Beer
-
#India
Delhi Government: ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీ.. 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గింపు!!
ఢిల్లీలో బీర్ కనీస వయస్సు 21 సంవత్సరాలకు తగ్గించినట్లయితే, వేలాది మంది యువకులు పొరుగు నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఢిల్లీకి కోట్లాది రూపాయల అదనపు ఆదాయం లభించవచ్చు.
Date : 16-09-2025 - 2:58 IST -
#Life Style
Beer Taste: బీర్ టెస్ట్ బోర్ కొడుతుందా..? అయితే ఇలా చెయ్యండి..అస్సలు వదిలిపెట్టారు !!
Beer Taste: బీరుకు ఫ్రూటీ ఫ్లేవర్ ఇవ్వాలంటే, ఒక టీస్పూన్ మామిడి లేదా స్ట్రాబెర్రీ సిరప్ లేదా జామ్ కలపవచ్చు. ఇది బీరుకు తీపి మరియు కొత్త రుచిని అందిస్తుంది
Date : 14-09-2025 - 4:57 IST -
#Health
Cocktail: మద్యం అతిగా తాగితే జ్ఞాపకశక్తి తగ్గుతుందా?
ఆరోగ్య నిపుణుల ప్రకారం మద్యాన్ని ఇతర ద్రవ పదార్థాలతో కలిపి తాగడం సాధారణ విషయం. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. వాస్తవానికి ప్రతి రకమైన మద్యంలో మద్యం శాతం భిన్నంగా ఉంటుంది.
Date : 02-07-2025 - 6:45 IST -
#Health
Beer: ఏంటి బీర్లతో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారా.. చర్మ సమస్యలు రావా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
బీర్లతో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండడంతో పాటు చర్మ సమస్యలు రావు అని కొంతమంది చెబుతున్నారు. ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-05-2025 - 9:30 IST -
#Health
Beer: వేసవికాలంలో బీర్లు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే బకెట్ తన్నేయడం ఖాయం!
బీర్లు తాగడం మంచిదే అయినప్పటికీ వేసవికాలంలో ఎక్కువగా బీర్లు తాగే వారికి కొన్ని రకాల సమస్యలు వస్తాయని, అందుకే బీర్లు తాగే విషయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
Date : 03-04-2025 - 1:03 IST -
#Health
Beer: ఏంటి ప్రతి రోజు బీరు తాగితే నిజంగానే పొట్ట వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
చాలామంది ప్రతి రోజు బీరు తాగితే పొట్ట వస్తుందని చెబుతూ ఉంటారు. మరి ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-03-2025 - 4:00 IST -
#Telangana
Prajavani : బీర్ ధరలు తగ్గించాలంటూ రేవంత్ సర్కార్ కు వినతి
Prajavani : ప్రత్యేకంగా బీర్ల ధరలను రూ. 100కి తగ్గించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు
Date : 18-02-2025 - 5:30 IST -
#Health
Beer: బీర్లు తాగే ముందు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి.. మగవారు రోజుకు ఎన్ని బీర్లు తాగాలంటే!
బీరు తాగే వారు తప్పకుండా ఆరు రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. అలాగే మగవారు ప్రతిరోజు ఎన్ని బీర్లు తాగవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-01-2025 - 5:08 IST -
#Life Style
Beauty Tips: బీర్ తో అందమైన ముఖాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా?
బీరు తాగడం వల్ల కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Date : 22-11-2024 - 10:00 IST -
#Telangana
Frag in Beer : బీరు బాబులు..కాస్త చూసుకొని తాగండి..లేదంటే అంతే సంగతి ..!!
Frag in Beer : ఇటీవల బీర్ల తాగాలంటే ఒకటికి రెండు సార్లు అలోచించి..బీరు సీసాను కిందకు పైకి స్కాన్ చేసి తాగుతున్నారు..ఎందుకంటే ఈ మధ్య బీర్ల లో బల్లులు , మిడతలు, నాసు, వానపాములు,గుట్కా ప్యాకెట్ లు ఇలా అనేకమైనవి బయటపడుతున్నాయి.
Date : 07-11-2024 - 6:18 IST -
#Health
Beer: బీరు తాగితే నిజంగానే కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయా!
బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా లేదా అన్న విషయాల గురించి తెలిపారు.
Date : 04-10-2024 - 11:40 IST -
#Health
New Report On BEER: బీర్ తాగేవారికి గుడ్ న్యూస్..!
ఒక పింట్ బీర్ (తక్కువ పరిమాణంలో) త్రాగడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిత్యం బీరు బాటిల్ తాగితే ఊబకాయం దరిచేరదు. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. బీర్‌లో ఐసో-ఆల్ఫా యాసిడ్ ఉంటుంది.
Date : 02-10-2024 - 8:56 IST -
#Business
Beer Price Hike Alert: బీర్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. బాటిల్‌పై రూ. 20 పెంపు..?!
అక్టోబరు నుంచి బీర్ల ధరలను పెంచాలని ప్రతిపాదించిన ఎక్సైజ్ శాఖ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే ప్రీమియం, సెమీ ప్రీమియం నాణ్యమైన మద్యం ధరలను ఎక్సైజ్ శాఖ తగ్గించింది.
Date : 21-09-2024 - 1:15 IST -
#Health
Kidney Stones: బీరు తాగితే నిజంగానే కిడ్నీలు రాళ్ళు కరుగుతాయా?
బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయి అన్న విషయం గురించి నిజానిజాలు తెలిపారు.
Date : 30-08-2024 - 6:00 IST -
#Health
Drink Beer: ప్రతీరోజు బీర్ తాగుతున్నారా.. అయితే మీకు ఆ సమస్యలు రావడం ఖాయం!
మనలో చాలామందికి ప్రతిరోజు ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటుంది. కొందరు ఎప్పుడో ఒకసారి తాగితే మరికొందరు ప్రతిరోజు తాగుతూ ఉంటారు. కొందరు మందు సేవిస్తే మరికొందరు బీరు తాగుతూ ఉంటారు.
Date : 22-07-2024 - 5:15 IST