HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Special News
  • ⁄Ap Tourism For Tourists Papikondalu Tour Package

Papikondalu : పర్యాటకుల కోసం ఏపీ టూరిజం.. పాపికొండలు టూర్ ప్యాకేజీ

పాపికొండల్లో బోటు షికారు చేయాలనుకునే వారికోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ (Andhra Pradesh Tourism Department)

  • By Vamsi Korata Updated On - 02:31 PM, Sat - 17 December 22
Papikondalu : పర్యాటకుల కోసం ఏపీ టూరిజం.. పాపికొండలు టూర్ ప్యాకేజీ

పాపికొండల్లో (Papikondalu) బోటు షికారు చేయాలనుకునే వారికోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ (Andhra Pradesh Tourism Department) స్పెషల్ ప్యాకేజీలు (Special Packages) ప్రకటించింది. ఒకటి, రెండు రోజుల వ్యవధితో రెండు రకాల ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. సెలవు రోజుల్లో కుటుంబంతో కలిసి విహరించేలా ప్లాన్ చేసింది. రాజమహేంద్రవరం, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల నుంచి మొదలయ్యేలా టూర్లను షెడ్యూల్ చేసింది. ఈ ప్యాకేజీల వివరాలు ఇవిగో.

మీకోసం:

రాజమహేంద్రవరం నుంచి.. ఒక రోజు పర్యటనకు ఉదయం 7.30 నుంచి సాయంత్రం 7.30 వరకు యాత్ర కొనసాగుతుంది. పెద్దలకు రూ.1,250, చిన్నారులకు రూ.1,050 చార్జీగా నిర్ణయించారు. టిఫిన్, లంచ్ (వెజ్), స్నాక్స్ ఇస్తారు. రెండు రోజుల పర్యటనలో ఉదయం 7.30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగి వస్తారు. పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,500 చార్జీ. వివరాలకు 98486 29341, 98488 83091 నెంబర్లలో సంప్రదించాలని డీఎం శ్రీనివాస్ చెప్పారు.

పోచవరం నుంచి:

పాపికొండలకు (Papikondalu) ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 వరకు ఒకరోజు, రెండు రోజుల పర్యటనలు ఉన్నాయి. ఒక రోజు పర్యటనకు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తిరిగొస్తారు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 చార్జీ. రెండు రోజుల పర్యటనలో ఉదయం 7.30 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగొస్తారు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. వివరాలకు 63037 69675 నెంబర్ లో సంప్రదించాలని డీఎం సూచించారు.

Also Read:  Death Day Celebration : సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మాజీ మంత్రి.

Telegram Channel

Tags  

  • andhra pradesh
  • Life Style
  • Package
  • Papikondalu
  • Special Packages
  • tourism
  • Tourism Department
  • travel
  • wild life

Related News

Gold, Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold, Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు (Gold, Silver Price Today) శనివారం భారీగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. జనవరి 28న హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.52,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,270గా నమోదైంది.

  • Road Accident: పెళ్లి కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. నలుగురు మృతి

    Road Accident: పెళ్లి కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. నలుగురు మృతి

  • America: ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే విషాదం.. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

    America: ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే విషాదం.. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

  • Transformer Exploded: పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. 20 షాపులు దగ్ధం

    Transformer Exploded: పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. 20 షాపులు దగ్ధం

  • Anant Ambani and Radhika: శ్రీవారి సేవలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ దంపతులు

    Anant Ambani and Radhika: శ్రీవారి సేవలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ దంపతులు

Latest News

  • Who Is Raja Chari: భారత సంతతికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి.. ఎవరీ రాజా జె చారి..?

  • Taliban Bans: మహిళలపై మరో నిషేధం విధించిన తాలిబన్లు.. ఈసారి ఏంటంటే..?

  • Bachula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ

  • Migraines : మైగ్రేన్ తో డెంటల్ ప్రాబ్లమ్స్ కు లింక్ ఉందా?

  • IND vs NZ: నేడే రెండో టీ20.. టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: