HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >The Harmful Effects Of Plastic

Effects Of Plastic: మిగిలిపోయిన ఫుడ్‌ని ప్లాస్టిక్ బాక్స్‌ల్లో పెట్టి ఫ్రిజ్‌లో పెడుతున్నారా..?

ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ రోజుల్లో ప్లాస్టిక్‌ (Effects Of Plastic) ప్రతిచోటా ఉపయోగిస్తున్నారు. ఇళ్లలో కూడా ప్లాస్టిక్ పాత్రలు వాడుతున్నారు.

  • Author : Gopichand Date : 16-07-2024 - 12:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Effects Of Plastic
Effects Of Plastic

Effects Of Plastic: ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ రోజుల్లో ప్లాస్టిక్‌ (Effects Of Plastic) ప్రతిచోటా ఉపయోగిస్తున్నారు. ఇళ్లలో కూడా ప్లాస్టిక్ పాత్రలు వాడుతున్నారు. కొంతమంది మిగిలిపోయిన ఆహారాన్ని ప్లాస్టిక్ పాత్రలలో కూడా నిల్వ చేస్తారు. ప్లాస్టిక్ పాత్రలు మైక్రోవేవ్, ఓవెన్ కోసం మంచివిగా పరిగణిస్తారు. అయితే అవి ఆరోగ్యంపై చెడు దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. చాలా మంది మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం మంచిద‌ని భావిస్తుంటారు. రోజూ ఇలా చేస్తుంటారు. కానీ ప్లాస్టిక్ పాత్రల వాడకం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు నిపుణులు. ప్లాస్టిక్ వాడ‌కాన్ని మానుకోవాలని కూడా సలహా ఇస్తున్నారు. ప్లాస్టిక్ పాత్రల వినియోగానికి సంబంధించి ఏది సరైనది..? ఏది తప్పో ఇప్పుడు తెలుసుకుందాం.

మిగిలిపోయిన ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్స్‌ల్లో ఉంచవచ్చా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మిగిలిపోయిన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో ప్లాస్టిక్ పాత్రలో ఉంచకూడదు. ఈ పాత్రలలో ఆహారాన్ని వండడం, వేడి చేయడం లేదా రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అందువల్ల దీనిని నివారించాలని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు.

Also Read: Chandipura Virus: చండీపురా వైరస్ అంటే ఏమిటి? దీని ప్ర‌భావం మ‌న‌పై ఎంత‌..?

ప్లాస్టిక్ పాత్రలను ఎక్కడ ఉపయోగించాలి..?

నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్లాస్టిక్ పాత్రల వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఈ విషయం తెలిసినప్పటికీ ప్రజలు వాటిని ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే కొన్ని రకాల ప్లాస్టిక్ పాత్రలను మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ ప్లాస్టిక్ బాక్సుల‌ను ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. ఇవి సాధారణ ప్లాస్టిక్ పాత్రలకు భిన్నంగా ఉంటాయి. ఆరోగ్యానికి హాని కలిగించవు.

We’re now on WhatsApp. Click to Join.

ప్లాస్టిక్ పాత్రలను మార్చాలా..?

కాలానుగుణంగా ప్లాస్టిక్ పాత్రలను మార్చాలని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే వాటిని పదే పదే వాడడం, కడుక్కోవడం వల్ల వాటిలో ఉండే రసాయనాలు ఆహారంతో పాటు శరీరంలోకి చేరి ఆహారాన్నే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. కాబట్టి ఈ ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను కూడా కాలానుగుణంగా మార్చాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Effects Of Plastic
  • lifestyle
  • Plastic Container
  • side effects

Related News

Cancers

భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ రకాలు.. వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు!

పైన పేర్కొన్న అన్ని క్యాన్సర్ల నుండి ప్రాణాలను కాపాడుకోవాలంటే క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోవడం ఒక్కటే మార్గం.

  • Diabetes

    పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలివే!

  • Pomegranate

    తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

  • Curd On Hair

    జుట్టుకు పెరుగు అప్లై చేయడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే!!

  • Hair Loss

    మీకు ఈ అల‌వాటు ఉందా? అయితే జుట్టుకు న‌ష్ట‌మే!

Latest News

  • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

  • SBI Jobs : SBIలో జాబ్స్.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్

  • యూట్యూబ‌ర్ అన్వేష్‌కు బిగ్ షాక్‌!

  • Vijay- Rashmika Assets : వామ్మో.. విజయ్ దేవరకొండ ఆస్తులతో సమానంగా రష్మిక ఆస్తులు ! గట్టిగానే సంపాదించింది !!

Trending News

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd