South
-
Karnataka CET exams: కర్ణాటక “సెట్” కఠిన నిర్ణయం.. హిజాబీ విద్యార్థినులకు నో ఎంట్రీ
వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్టు (సెట్) పరీక్ష కు హిజాబ్ ధరించే విద్యార్థినులను అనుమతించరు.
Date : 04-06-2022 - 12:16 IST -
Hijab Row: హిజాబ్ వివాదం.. ఆరుగురు సస్పెన్షన్.. 12 మందిని ఇళ్లకు పంపిన వైనం!!
కర్ణాటక లో మరోసారి హిజాబ్ అంశం వార్తలకు ఎక్కింది.
Date : 02-06-2022 - 8:39 IST -
Telangana Salaries: దేశంలోనే నెం 1 తెలంగాణ! ఉద్యోగులకు జీతాల్లేవ్!!
దేశంలోనే నెం 1 రాష్ట్రంగా తెలంగాణను సీఎం కేసీఆర్ పలు వేదికలపై ఫోకస్ చేసిన సందర్భాలు అనేకం.
Date : 01-06-2022 - 3:20 IST -
Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి త్వరలో మంత్రిపదవి?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, చెన్నై చేపాక్కం-ట్రిప్లికేన్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌కు మంత్రివర్గంలో చోటు ఖరారైందా?
Date : 01-06-2022 - 12:31 IST -
Rakesh Tikayat : రైతు నాయకుడు తికాయత్ పై బీజేపీ దాడి
వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ పోరాడిన రైతు నాయకుడు రాకేష్ తికాయత్ పై బీజేపీ దాడి చేసింది.
Date : 30-05-2022 - 5:08 IST -
Monsoon in 3 days: వచ్చే మూడు రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
వచ్చే మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
Date : 29-05-2022 - 4:30 IST -
48 Hrs Waiting: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 48గంటల సమయం
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో ఎక్కువ మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు వచ్చారు.
Date : 29-05-2022 - 11:25 IST -
Actor Politician: నటుడిగా మారిన తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్.. ఈ కర్ణాటక సింగం నెక్స్ట్ స్టెప్ ఏమిటి?
ఎంతోమంది సినీ నటులు రాజకీయ నాయకులు అయ్యారు. కొందరు రాజకీయ నాయకులు సినిమాల్లోనూ నటించారు.
Date : 29-05-2022 - 11:15 IST -
Woman Whipped:మహిళపై మూఢనమ్మకాల కొరడా.. తమిళనాడులో రెచ్చిపోయిన తాంత్రికులు!!
కంప్యూటర్ యుగంలోనూ మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. భూతప్రేతాలపై నమ్మకాలు పట్టిపీడిస్తున్నాయి.
Date : 28-05-2022 - 1:21 IST -
Jos Buttler: బట్లరా మజాకా… ఆరెంజ్ క్యాప్ అతనిదే
ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు అతనిపై పెద్ద అంచనాలు లేవు..స్టార్ క్రికెటర్ అయినప్పటికీ నాలుగు శతకాలు కొడతాడనీ అనుకోలేదు.
Date : 28-05-2022 - 9:43 IST -
Another Temple Row: ఆ దర్గా ఒకప్పటి బసవన్న ఆలయం.. కర్ణాటక లో మరో వివాదం
కర్ణాటకలోని బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ పట్టణంలో ఉన్న ఒక దర్గా పై వివాదం రాచుకుంది.
Date : 27-05-2022 - 8:45 IST -
CM Stalin: హిందీలాగే తమిళాన్నీ అధికార భాషగా ప్రకటించండి.. సభా వేదికపై మోడీకి స్టాలిన్ విజ్ఞప్తి
హిందీలాగే తమిళాన్ని కూడా దేశ అధికార భాషగా ప్రకటించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.
Date : 26-05-2022 - 8:32 IST -
Amalapuram Normal: కోనసీమలో ప్రశాంత పరిస్థితులు-ఏపీ డీజీపీ
ఏపీలోని కోనసీమ జిల్లా పేరు మార్పు తీవ్ర ఉద్రిక్తతకు దారి విషయం తెలిసిందే.
Date : 26-05-2022 - 2:21 IST -
#GoBackModi: ట్విట్టర్ ట్రెండింగ్ లో `గో బ్యాక్ మోడీ`
తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందు, #GoBackModi ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
Date : 26-05-2022 - 1:22 IST -
Nayanthara & Vignesh: ‘నయన్-విఘ్నేశ్’ పెళ్లి పనులు షురూ!
కోలివుడ్ అందాల జంట విఘ్నేశ్ శివన్, నయనతార పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.
Date : 26-05-2022 - 7:00 IST -
Ilayaraja: రజనీకాంత్ ను సడన్ గా కలుసుకున్న ఇళయరాజా.. దానికోసమే అంటూ..!
తమిళనాట రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ ను మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా స్వయంగా కలుసుకున్నారు.
Date : 25-05-2022 - 12:44 IST -
Murder: మూలికా వైద్యం రహస్య ఫార్ములా కోసం హత్య.. కత్తిపీటలతో ముక్కలు చేసి, ఐదు సంచుల్లో పెట్టి నదిలో పారేశారు!!
కామెర్ల చికిత్సకు వాడే మూలికా వైద్యానికి సంబంధించిన సీక్రెట్ ఫార్ములా ఒక వ్యక్తి దారుణ హత్యకు కారణమైంది. ఈ ఘటన కేరళలోని వయనాడ్ పరిధిలో చోటుచేసుకుంది
Date : 25-05-2022 - 9:38 IST -
Autorickshaw Driver: మానవత్వం చాటుతున్న కేరళ ఆటో డ్రైవర… రోడ్డు ప్రమాద బాధితులనుజ…!
కేరళలోని ఓ ఆటో డ్రైవర్ మానవత్వం చాటుతున్నాడు. 45 కిలో మీటర్ల ఉన్న పాలక్కాడ్-కులపుల్లి రదహదారిలో దశాబ్ధకాలం పాటు పి.
Date : 23-05-2022 - 1:53 IST -
Mistaken Identity Murder: తన భార్యే అనుకుని మరో మహిళను చంపిన వ్యక్తి..!!
భార్యతో మనస్పర్థలు...చంపాలని స్కెచ్ ఏశాడు. తాను అనుకున్నట్లు చంపేశాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్.
Date : 22-05-2022 - 1:06 IST -
International Biodiversity Day: నేడు…అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం..!!
మే 22..నేడు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం. ప్రతిఏటా మే 22న జరుపుకుంటారు.భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవివైవిధ్యం అంటారు.
Date : 22-05-2022 - 11:32 IST