Government Benefits
-
#Andhra Pradesh
New Ration Cards : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు.. మార్గదర్శకాలు ఇలా..!
New Ration Cards : ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో, రేషన్ కార్డుల్లో పేర్ల మార్పు, చేర్పు వంటి సవరణలను కూడా వీలు కల్పించనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబ విభజన, అడ్రస్ మార్పు, రేషన్ కార్డులు ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి చర్యలను తీసుకునే విధానాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుంది.
Published Date - 10:29 AM, Wed - 9 October 24 -
#India
Manipur : నలుగురి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే గవర్నమెంట్ స్కీమ్స్ కట్..!!
మణిపూర్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పలు పథకాల ప్రయోజనాలు పొందాలంటే కుటుంబంలోని పిల్లల సంఖ్యను పరిమితం చేసింది.
Published Date - 08:16 AM, Sat - 15 October 22