Off Beat
-
Road Stolen: చోరీకి గురైన రోడ్డు.. ఎక్కడంటే..?
బీహార్‌లోని బంకా జిల్లాలో ఓ రోడ్డు చోరీకి గురైంది.
Date : 01-12-2022 - 8:54 IST -
Lion Love: సింహానికి ముద్దు పెట్టిన వ్యక్తి.. జంతు ప్రేమకు నెటిజన్స్ ఫిదా!
పెట్స్ డాగ్స్ వేరు.. వైల్డ్ యానిమల్స్ వేరు. కుక్కులతో ఉన్నట్టు సింహలతో ఉండటం అసలు కుదరదు.
Date : 30-11-2022 - 5:48 IST -
YouTube: 17లక్షల వీడియొలను తొలగించిన యూట్యూబ్
జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలో 17 లక్షల వీడియోలను యూట్యూబ్ తొలగించింది.
Date : 30-11-2022 - 2:57 IST -
Dance and Death: పెళ్లింట విషాదం.. డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి, వీడియో వైరల్!
పెళ్లి వేడుకల్లో ఆనందకర విషయాలే కాదు.. విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి బరాత్ లో డాన్సులు చేస్తూ కుప్పకూలిపోయిన
Date : 29-11-2022 - 5:55 IST -
WHO : మంకీ పాక్స్ కాదు…Mpox అని పిలవాలి…!!
మంకీపాక్స్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి. ఇప్పుడు ఈ వ్యాధిపేరు మార్చేసింది డబ్ల్యూహెచ్ఓ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం మంకీపాక్స్ ను మ్పాక్స్ గా పిలవాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో మంకీపాక్స్ వ్యాప్తి చెందినప్పుడు చాలా చోట్ల మంకీపాక్స్ పేరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాధి పేరు మార్చాలంటూ చాలా దేశాలు ఆందోళన వ్యక్తం
Date : 29-11-2022 - 12:57 IST -
Jio Down : దేశవ్యాప్తంగా నిలిచిపోయిన జియో సేవలు. యూజర్లకు తప్పని తిప్పలు..!!
దేశవ్యాప్తంగా జియో సేవలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది జియో వినియోగదారులు ఉదయం నుంచి కాల్స్ వెల్లడం లేదంటూ దీనిపై పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చాలామంది జియో యూజర్లు ఉదయం నుంచి మెసేజ్ లు పంపలేకపోతున్నామని పేర్కొన్నారు. ఉదయం నుంచి తన మొబైల్లో VoLTE గుర్తు కనిపించడం లేదంటూ ట్విట్టర్ లో పోస్టు పెడుతున్నారు
Date : 29-11-2022 - 9:41 IST -
Elon Musk: ఎలన్ మస్క్ పక్కలో రెండు పిస్టల్స్ పెట్టుకోని నిద్రపోతాడట…ఎందుకో తెలుసా..?
ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలన్ మస్క్ ఏదొక వార్తను పోస్టు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన ట్వీట్లకు జనాలు కూడా ఘాటుగానే స్పందిస్తుంటారు. సోమవారం కూడా ఎలన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చాలా ఆశ్యర్యంగా ఉంది. రోజూ రెండు తుపాకులతో నిద్రపోతానని..డైట్ కోట్ డబ్బాల సేకరణ తన వద్ద ఉందని మస్క్ వెల్లడించారు. మస్క్ తన డెస్క్ వెనుక నుంచి తీసిన ఒక ఫోటోను షే
Date : 29-11-2022 - 6:52 IST -
Chhattisgarh: మేనమామ అత్యాచారం చేస్తుంటే..నాన్న చూసేవాడు..!!
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో నెల రోజుల క్రితం ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి పారిపోయారంటూ పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయ్యింది. వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు…వారు రాయ్ పూర్ లో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో వారిద్దరూ చెప్పిన మాటలు విని పోలీసులు షాక్ అయ్యారు. తన మామ తమపై అత్యాచారం చేస్తుంటే…మమ్మల్ని రక్షించాల్సిన మా తండ్రి దానిని చూసేవాడు. మాకు
Date : 29-11-2022 - 5:55 IST -
Bihar : విద్యార్థినిపై అత్యాచారం చూసి అడ్డుకోవాల్సిన ఉపాధ్యాయుడు తానుకూడా..!!
బీహార్ లోని కైమూర్ జిల్లాలో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే నీచమైనపనికి పాల్పడ్డాడు. పూర్తివివరాలు చూస్తే..14ఏళ్ల మైనర్ బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆ విద్యార్థిని కాలక్రుత్యాలు తీర్చుకునేందుకు నిర్జన ప్రదేశానికి వెళ్లింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెను ఏకాంత ప్రదేశానికి లాక్కెళ్లాడు. ఆ విద్యార్థినిపై అత్యాచారాని
Date : 29-11-2022 - 5:40 IST -
UP : కొన్నిగంటల్లో కూతురు వివాహం…ఆత్మహత్య చేసుకున్న తండ్రి…!!
మరికొన్ని గంటల్లో కూతురు వివాహం. పచ్చటి తోరణాలు, పెళ్లిపందిరి, బంధువులతో ఆ ఇంట్లో సందడి నెలకొంది. కొన్నిగంటల్లో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆ పెళ్లికూతురు ఎన్నో ఆశలుపెట్టుకుంది. కన్న కూతురి వివాహం ఘనంగా జరిపించాలని ఆ తల్లిదండ్రులు పనుల్లో బిజీగా మారారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ పెళ్లికూతురు తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర
Date : 28-11-2022 - 9:25 IST -
Punjab : పంజాబ్ లో ఘోర ప్రమాదం.రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు మృతి..!!
పంజాబ్ లో ఘోరప్రమాదం జరిగింది. కిరాత్ పూర్ సాహిబ్ సమీపంలో రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు మరణించారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. పిల్లలు ట్రాక్ ఆడుకుంటున్నారని…ఇంతలో సడెన్ గా వచ్చిన రైలు వారిని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన చిన్నారులను
Date : 28-11-2022 - 5:46 IST -
Baby Girl Born With Tail: మెక్సికోలో ఓ అరుదైన ఘటన.. తోకతో పుట్టిన చిన్నారి..!
మెక్సికోలో ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది.
Date : 27-11-2022 - 10:07 IST -
Gold rates today : స్థిరంగానే పసిడి, వెండి ధరలు..హైదరాబాద్ లో ఎంత ఉందంటే..!!
దేశంలో పసిడి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 48,550గా ఉంది. శనివారం కూడా ఇదే ధర ఉంది. ఒక గ్రాము బంగారం ధర ప్రస్తుతం 4,855రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,970గా ఉంది. విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రెట్లు వంటి అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబ
Date : 27-11-2022 - 9:39 IST -
AP : పైశాచికానందం….భార్యతో కలిసున్న ప్రైవేట్ వీడియోలు లీక్ చేసిన భర్త…!!
భార్యతో ఏకాంతంగా ఉన్న ఫొటోలను స్నేహితులతో పంచుకున్నాడో ఓ ప్రబుద్దుడు. దీంతో అడ్డంగా బుక్కాయ్యాడు. తన బెడ్రూం కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చిత్రీకరించడమే కాకుండా…వాటిని ఇతరులకు పంపించి పైశాచికానందం పొందాడు. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
Date : 27-11-2022 - 8:40 IST -
MP : ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడలేకపోవడంతో మనస్తాపం చెంది…17ఏళ్ల బాలిక సూసైడ్..!!
మధ్యప్రదేవ్ లోని ఇండోర్ లో 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తాను ఇంగ్లీష్ లో అనర్గళం మాట్లాడలేపోతున్నాని మనస్తాపంతో సూసైడ్ చేసుకుంది. న్యూ గౌరీనగర్ కాలనీలో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…శైల కుమారి అనే 17ఏళ్ల బాలిక తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాను ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతున్నానంటూ ..ఇంగ్లీష్ ట్యూషన్ కూడా తీసుకునే
Date : 27-11-2022 - 7:35 IST -
Actress Pavithra :ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారంటూ వారిపై సైబర్ క్రైంకు పవిత్రా లోకేశ్ ఫిర్యాదు…!!
సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై సినీనటి పవిత్రా లోకేశ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారంటూ కొన్ని టీవీఛానెల్స్, వెబ్ సైట్స్ పై ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ..తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ ఆరోపించారు. తెలుగు, కన్నడ, మలయాళంలోని పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది పవిత్రా లోకేశ్ . అయితే
Date : 26-11-2022 - 6:25 IST -
Women Bullet Bike: అర్ధరాత్రి బుల్లెట్ బండిపై చక్కర్లు కొట్టిన మహిళలు, షాకైన నెటిజన్స్!
బుల్లెట్ బండి అనగానే సాధారణంగా అబ్బాయిలు రయ్ రయ్ మంటూ దూసుకుపోవడం చాలా కామన్.
Date : 26-11-2022 - 4:42 IST -
Dog Missing: తప్పిపోయిన కుక్క.. పట్టిస్తే 25 వేల బహుమతి
చమేలీ అనే 13 ఏళ్ల కుక్క గత నెలలో కనిపించకుండా పోయింది. కుక్క అచూకీ కోసం ఢిల్లీకి చెందిన యజమానులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Date : 24-11-2022 - 5:28 IST -
MP : మహిళ చేతిపై తన మొబైల్ నెంబర్ రాసిన IASఅధికారి. వీడియో వైరల్..!!
సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఓ ఐఏఎస్ అధికారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. అసలు విషయం ఏంటంటే..మధ్య ప్రదేశ్ లోని దిండోరి జిల్లాకు చెందిన కలెక్టర్ వికాస్ మిశ్రా తన మొబైల్ నెంబర్ ను ఓ మహిళా చేతిపై రాసాడు. దిండోరి జిల్లా పర్యటకు ఐఏఎస్ మిశ్రా వెళ్లారు. ఓ గ్రామంలో పర్యటిస్తున్న ఆయనకు…ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఓ మహిళ కలెక్టరుకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంట
Date : 21-11-2022 - 8:44 IST -
Bank Robbery : 60సెకండ్లలో బ్యాంకును లూటీ చేసిన దండగులు..వైరల్ వీడియో..!!
రాజస్థాన్ లో SBI బ్యాంకును 60 సెకండ్లలో లూటీ చేశారు దుండగులు. బ్యాంకు దోపిడికి సంబంధించిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇద్దరు దొంగలు హెల్మెట్ ధరించి తుపాకీతో బ్యాంకులోకి వచ్చారు. బ్యాంక్ సిబ్బందిని పట్టుకుని…క్యాషియర్ దగ్గరకు వెళ్లారు. అక్కడ క్యాషియర్ కు బ్యాగు ఇచ్చి తుపాకీ ఎక్కిపెట్టారు. దీంతో క్యాషియర్ బ్యాగులో డబ్బులు నింపిన వెంటనే అక్కడి నుంచి ఉడాయ
Date : 18-11-2022 - 9:24 IST