HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >A Young Woman Kicked Asi Satyanarayana By Making Crude Comments In Vizag

Vizag : ఏఎస్ఐ సత్యనారాయణ పై దాడి చేసిన ఓ యువతి..!

నడిరోడ్డు పై బీరు తాగుతూ సిగరెట్ కాలుస్తుందని ప్రశ్నించిన పోలీసులు. దీంతో ఏఎస్‌ఐ (ASI)

  • Author : Maheswara Rao Nadella Date : 15-12-2022 - 12:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vizag ASI
Viag

విశాఖపట్నంలో (Vizag) పోలీసుల్ని దుర్భాలాడుతూ రెచ్చిపోయిన యువతి. నడిరోడ్డు పై బీరు తాగుతూ సిగరెట్ కాలుస్తుందని ప్రశ్నించిన పోలీసులు. దీంతో ఏఎస్‌ఐ (ASI) పై యువతి బూతు పురాణం, కాలి తో తన్నేందుకు ప్రయత్నించింది. ASI పై బీరు బాటిల్‌ తో దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మరో యువకుడి కంటి కి గాయం అయ్యింది. ఆమెను పోలీస్ స్టేషన్‌ (Police Station) కు తీసుకెళ్లిన తర్వాత కూడా నోరు పారేసుకుంది. ప్రియుడి పేరు చెప్పి బెదిరించే ప్రయత్నం.

విశాఖపట్నంలో (Vizag) గంజాయి మత్తులో ఓ యువతి రెచ్చిపోయింది. వైఎంసీఏ దగ్గర మద్యం, గంజాయి మత్తులో అర్ధరాత్రి హల్చల్ చేసింది. యువతి నడిరోడ్డుపై బీరు తాగుతూ గంజాయి సిగరెట్ కాలుస్తుందని తెలియడంతో త్రీ టౌన్ ఏఎస్ఐ పీవీవీ సత్యనారాయణ ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన యువతి బీర్ బాటిల్‌‌తో దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఏఎస్ఐ సత్యనారాయణపై బీర్ బాటిల్ విసరగా.. అది గోవింద్ అనే యువకుడు కంటికి తగిలింది. దీంతో అతడి కంటికి గాయం అయ్యింది.

యువతిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వాళ్లపై విరుచుకుపడింది. ఏఎస్‌ఐపై బూతుపురాణం అందుకుంది.. తీవ్రంగా దుర్భాషలాడింది. ఏఎస్ఐ సత్యనారాయణపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన్న కాలితో తన్నేందుకు ప్రయత్నించింది. ఇదంతా చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో యువతిపై గోవింద్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

ఏఎస్ఐ సత్యనారాయణ‌‌ను యువతి అనవసరంగా దుర్భాషలాడిందని.. మరికొందరు యువకులు కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ యువతి తన ప్రియుడు దుర్గాప్రసాద్ అలియాస్ ఏటీఎం అనే వ్యక్తికి ఈ విషయం చెబితే మీ పని అయిపోతుందని బెదిరింపులకు దిగింది. ‘పోలీసులైతే నన్ను మీరేం చేయగలరు’ అంటూ బూతులతో రెచ్చిపోయింది.. సవాల్ చేస్తూ నానా హంగామా చేసింది.

Also Read:  Relationship Tips : ఈ 5 విషయాలను తెలుసుకున్న తరువాతే రిలేషన్ షిప్ లోకి వెళ్ళండి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ASI
  • beer
  • drugs
  • police
  • Speed News
  • trending
  • viral
  • vizag
  • Young Women
  • youth

Related News

Rajahmundry Police Issue Notices to Ambati Rambabu and Jakkampudi Raja

అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాకు పోలీసుల షాక్..

Ambati Rambabu  మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును రాజమండ్రి ప్రకాశ్ నగర్ సీఐ బాజీలాల్ విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…

  • Konark Sun Temple

    122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • Rowdy Sheeter Rapes A Minor

    మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

  • Ai Summit Delhi

    AI Summit 2026 : ఏఐ సమ్మిట్లో గందరగోళం!

Latest News

  • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

  • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

  • ప్రియురాలితో గడిపేందుకు భర్త కిడ్నాప్‌ వ్యూహం !!

  • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

  • పచ్చి బీట్‌రూట్ తింటున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి!

Trending News

    • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

    • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd