Ration Distribution
-
#Telangana
Ration: రేపు తెలంగాణలో రేషన్ డీలర్ల బంద్..రేషన్ పంపిణీ అస్తవ్యస్తం కానుందా..?!
రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలను నిలిపివేసేలా రేషన్ డీలర్లు ఒకరోజు బంద్‌కు పిలుపునివ్వడం గమనార్హం. ఈ బంద్‌ను తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నిర్వహిస్తోంది. బంద్ కారణంగా లక్షలాది మంది లబ్దిదారులు రేపు రేషన్ సరుకులు పొందలేని పరిస్థితి ఏర్పడనుంది.
Date : 04-09-2025 - 10:52 IST -
#Andhra Pradesh
Ration : ఏపీలో రేషన్ కార్డు దారులకు జూన్ 1 నుంచి పండగే
Ration : ఇకపై రాష్ట్రంలోని అన్ని రేషన్ సరుకులు సంబంధిత రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేయబడతాయి. వృద్ధులు, దివ్యాంగులు మాత్రమే డోర్ డెలివరీ సేవలు పొందగలుగుతారు
Date : 29-05-2025 - 7:01 IST -
#Andhra Pradesh
Ration Rice Scam : రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు..
Ration Rice Scam : ఏప్రిల్, మే నెలల్లో అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా, నిందితులు బియ్యాన్ని తరలించినట్లు అనుమానిస్తున్నారు. మినీ వ్యానులను ఉపయోగించినట్లు గుర్తించారు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజతో సహా ఇతర నిందితులు 378.866 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారని పోలీసులు వెల్లడించారు.
Date : 09-01-2025 - 7:39 IST -
#Andhra Pradesh
New Ration Cards : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు.. మార్గదర్శకాలు ఇలా..!
New Ration Cards : ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో, రేషన్ కార్డుల్లో పేర్ల మార్పు, చేర్పు వంటి సవరణలను కూడా వీలు కల్పించనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబ విభజన, అడ్రస్ మార్పు, రేషన్ కార్డులు ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి చర్యలను తీసుకునే విధానాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుంది.
Date : 09-10-2024 - 10:29 IST -
#Andhra Pradesh
Ration Distribution : ఏపీలో రేషన్ పంపిణీ షురూ.. సంచార వాహనాలతో సరఫరా
Ration Distribution : ఎన్నికల సంఘం ఆదేశం మేరకు వాలంటీర్ల ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ ఈరోజు నుంచి మొదలైంది.
Date : 01-05-2024 - 8:33 IST