South
-
Homam : హోమం చేస్తున్నారా…అయితే చివర్లో అనే స్వాహా అనకపోతే ఏమవుతుందో తెలుసా…?
మన దేశంలో చాలా కాలంగా హవాన్ సంప్రదాయం పాటిస్తున్నారు. హిందూమతంలో, ప్రతి శుభ సందర్భంలో హోమం - హవన నియమం ఉంటుంది. ఏదైనా శుభ కార్యం చేసే ముందు భగవంతుడిని స్మరించుకోవాలని, అప్పుడే ఆ కార్యం సఫలమవుతుందని నమ్ముతారు.
Date : 19-07-2022 - 5:45 IST -
Karnataka : భారీ వర్షాల నేపథ్యంలో కర్ణాటకలో పాఠశాలలకు సెలవులు
కర్ణాటకలోని పలు జిల్లాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో బెళగావి, చిక్కమగళూరు, హాసన్ జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం వర్ష ప్రభావిత జిల్లాల నుండి జిల్లాల
Date : 15-07-2022 - 2:19 IST -
First Monkeypox Case: మంకీపాక్స్ తో భయపడుతున్న కేరళ వాసులు.. మొదటి కేసు నమోదు?
కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్ళీ అంతకు రెండేంతలు విస్తరిస్తోంది. అయితే కరోనా తగ్గు ముఖం పట్టడంతో అందరూ కరోనా వెళ్ళిపోతుంది అని భావించారు.
Date : 14-07-2022 - 10:50 IST -
Peacocks: నెమళ్లను పెంచుతున్నాడని జైల్లో పెట్టారు….ఎందుకో తెలుసా..?
నెమళ్లను పెంచడం చట్టవిరుద్ధమని...ఆ కారణంతో నెమళ్లను పెంచుతున్న ఓ వ్యక్తిని కర్నాటక అటవీశాఖ పోలీసులు అరెస్టు చేశారు.
Date : 14-07-2022 - 12:15 IST -
Tamil Nadu CM : సీఎం స్టాలిన్ కు కరోనా!
తమిళనాడు ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది.
Date : 13-07-2022 - 12:24 IST -
Kerala : ఓ వ్యక్తి బాధలకు చలించిపోయిన కేరళ విద్యాశాఖ మంత్రి…ఏం చేశారో తెలుస్తే షాక్ అవుతారు..!!
సాధారణంగా రాజకీయ నేతలకు సామాన్యుల కష్టాలు పట్టవు. సామాన్యుల కష్టాలు ఉంటే చూసి చలించేవారు చాలా అరుదు. కానీ కేరళ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఆర్. బిందు పూర్తిగా భిన్నంగా వ్యవహరించారు.
Date : 12-07-2022 - 7:30 IST -
Rush@Mall: అర్ధరాత్రి షాపింగ్ మాల్ లోకి పోటెత్తిన జనం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
మామూలుగా షాపింగ్ మాల్స్ లో లేదంటే బంగారు షాపులలో, లేదంటే ఏదైనా వస్తువులు కొనుగోలు చేసే షాపులలో డిస్కౌంట్ లు పెడితే చాలు జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారు.
Date : 11-07-2022 - 11:00 IST -
Viral Video : అమ్మ ప్రేమకు మించింది ఏదీ లేదు..తన పిల్లల క్షేమం కోసం ఎలుగుబంటి తపనపై నెటిజన్లు ఫిదా..!!
ఈ దునియాలో అమ్మప్రేమకు మించిది ఏదీ లేదు. అమ్మ తన పిల్లల క్షేమం అనుక్షణం తపనపడుతుంది. తన సుఖసంతోషాలను కూడా వదులుకుంటుంది.
Date : 11-07-2022 - 1:46 IST -
Class Room : క్లాస్ రూమ్‌లో అబ్బాయిలకు, అమ్మాయిలకు మధ్యలో తెర..!
కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో క్లాస్ రూంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య తెర ఏర్పాటు చేయడం వివాదాస్పదం అయింది.
Date : 09-07-2022 - 11:43 IST -
Chennai : చెన్నైలో మాస్క్ తప్పనిసరి.. ఉల్లంఘిస్తే..?
చెన్నైలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిని నివారించడానికి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఈ ఉల్లంఘనకు రూ. 500 జరిమానా విధించనున్నట్లు కార్పొరేషన్ ప్రకటించింది. ఇది రేపటి నుండి అమలులోకి వస్తుందని వెల్లడించింది. తమిళనాడులో, చెన్నైలో సగానికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 10 రోజుల్లో క్రియాశీల కోవిడ్ -19 కేసుల సంఖ్య 6,000 దాటింది.
Date : 06-07-2022 - 10:37 IST -
Gautham Raju: విషాదంలో టాలీవుడ్.. ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
Date : 06-07-2022 - 8:09 IST -
On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!
కర్నాటకకు చెందిన చంద్రశేఖర్ గురూజీ అనే వాస్తు నిపుణుడు హుబ్బళ్లి జిల్లాలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బహిరంగంగా హత్యకు గురయ్యాడు.
Date : 05-07-2022 - 4:16 IST -
TN CM: నియంతను కూడా కాగలను: సీఎం స్టాలిన్
ప్రజాస్వామ్యవాదిగా ఉండే తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక్కసారిగా డీఎంకే లీడర్లపై విరుచుకుపడ్డారు.
Date : 04-07-2022 - 6:45 IST -
Miss India World 2022: కర్ణాటక బ్యూటీకి ‘మిస్ ఇండియా’ కిరీటం!
ఫ్యాషన్‌రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఫెమినా మిస్ ఇండియా’ కిరీటం ఈ ఏడాది కర్ణాటకకు చెందిన సినీశెట్టి సొంతమైంది.
Date : 04-07-2022 - 11:17 IST -
TN Politics: పన్నీర్ గ్రూప్ కి చెక్ పెట్టేలా పళని వర్గం వ్యూహం.. వైద్యలింగం మద్దతుదారులకు గాలం
తమిళనాడులో రెండాకుల పార్టీ అయిన అన్నాడీఎంకే రెండుగా చీలిపోతుందని అనుకున్నా.. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.
Date : 03-07-2022 - 10:30 IST -
K Annamalai: తెలంగాణలో ‘మహా’ సీన్.. కేసీఆర్ కూ ఉద్దవ్ ఠాక్రే గతి!
తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి కూడా అదే గతి పడుతుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై జోస్యం చెప్పారు.
Date : 02-07-2022 - 1:27 IST -
Rahul Dravid Reaction: చిన్న పిల్లాడిలా ఎగిరి గంతేసిన ద్రావిడ్
భారత్ క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ ది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో సార్లు జట్టుకు ఆపద్భాందవునిగా నిలిచాడు.
Date : 02-07-2022 - 9:13 IST -
70 Yr Old Swimmer: చేతులు కట్టుకొని నదిని ఈదిన 70 ఏళ్ల మహిళ.. ఎందుకంటే?
50, 60 ఏళ్లకే డీలా పడిపోయే వాళ్ళను ఎంతోమందిని చూస్తుంటాం. కొత్తగా ఆలోచించలేక.. కొత్తగా ఏమీ చేయలేక చతికిల పడిపోతుంటారు.
Date : 30-06-2022 - 5:15 IST -
Tamil Nadu Politics : అన్నాడీఎంకేలో పట్టుకోసం మళ్లీ శశికళ
మాజీ సీఎం జయలలిత ప్రాణ స్నేహితురాలు మరోసారి అన్నాడీఎంకే పార్టీపై పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో భారీ రోడ్ షోలను నిర్వహించడం ద్వారా బలప్రదర్శన చేస్తున్నారు. ప్రస్తుతం పన్నీర్, ఫళనీ మధ్య ఉన్న గ్యాప్ ను అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు.
Date : 27-06-2022 - 6:30 IST -
Gujarat Riots : గుజరాత్ పోలీసుల తప్పుడు కేసులపై ‘JNUTA’ ఫైట్
గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ లభించినప్పటికీ ఆ కేసు బాధితులకు మద్ధతు పలికిన వాళ్లను వెంటాడుతోంది.
Date : 27-06-2022 - 5:00 IST