HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Andhra Pradesh To Issue New Ration Cards And Revise Eligibility Criteria

New Ration Cards : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు.. మార్గదర్శకాలు ఇలా..!

New Ration Cards : ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో, రేషన్ కార్డుల్లో పేర్ల మార్పు, చేర్పు వంటి సవరణలను కూడా వీలు కల్పించనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబ విభజన, అడ్రస్ మార్పు, రేషన్ కార్డులు ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి చర్యలను తీసుకునే విధానాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుంది.

  • Author : Kavya Krishna Date : 09-10-2024 - 10:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap New Ration Cards
Ap New Ration Cards

New Ration Cards : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో, రేషన్ కార్డుల్లో పేర్ల మార్పు, చేర్పు వంటి సవరణలను కూడా వీలు కల్పించనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబ విభజన, అడ్రస్ మార్పు, రేషన్ కార్డులు ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి చర్యలను తీసుకునే విధానాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 12 వేలు మించకుండా ఉండాలని నిర్ణయించబడింది. దీనివల్ల అంగన్‌వాడీ కార్యకర్తలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వంటి వారు రేషన్ కార్డుల అర్హత కోల్పోయారు. వారు ప్రభుత్వ పథకాల నుండి దూరమవ్వడం వల్ల ఆందోళన చెందుతున్నారు. వారు కూడా రేషన్ కార్డులకు అర్హులు కావాలని, ఆదాయ పరిమితిని పెంచాలని కోరుతున్నారు. ఈ పిటిషన్లను పరిగణనలోకి తీసుకుంటూ, ప్రభుత్వం ఆదాయ పరిమితి పెంచే అవకాశంపై కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Saddula Bathukamma : కన్నుల పండుగగా వేములవాడలో ‘సద్దుల బతుకమ్మ’ వేడుకలు..

నూతన ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే మంత్రివర్గ సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, రేషన్ పంపిణీ విధానంలో మార్పులు చేసేందుకు, వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేయడంపై కూడా చర్చ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,000 రేషన్ డీలర్ల స్థానాలు ఖాళీగా ఉండగా, ఈ ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నారు. అదే సమయంలో, 4,000 కొత్త రేషన్ దుకాణాలను కూడా ఏర్పాటు చేయడం ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణలోనూ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్‌లో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అయితే.. వీలైనంత త్వరగా కార్డులను జారీ చేయడం సహా జనవరి నుంచి రేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని తెలంగాణ మంత్రులు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రజాపాలనతో తెలంగాణలో ఇది మరో విప్లవమాత్మకమైన మార్పు మార్క్‌ అంటూ పేర్కొన్నారు మంత్రులు. ఇదే కాకుండా.. తెలంగాణ డిజిటల్‌ ఫ్యామిలీ కార్డులను ప్రవేశపెడుతామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

Naim Kassem: సంస్థ పగ్గాలు చేపట్టిన డిప్యూటి చీఫ్ నయూమ్.. ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ వీడియో సందేశం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • digital family cards
  • government benefits
  • income limit
  • ration cards
  • ration dealers recruitment
  • Ration Distribution
  • Telangana reforms
  • welfare schemes

Related News

Nara Bhuvaneshwari Anna Canteens

Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం వ

  • Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

    Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • Amaravati Farmers

    Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd