HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >A Teacher Who Raped A Minor Student In Bihar

Bihar : విద్యార్థినిపై అత్యాచారం చూసి అడ్డుకోవాల్సిన ఉపాధ్యాయుడు తానుకూడా..!!

  • Author : hashtagu Date : 29-11-2022 - 5:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gang Raped
Gang Raped

బీహార్ లోని కైమూర్ జిల్లాలో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే నీచమైనపనికి పాల్పడ్డాడు. పూర్తివివరాలు చూస్తే..14ఏళ్ల మైనర్ బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆ విద్యార్థిని కాలక్రుత్యాలు తీర్చుకునేందుకు నిర్జన ప్రదేశానికి వెళ్లింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెను ఏకాంత ప్రదేశానికి లాక్కెళ్లాడు. ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనాస్థలంలో ఆ వ్యక్తితోపాటు తన ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. విద్యార్థిని అరుపులు విన్న ఉపాధ్యాయుడు అక్కడి వచ్చాడు. బాలికపై అత్యాచారం జరుగుతుంటే అడ్డుకోవాల్సిన ఉపాధ్యాయుడు తాను అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడున్న వారు చూసి ఆనందించారు కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నిర్జన ప్రదేశంలోనే విద్యార్ధిని వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు.

ఇంటికి చేరుకున్న ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నలుగురి కోసం గాలింపు చేపట్టారు. మైనర్ అత్యాచారం కేసులో నిందితుడైన ఓ వ్యక్తితోపాటు ఉపాధ్యాయుడిపై 376డిఏ, పోక్సో చట్టం 6, ఎస్సీ ఎస్టీ కింద కేసు నమోదు చేశారు. విచారణల మరిన్న విషయాలు వెలుగులో వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • gang rape
  • Minor Girl
  • teacher

Related News

Kurnool Rape Case

Crime News: స్కూల్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి..

Kurnool Rape Case  ఏపీలోని కర్నూలులో అమానుష ఘటన వెలుగు చూసింది. పాఠశాలకు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ తన స్నేహితుడితో కలిసి 14 ఏళ్ల బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. ఇద్దరూ రోజుల తరబడి లైంగిక దాడి చేయడంతో బాలిక గర్భం దాల్చింది. సోమవారం ఆ విద్యార్థిని ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనివ్వడంతో ఈ దారుణం బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగర శివారు గ్రామానికి చెందిన ఓ బాలిక రోజూ ఆటోలో పాఠశాలక

    Latest News

    • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

    • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

    • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

    • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

    • Google Map : గూగుల్ మ్యాప్స్ లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి !!

    Trending News

      • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd