Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!
- Author : Vamsi Chowdary Korata
Date : 05-05-2026 - 11:53 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై టాలీవుడ్ స్టార్ హీరోలు స్పందించారు. విజయ్ ప్రజా సేవ చేస్తూనే ఉండాలని చిరంజీవి ఆకాంక్షించగా, ఈ విజయం ఒక సరికొత్త బెంచ్‌మార్క్ అని మహేష్ బాబు కొనియాడారు. రామ్ చరణ్, రవితేజ, సూర్య వంటి మరికొందరు హీరోలు కూడా విజయ్ విజన్‌ను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం విజయ్ పట్ల ప్రజలకున్న అపారమైన నమ్మకానికి నిదర్శనమని వీరంతా అభిప్రాయపడ్డారు.
Some things you just know will happen… and I truly believed this was one…
Big congratulations on this massive win @actorvijay garu 🤗🤗🤗
Wishing you great success as you step into this powerful new phase. Keep leading from the front @TVKVijayHQ!!
— Ravi Teja (@RaviTeja_offl) May 4, 2026
Dear @actorvijay,
Hearty congratulations on this outstanding and well-deserved victory in your first election 💐💐💐May you continue to inspire, lead, and serve with unwavering passion and purpose.
My best wishes to you for your public service to the state of Tamil Nadu and…
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2026
I extend my congratulations to Thiru Vijay Avl on his spectacular victory in the Tamil Nadu Assembly elections. I wish him every success in his efforts to serve the people of Tamil Nadu and to contribute meaningfully to their progress and well being.@TVKVijayHQ
— N Chandrababu Naidu (@ncbn) May 4, 2026
Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻
Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️
— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2026
Hearty congratulations to @actorvijay Garu on a remarkable victory in the TN elections. Your vision and connect with the people have truly resonated.
Wishing you great success in leading Tamil Nadu towards continued progress.@TVKVijayHQ
— Ram Charan (@AlwaysRamCharan) May 4, 2026
Congratulations to @TVKVijayHQ on an astounding electoral debut in Tamil Nadu. The outcome reflects the evolving aspirations of the state’s electorate and adds a new dimension to its political landscape. Wishing him the very best as he steps into public life and works towards…
— Lokesh Nara (@naralokesh) May 4, 2026
நடந்து முடிந்த தமிழக சட்டமன்றத் தேர்தலில் பெரும் வெற்றி பெற்ற தமிழக வெற்றிக் கழகத் தலைவர் திரு விஜய் அவர்களுக்கும், அவர் கட்சியினருக்கும் என்னுடைய வாழ்த்துகள். @TVKVijayHQ
— Rajinikanth (@rajinikanth) May 4, 2026
களத்துக்கு வந்து போட்டியிட்ட முதல் தேர்தலிலேயே தமிழ்நாட்டு மக்களின் பெரும் ஆதரவையும் அன்பையும் பெற்று ஆட்சியமைக்கவிருக்கும் திரு. விஜய் சார் அவர்களுக்கும் தமிழக வெற்றிக் கழகத்துக்கும் என் மனமார்ந்த வாழ்த்துகள்.
— Dhanush (@dhanushkraja) May 4, 2026
Congratulationssssss @actorvijay sirrrr!!
💃🏻💃🏻
Extremely happy for you and excited to see you in this new era!❤️
All the very bestest to you sir! ❤️😁— Rashmika Mandanna (@iamRashmika) May 4, 2026
OMGGG. Congratulationssss @actorvijay sir❤️❤️
This Thalapathy Kacheri is just getting bigger and bigger. Onwards and upwards only 🤗
Party Time 🥳 Let’s gooo 🤜🤛 pic.twitter.com/fQKVinstvl— Pooja Hegde (@hegdepooja) May 4, 2026
Heartiest congratulations to @actorvijay on this spectacular and resounding victory! This moment is a true testament to your vision, your perseverance, and the unwavering love people have for you.
The people of Tamil Nadu have spoken—loud, clear, and with immense pride. This… pic.twitter.com/XVhg0aYt1r
— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 4, 2026
Wat an astounding phenomenal debut for #vijay in his first election. Kudos to u Thalapathy. Congratulations to the man of the moment. A repeat of #MGRayya all over #Tamilnadu. When people need a change nobody can stop it. This is what we call a complete outrage of the current…
— Vishal (@VishalKOfficial) May 4, 2026
தங்களுடைய முதல் தேர்தலிலேயே மக்களுடைய நம்பிக்கையைப் பெற்று பெருவெற்றி பெற்றிருக்கும் தமிழக வெற்றிக் கழகத்தின் தலைவர் திரு. விஜய் @TVKVijayHQ அவர்களுக்கும், அவரது கட்சியினருக்கும் என்னுடைய பாராட்டுகள். மக்கள் பணி சிறக்க என்னுடைய வாழ்த்துகள்.
— Kamal Haasan (@ikamalhaasan) May 4, 2026
Hearty congratulations, Vijay sir!
A truly historic victory, powered by the immense love and belief people have in you.Praying to the Almighty to be by your side in fulfilling your vision for our people.
— Karthi (@Karthi_Offl) May 4, 2026
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు చెందిన టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎవరూ ఊహించని విధంగా డామినేషన్ చూపించింది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి, తొలి ఎన్నికల్లోనే అద్భుతమైన విజయం సాధించిన విజయ్ కి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్, రవితేజ వంటి టాలీవుడ్ స్టార్స్ కంగ్రాట్స్ చెప్పారు.
డియర్ విజయ్, మొదటి ఎన్నికలోనే మీరు ఇలాంటి అద్భుతమైన విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు. మీరు దీనికి అర్హులు. మీరు అచంచలమైన ప్యాషన్ తో, లక్ష్యంతో స్ఫూర్తినిస్తూ, నాయకత్వం వహిస్తూ, సేవ చేస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను. తమిళనాడు రాష్ట్ర ప్రజలకు మీరు అందించే ప్రజా సేవకు నా శుభాకాంక్షలు అని చిరంజీవి పోస్ట్ చేశారు.
న్యూ బెంచ్ మార్క్ క్రియేట్ చేసి, స్టన్నింగ్ విక్టరీ సాధించినందుకు విజయ్ కి హృదయపూర్వక అభినందనలు. ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకానికి ఈ విజయమే నిదర్శనం… ఈ విజయం తమిళనాడుకు అర్థవంతమైన పురోగతిని అందిస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అని మహేష్ బాబు ఎక్స్ లో పేర్కొన్నారు.
ప్రజల ప్రేమ, మద్దతు పొందడం ఒక వరం. నా స్నేహితుడు విజయ్‌పై తమిళనాడుకు గొప్ప నమ్మకం ఉంది. తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు అని సూర్య ట్వీట్ చేశారు.
తమిళనాడు ఎన్నికలలో ఘన విజయం సాధించిన విజయ్ గారికి హృదయపూర్వక అభినందనలు. మీ దార్శనికత, ప్రజలతో మీకున్న అనుబంధం ఎంతగానో ఆకట్టుకున్నాయి. తమిళనాడును నిరంతర ప్రగతి పథంలో నడిపించడంలో మీరు గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాము అని రామ్ చరణ్ గారు పోస్ట్ చేశారు.
కొన్ని విషయాలు జరుగుతాయని మనకు ముందే తెలుస్తుంది. ఇది కూడా అలాంటిదేనని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. ఈ ఘన విజయం సాధించినందుకు విజయ్ గారికి హృదయపూర్వక అభినందనలు. మీరు ఈ శక్తివంతమైన కొత్త దశలోకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో, గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. టీవీకే పార్టీని ఇలాగే ముందుండి నడిపించాలని కోరుకుంటున్నారని రవితేజ పోస్ట్ పెట్టారు.