Ration Cards
-
#Andhra Pradesh
AP : ఏపీలో ఈ నెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఈ స్మార్ట్ కార్డులు రేషన్ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు దోహదపడతాయన్నారు. టెక్నాలజీ ఆధారితంగా రూపొందించిన ఈ కొత్త కార్డులు, లబ్ధిదారుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేస్తూ, డిజిటల్ ధ్రువీకరణ సౌలభ్యతను కల్పిస్తాయి.
Date : 22-08-2025 - 6:28 IST -
#Telangana
CM Revanth Reddy: రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
రాష్ట్రంలో ఇప్పటివరకు 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో రేషన్ షాపులపై ఆసక్తి లేకపోయినా సన్న బియ్యంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని, రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగిందని అన్నారు.
Date : 21-07-2025 - 7:02 IST -
#Telangana
Ration Cards: తెలంగాణలో వారి రేషన్ కార్డుల రద్దు!
గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని 1.59 లక్షల కార్డులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించగా, రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది.
Date : 23-06-2025 - 10:06 IST -
#Telangana
Ration Card : రేషన్ తీసుకోనివారికి భారీ షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్
Ration Card : రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షలకుపైగా రేషన్ కార్డులు ఉండగా, వీటి ఆధారంగా ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయి
Date : 25-05-2025 - 8:22 IST -
#Andhra Pradesh
New Ration Cards: రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం!
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల జారీ. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా గత ఆరు నెలల రేషన్ పంపిణీ వివరాలను తెలుసుకోవచ్చు.
Date : 06-05-2025 - 9:57 IST -
#Telangana
Ration Cards: ఆ రేషన్ కార్డులు రద్దు.. ఈ-కేవైసీపై కొత్త అప్‌డేట్
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల(Ration Cards) కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది.
Date : 05-04-2025 - 9:47 IST -
#Telangana
Ration Cards: వారి రేషన్ కార్డులు తొలగిస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన!
. ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్ది, నిజమైన అర్హులకు ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు.
Date : 31-03-2025 - 2:55 IST -
#Andhra Pradesh
Ration Card EKYC : ఏపీలో రేషన్ కార్డుదారులకు అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
మార్చి 31 వరకు ఈకేవైసీ పూర్తి చేసి ఏప్రిల్‌లో స్క్రూట్నీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇంకా లక్షల్లో ఈకేవైసీ చేసుకోని వాళ్లు ఉన్నారు. దీని వల్ల అర్హత లేని వాళ్లకు కార్డులు తీసివేయడంతోపాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని యోచించింది.
Date : 29-03-2025 - 5:02 IST -
#Telangana
Uttam Kumar Reddy: గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రేపట్నుంచి సన్నబియ్యం పంపిణీ!
తెలంగాణ రాష్ట్రంలోని బీపీఎల్ కుటుంబాలకు ఉన్నత నాణ్యత గల సన్న బియ్యంను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Date : 29-03-2025 - 12:57 IST -
#Telangana
Rajiv Yuva Vikasam: రూ.50వేల యూనిట్‌పై 100 శాతం రాయితీ.. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలివీ
రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకం ద్వారా నాలుగు రకాల యూనిట్లను మంజూరు చేస్తారు.
Date : 26-03-2025 - 8:04 IST -
#India
Ration Cards : రేషన్ కార్డుల వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై నమోదైన సుమోటో కేసును ఇవాళ(బుధవారం) విచారించే క్రమంలో సుప్రీంకోర్టు(Ration Cards) ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది.
Date : 19-03-2025 - 7:32 IST -
#Telangana
Smart Ration Cards: ఇక అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇలా ఉంటాయ్
స్మార్ట్ రేషన్ కార్డు(Smart Ration Cards)పై క్యూఆర్ కోడ్ ఉంటుంది. రేషన్ షాపుకు వెళ్లి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే, రేషన్ కార్డులో ఉన్న పేర్ల వివరాలన్నీ కనిపిస్తాయి.
Date : 13-03-2025 - 8:19 IST -
#Telangana
New Rations Card : దరఖాస్తుదారుల్లో అయోమయం.. రేషన్ కార్డులపై అప్డేట్..
New Rations Card : నగరంలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఇంకా స్పష్టత లేకుండా కొనసాగుతోంది. ప్రభుత్వం మార్చి 1 నుంచి కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని ప్రకటించినప్పటికీ, స్థానిక స్థాయిలో ఏర్పాట్లు పూర్తి కాలేదు. మేడ్చల్-మల్కాజిగిరిలో పంపిణీ ప్రారంభమైనా, ఇతర ప్రాంతాల్లో ప్రజలు నిరీక్షణలో ఉన్నారు.
Date : 01-03-2025 - 9:14 IST -
#Telangana
New Ration Cards : తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు
New Ration Cards : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1న రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమైంది. ఈ నిర్ణయం పేద కుటుంబాలకు ఆహార భద్రతను కల్పించడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పాలనను మరింత బలపరచడంలో సహాయపడనుంది.
Date : 25-02-2025 - 11:20 IST -
#Telangana
New Ration Cards : రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారా.. ఇది మీకోసమే..
New Ration Cards : తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభించారు. తాజాగా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలను మార్చి మొదటి వారంలో ప్రకటించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే, ప్రజలు రేషన్ కార్డుల జాబితాను వార్డు సభల కంటే ముందే విడుదల చేయాలని కోరుతున్నారు.
Date : 17-02-2025 - 10:04 IST