ మ్యాచ్ భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఈ రోజు పూణె వేదికగా జరుగుతుంది. ప్రపంచ కప్‌లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుపొందగా, బంగ్లాదేశ్ 3 మ్యాచ్‌లు ఆడి ఒకసారి మాత్రమే విజయం సాధించింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 19-10-2023 - 7:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
World Cup 2023 (37)
World Cup 2023 (37)

World Cup 2023: ఐసిసి ప్రపంచ కప్ 2023లో 17వ మ్యాచ్ భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఈ రోజు పూణె వేదికగా జరుగుతుంది. ప్రపంచ కప్‌లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుపొందగా, బంగ్లాదేశ్ 3 మ్యాచ్‌లు ఆడి ఒకసారి మాత్రమే విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి నాలుగో విజయాన్ని నమోదు చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.

భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌లో లిటన్ దాస్ 66 పరుగులు చేశాడు. అతడితో పాటు తాంజిద్ 51 పరుగులు చేశాడు. ముష్ఫికర్ రహీమ్ 38 పరుగులు, మహ్మదుల్లా 46 పరుగులు చేశారు.

రెండు జట్ల మధ్య హెడ్-టు-హెడ్ రికార్డ్ చూస్తే.. మొత్తం 40 మ్యాచ్‌లు ఆడారు. ఇందులో భారతదేశం 31 మ్యాచ్‌లు గెలుపొందగా, బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌లు గెలిచింది. కాగా ఒక మ్యాచ్ ఫలితాన్ని చేరుకోలేకపోయింది.

భారత్ ప్లేయింగ్ 11 – రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ మరియు మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 – లిటన్ దాస్, తంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), మెహదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హద్దే, మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్ మరియు షరీఫుల్ ఇస్లాం.

Also Read: Hyderabad: హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 256
  • 257
  • bangladesh
  • IND vs BAN
  • india
  • Live Score
  • Target
  • world cup 2023

Related News

Uproar after police assault Bangladesh cricketer Nayeem Hasan in Chattogram.

Nayeem Hasan: చటోగ్రామ్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్ నయీం హసన్‌పై పోలీసులు దాడి.. రచ్చ రచ్చ

బంగ్లాదేశ్ క్రికెటర్ నయీమ్ హసన్ శుక్రవారం రాత్రి ఢాకా సమీపంలోని సవార్‌లో తన జట్టు ప్రైమ్ బ్యాంక్ క్రికెట్ క్లబ్ యొక్క ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్ ఆడిన తర్వాత, ఢాకా విమానాశ్రయం నుండి ఇంటికి వెళుతుండగా ఛటోగ్రామ్‌లో పోలీసులు దాడికి పాల్పడ్డారు. నగర్‌లోని లాల్‌ఖాన్ బజార్ ప్రాంతంలో, నయీమ్ ప్రయాణిస్తున్న CNG ఆటో-రిక్షాను పోలీసులు ఆపారు. ఆ పోలీసులు ఎందుకు అం

    Latest News

    • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

    • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

    • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

    • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

    • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd