HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >0 Year Old Man Dies In Road Accident At Langer Houz

Road Accident : హైదరాబాద్ లంగర్ హౌజ్ వద్ద రోడ్డు ప్ర‌మాదం.. వ్య‌క్తి మృతి

హైదరాబాద్ లంగర్ హౌజ్ వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఫస్ట్...

  • Author : Prasad Date : 18-10-2022 - 12:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mexico Bus Crash
Road accident

హైదరాబాద్ లంగర్ హౌజ్ వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఫస్ట్ లాన్సర్‌లో నివాసం ఉంటున్న యూసఫ్, తన స్నేహితుడు అస్లాంతో కలిసి అర్ధరాత్రి 1 గంట సమయంలో మెహిదీపట్నం నుండి అత్తాపూర్‌కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. పివిఎన్‌ఆర్ పిల్లర్ నంబర్ 60 సమీపంలో రాంగ్ డైరెక్షన్‌లో వస్తున్న చెత్త వ్యాన్ వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో యూస‌ఫ్‌, అస్లాం బైక్ మీద నుండి రోడ్డుపై ప‌డిపోయారు. అస్లామ్‌ను ఆసుపత్రికి తరలించగా.. యూసుఫ్ అక్కడికక్కడే మృతి చెందాడ‌ని పోలీసులు తెలిపారు. ఈ ప్ర‌మాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP in Telangana
  • crime
  • hyderabad
  • Langer Houz
  • road accident

Related News

Maalyada The Sacred Garlan

జనవరి 18న రవీంద్ర భారతిలో రామ వైద్యనాథన్ బృందం వారి భరతనాట్య ప్రదర్శన

ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి రామ వైద్యనాథన్ నృత్య రూపకంగా ‘మాల్యద – ఆండాళ్ పవిత్ర మాల’*ను హైదరాబాద్‌లో ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 18న సాయంత్రం 6:30 గంటల నుంచి రవీంద్ర భారతి వేదికగా జరుగుతుంది

  • Massive arrangements for Sankranti rush.. Special trains between Cherlapalli-Anakapalli

    సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

Latest News

  • సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!

  • గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!!

  • యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!!

  • నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ

  • జపాన్ లో రిలీజ్ కాబోతున్న పుష్ప-2

Trending News

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

    • మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?

    • ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

    • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd