HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >17 Killed 22 Injured In Road Traffic Accident In China

Road Traffic Accident: చైనాలో ఘోర ప్రమాదం.. 17 మంది దుర్మరణం

తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లోని నాన్‌చాంగ్ కౌంటీలో ఆదివారం హృదయ విదారక ప్రమాదం జరిగింది. రోడ్డు ట్రాఫిక్ ప్రమాదం (Road Traffic Accident)లో సుమారు 17 మంది మరణించగా, 22 మంది గాయపడినట్లు సమాచారం.

  • Author : Gopi Date : 08-01-2023 - 8:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mexico Bus Crash
Road accident

తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లోని నాన్‌చాంగ్ కౌంటీలో ఆదివారం హృదయ విదారక ప్రమాదం జరిగింది. రోడ్డు ట్రాఫిక్ ప్రమాదం (Road Traffic Accident)లో సుమారు 17 మంది మరణించగా, 22 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదు. విచారణకు ఆదేశించారు.

నాన్‌చాంగ్ కౌంటీలో ఆదివారం తెల్లవారుజామున 1 గంటకు రోడ్డు ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. సంఘటన జరిగిన ఒక గంట తర్వాత, నాన్‌చాంగ్ కౌంటీ పోలీసులు డ్రైవర్‌ల కోసం ఒక సలహా జారీ చేసారు, ఇది వాతావరణం బాగా లేదని, దృశ్యమానత తక్కువగా ఉందని, కాబట్టి నెమ్మదిగా నడపమని పేర్కొన్నారు.

ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. దీనితో పాటు ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఉన్నందున డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, నెమ్మదిగా నడపాలని అధికారులు నాన్‌చాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. చైనాలో రోడ్డు ప్రమాదాలు సాధారణం కావడానికి కఠినమైన భద్రతా నియంత్రణలు లేకపోవడం కూడా ఒక కారణం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 17 killed
  • 22 injured
  • china
  • China News
  • China Road Accident
  • Jiangxi
  • road accident
  • world news

Related News

Accident

Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్ట

  • Bus Accident

    Accident : ఇబ్రహీంపట్నంలో తప్పిన పెను ప్రమాదం.. డివైడర్‌పైకి ఎక్కిన సితార ట్రావెల్స్ బస్సు

  • Accident

    Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd