HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Jio Services Suspended Across The Country

Jio Down : దేశవ్యాప్తంగా నిలిచిపోయిన జియో సేవలు. యూజర్లకు తప్పని తిప్పలు..!!

  • Author : hashtagu Date : 29-11-2022 - 9:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jio Down
Jio 5g

దేశవ్యాప్తంగా జియో సేవలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది జియో వినియోగదారులు ఉదయం నుంచి కాల్స్ వెల్లడం లేదంటూ  దీనిపై పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చాలామంది జియో యూజర్లు ఉదయం నుంచి మెసేజ్ లు పంపలేకపోతున్నామని పేర్కొన్నారు. ఉదయం నుంచి తన మొబైల్లో VoLTE గుర్తు కనిపించడం లేదంటూ ట్విట్టర్ లో పోస్టు పెడుతున్నారు. తమకు ఇన్ కమింగ్, ఔట్ గోయింట్ కాల్స్ వెల్లడం లేదంటున్నారు. సాధారణ కాల్స్ లోనే ఇలాంటి సమస్య తలెత్తుతే మీరు 5జీ సేవలను ఎలా అందిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

#Jiodown what's the new shit!! Early morning!!! @reliancejio look into it!! Can't make calls neither use internet!!!

— SIDDHESH JADHAV®️🇮🇳 (@Siddhes74106361) November 29, 2022

ఇంటర్నెట్ బాగా పనిచేస్తుంది కానీ కాని కొంతమంది యూజర్లు మొబైల్ డేటా పనిచేయడం లేదంటూ ఫిర్యాదు చేస్తున్నారు. ఎస్ఎంఎస్ లు పంపించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందంటున్నారు. ప్రస్తుతం # JioDown మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉంది. కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే తన ఫ్లైట్ మిస్సయిందని ఓ యూజర్ ట్విట్ చేశాడు. దీనికి ఎవరు పరిహారం చెల్లిస్తారంటూ ప్రశ్నించాడు.

Jio Outage: Hundreds of #Jio users face issues with calling as network goes down in India#JioDown #RelianceJio #JioOutage #JioNotWorkinghttps://t.co/iZXra1d2W8

— Express Technology (@ExpressTechie) November 29, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • jio down
  • jio users

Related News

Prime accused in 11-year-old girl's rape and murder case killed in police encounter.

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

  • A new chapter in India-Japan relations

    India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd