Life Style
-
Alzheimers: అల్జీమర్స్ సమస్యకు చెక్ పెట్టొచ్చు ఇలా..!
ఇంతకు ముందు చాలాసార్లు అల్జీమర్స్, పార్కిన్సన్‌లకు నివారణను కనుగొనే ప్రయత్నాలు జరిగాయి. కానీ మెదడులోని నిరోధిత న్యూరాన్‌లకు చికిత్స అందించడం సాధ్యం కాలేదు.
Date : 31-07-2024 - 6:30 IST -
Cashews: జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..!
జీడిపప్పు ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్. ఇందులో విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి6, జింక్, ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు జీడిపప్పు చాలా మేలు చేస్తుంది.
Date : 30-07-2024 - 2:00 IST -
T Shirt : ‘టీ – షర్ట్’ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?
అసలు T షర్ట్ ఎలా తయారు చేసారో మీకు తెలుసా?
Date : 29-07-2024 - 9:14 IST -
Neem Leaves: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? అయితే వేప ఆకులను ఇలా యూజ్ చేయండి..!
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నింబిడిన్ అనే పదార్ధం వేప ఆకులలో ఉంటుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. దీని కారణంగా రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది.
Date : 29-07-2024 - 8:10 IST -
Papaya Benefits: బొప్పాయితో గుండె సమస్యలకు చెక్..!
పండిన బొప్పాయి జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. పీచు అధికంగా ఉండే ఈ పండులో పాపైన్, సైమోపాపైన్ అనే రెండు ఎంజైములు కనిపిస్తాయి. రెండు ఎంజైమ్‌లు ప్రోటీన్‌లను జీర్ణం చేస్తాయి.
Date : 29-07-2024 - 7:15 IST -
Stress: ఒత్తిడిలో ఎక్కువ ఎందుకు తింటామో తెలుసా..?
నేటి బిజీ లైఫ్‌లో ఒత్తిడి, ఆందోళన చాలా సాధారణం. ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఒత్తిడిలో ప్రతి వ్యక్తి భిన్నంగా ప్రవర్తిస్తాడు.
Date : 29-07-2024 - 6:30 IST -
Personality Development : ఈ అలవాట్లు మీ వ్యక్తిత్వాన్ని బలహీనపరుస్తాయి, వాటిని ఈరోజే మార్చుకోండి.!
కొన్నిసార్లు మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి, వాటి కారణంగా మన వ్యక్తిత్వం ప్రజల ముందు బలహీనంగా కనిపిస్తుంది. అయితే కెరీర్‌లో ఏదైనా స్థానానికి చేరుకోవాలంటే మంచి వ్యక్తిత్వం ఉండటం చాలా ముఖ్యం.
Date : 28-07-2024 - 6:20 IST -
Curd in Rainy Season: వర్షాకాలంలో పెరుగు తినొచ్చా.. తింటే లాభాల కంటే సమస్యలే ఎక్కువ వస్తాయా..?
పెరుగు తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
Date : 28-07-2024 - 1:00 IST -
World Nature Conservation Day : మనిషి దురాశతో ప్రకృతి హరించుకుపోకూడదు..!
రోజు గడుస్తున్న కొద్దీ మనిషి తన మితిమీరిన ప్రకృతిని దోచుకుంటూ పర్యావరణాన్ని హరిస్తున్నాడు. గాలి, నీరు, నేల, ఖనిజాలు, జంతుజాలం , వృక్షజాలం వంటి సహజ వనరులు తరిగిపోతున్నాయి.
Date : 28-07-2024 - 12:56 IST -
Thyroid: థైరాయిడ్ సమస్య ఉన్నవారు వీటిని అసలు తీసుకోకూడదట..!
థైరాయిడ్ సమస్య ఉన్నవారు టీ, కాఫీలు తీసుకోకూడదు. ఎందుకంటే కెఫిన్ తీసుకోవడం వల్ల మీ ఇప్పటికే ఉబ్బిన థైరాయిడ్ గ్రంధి మరింత ఉబ్బుతుంది.
Date : 28-07-2024 - 10:30 IST -
Parents Day : అమ్మానాన్నలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఒకరోజు
ఇవాళ(జులై 28) నేషనల్ పేరెంట్స్ డే. అమ్మానాన్నలను అభినందించేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు, సెల్యూట్ చేసేందుకు ఈరోజు స్పెషల్ డే.
Date : 28-07-2024 - 9:36 IST -
Breast Cancer: మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో.. లేదో? నిమిషంలో తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..?
బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం రాబోతోంది. నిజానిక మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో కేవలం 1 నిమిషంలో చెప్పే బ్రా తయారు చేస్తున్నారు నిపుణులు.
Date : 28-07-2024 - 8:10 IST -
Workout Mistakes : వ్యాయామానికి ముందు ఈ తప్పులు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి..!
వర్కవుట్ చేసే ముందు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటో తెలుసుకోండి, ఎందుకంటే వర్కవుట్ చేసేటప్పుడు కొన్ని చిన్న పొరపాట్ల వల్ల మీరు ఫిట్‌గా మారడానికి బదులు అనారోగ్యానికి గురవుతారు.
Date : 27-07-2024 - 5:55 IST -
Detox Drinks: ఈ డ్రింక్ తాగితే మీ ప్రేగులు శుభ్రం.. ఇంట్లోనే తయారుచేసుకోండిలా..!
కడుపు పూతల, ప్రేగులలో వాపు వంటి సమస్యలు సంభవించవచ్చు. ఇటువంటి పరిస్థితిలో మీ ప్రేగులను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
Date : 27-07-2024 - 10:31 IST -
Benefits Of Sleep: మీరు ఎక్కువసేపు నిద్రపోతున్నారా.. అయితే మీకు బోలెడు ప్రయోజనాలు..!
ఎక్కువగా నిద్రపోయేవారికి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవని, ఇది వారి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Date : 26-07-2024 - 10:39 IST -
Burping: త్రేన్పులు పదే పదే వస్తున్నాయా.. అయితే ఈ వ్యాధులకు సంకేతమట..!
మీరు కూడా తరచుగా త్రేన్పులు తీస్తుంటే తేలికగా తీసుకోకండి. కొన్నిసార్లు జీర్ణక్రియకు సహాయపడే కొన్ని బ్యాక్టీరియాల సమతుల్యత దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు.
Date : 26-07-2024 - 10:28 IST -
Cancer Symptoms: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..! అయితే క్యాన్సర్ కావొచ్చు..?
శరీరంలో కనిపించే సాధారణ లక్షణాలు కొన్నిసార్లు క్యాన్సర్‌కు సంకేతంగా ఉంటాయని వివరించాడు. ఆ సంకేతం ఏమిటో తెలుసుకుందాం.
Date : 26-07-2024 - 1:33 IST -
Parenting Tips : మొండి పట్టుదలగల పిల్లల ప్రవర్తనను ఎలా మార్చాలి.?
మొండి పట్టుదల పిల్లవాడిని ప్రశాంతంగా ఉంచడం తల్లిదండ్రులకు సవాలు. అయితే పిల్లలతో తల్లిదండ్రులు ఇలా ప్రవర్తిస్తే వారిని కూల్ చేయడం కష్టమేమీ కాదు.
Date : 26-07-2024 - 11:52 IST -
Disadvantages Of Wearing Tie: టై ధరిస్తున్నారా.. అయితే మెదడుకు ప్రమాదమే..!
చాలా కాలం పాటు నెక్ టై ధరించడం ప్రమాదకరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది మెదడుకు రక్త సరఫరాను తగ్గిస్తుంది.
Date : 26-07-2024 - 11:15 IST -
Right Distance Screen: మొబైల్ ఫోన్ వాడుతున్నారా..? అయితే ఖచ్చితంగా చదవాల్సిందే..!
సెల్‌ఫోన్ ఎక్కువ సేపు వినియోగించడం వలన కళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది. ఫోన్‌ని ఉపయోగించేటప్పుడు కళ్లకు ఎంత దూరం ఉంచాలనే విషయం చాలా మందికి తెలియదు.
Date : 26-07-2024 - 10:01 IST