Life Style
-
అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!
Vitamin D3 : బాడీలో విటమిన్ డి3 అవసరమైనంత లేకపోతే దానినే విటమిన్ డి3 లోపం అంటారు. ఈ సమస్య ఉంటే మన బాడీలో చాలా లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు, పెద్దవారు కాల్షియం సరిగ్గా తీసుకోకపోయినా, తీసుకున్న కాల్షియం బాడీకి సరిగా అబ్జార్బ్ అవ్వకపోయినా ఆస్టియోమలాసియాకి కారణమవుతుంది. దీని వల్ల ఇమ్యూనిటీ తగ్గి ఎముకలు, మొత్తం ఆరోగ్యాన్ని పాడుతుంది. కాబట్టి, దీనిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం
Date : 17-12-2025 - 2:34 IST -
మన శరీరంలోని అవయవాలకు హాని కలిగించే ఆహారాల లిస్ట్ ఇదే!
మితిమీరిన మద్యం సేవించడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆల్కహాల్ ప్రభావం నేరుగా కాలేయంపై పడి, అది పూర్తిగా దెబ్బతినేలా చేస్తుంది.
Date : 17-12-2025 - 10:58 IST -
చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో మీకు తెలుసా?
చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు చర్మం సంరక్షణ కోసం ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పటించాలి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 17-12-2025 - 7:00 IST -
బరువు తగ్గడం కోసం చియా సీడ్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ తప్పు అస్సలు చేయకండి!
బరువు తగ్గడం కోసం చియా సీడ్స్ తీసుకోవడం మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు అని చెబుతున్నారు. మరి చియా సీడ్స్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 17-12-2025 - 6:31 IST -
మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!
కూరలో ఉప్పు స్థాయిని బట్టి కొద్దిగా పెరుగు కలపండి. పెరుగు వల్ల కూరకు కొంచెం పులుపు రావడమే కాకుండా ఉప్పు రుచి త్వరగా బ్యాలెన్స్ అవుతుంది.
Date : 16-12-2025 - 9:22 IST -
టీ తాగడం అందరికీ మంచిది కాదట.. ఎవరెవరు దూరంగా ఉండాలి?
ఒక కప్పు టీలో కేవలం అర చెంచా టీ పొడి మాత్రమే వాడినప్పుడు అది ఆరోగ్యకరంగా ఉంటుంది. పాలు వేసి బాగా మరిగించిన స్ట్రాంగ్ టీ మెదడును 'ఓవర్ స్టిమ్యులేట్' చేస్తుంది. దీనివల్ల ఆందోళన పెరుగుతుంది.
Date : 16-12-2025 - 2:42 IST -
హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా.. ఆపిల్ తొక్కలతో ఇలా చెయ్యాల్సిందే!
హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు ఆపిల్ తొక్కలతో ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే హెయిర్ ఫాల్ సమస్యను అరికట్ట వచ్చు అని చెబుతున్నారు. మరి ఇంతకీ ఆపిల్ తొక్కలతో ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-12-2025 - 8:00 IST -
చలికాలంలో చుండ్రు పెరగడానికి కారణాలు ఇవే.. చుండ్రును తగ్గించుకోవడం కోసం ఏం చేయాలో మీకు తెలుసా?
మిగతా సీజన్లతో పోల్చుకుంటే చలికాలంలో చుండ్రు పెరగడానికి గల కారణాలు ఏమిటి? మరి ఈ చుండ్రు తగ్గాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-12-2025 - 6:30 IST -
కరోనా కంటే ప్రమాదకరమైన ‘సబ్‌క్లేడ్ K’ ఫ్లూ.. అమెరికాలో వేగంగా వ్యాప్తి!
ఈ సబ్‌క్లేడ్ K ఫ్లూ వేరియంట్ అంటువ్యాధి రూపం. దీనిని "సూపర్‌ఫ్లూ" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది H3N2 రూపాంతరం చెందిన రూపంగా పరిగణించబడుతుంది.
Date : 15-12-2025 - 9:43 IST -
2025లో ట్రెండింగ్‌గా నిలిచిన ఫిట్‌నెస్ విధానాలీవే!!
గ్రూప్ ట్రైనింగ్ 2025లో వైరల్ అయింది. ఇంట్లో ఒంటరిగా వ్యాయామం చేయడం కంటే స్నేహితులు లేదా భాగస్వామితో కలిసి వ్యాయామం చేయడం ప్రజలకు మరింత మెరుగ్గా అనిపించింది. తోడుగా ఎవరైనా ఉంటే జిమ్‌కి వెళ్లడం లేదా వర్కవుట్ చేయడం సులభంగా అనిపిస్తుంది.
Date : 15-12-2025 - 5:30 IST -
Hair Loss: ఇది విన్నారా.. ఈ ఆహార పదార్థాలు తింటే బట్టతల గ్యారెంటీ అంటా.. జాగ్రత్త!
Hair Loss: ఇప్పుడు చెప్పబోయే ఈ ఆహార పదార్థాలు తింటే బట్టతల రావడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 15-12-2025 - 7:30 IST -
Cucumber: చలికాలంలో కీర దోసకాయ తినాలంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?
Cucumber: చలికాలంలో దగ్గు జలుబు సమస్య వస్తుంది అని కీర దోసకాయ తినకుండా ఉండేవారు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలని ముఖ్యంగా చలికాలంలో కీరా తప్పకుండా తినాలనీ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 15-12-2025 - 6:30 IST -
Newborn Baby: నవజాత శిశువును ఎలా నిద్ర పుచ్చాలి?
తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ కోసం, ఆందోళనతోనే వారిని తమ మధ్యలో పడుకోబెడతారు. కానీ ఇది బిడ్డ ప్రాణాలకు ప్రమాదకరం. కాబట్టి భావోద్వేగాలను పక్కన పెట్టి, తెలివిగా వ్యవహరించి, బిడ్డ కంఫర్ట్‌ను బట్టి సురక్షితమైన పద్ధతిలో నిద్ర పుచ్చండి.
Date : 14-12-2025 - 9:42 IST -
Heart Attack: గుండెపోటు వస్తే ఏమి చేయాలి?
కార్డియాక్ అరెస్ట్‌లో వ్యక్తికి సీపీఆర్ ఇవ్వబడుతుంది. దీని కోసం వ్యక్తిని పడుకోబెట్టి, అతని ఛాతీ మధ్యలో బలంగా, వేగంగా నెట్టాలి. 2 అంగుళాలు లేదా 5 సెం.మీ లోతు వరకు, 100-120/నిమిషం వేగంతో (సుమారు సెకనుకు 2 సార్లు) నెట్టాలి.
Date : 14-12-2025 - 2:27 IST -
Hair Falling: జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు ఆయుర్వేద పరిష్కారమిదే!
జుట్టు రాలడాన్ని ఆపడానికి తలకు ఆవాల నూనెతో మసాజ్ చేయవచ్చు. ఆవాల నూనెలో ఒలీక్, లినోలెనిక్ యాసిడ్లు ఉంటాయి. ఈ రెండు ఆమ్లాలు జుట్టు పెరగడానికి సహాయపడతాయి.
Date : 13-12-2025 - 5:15 IST -
Ozempic: ఓజెంపిక్ అంటే ఏమిటి? భారత్‌లో దీని ధర ఎంతంటే?!
వేగంగా బరువు తగ్గడానికి వీలుగా ఓజెంపిక్ ఇంజెక్షన్‌ను వారానికి ఒకసారి తీసుకుంటారు. భారతదేశంలో 0.25 mg ఓజెంపిక్ డోస్ ధర రూ. 2,200గా నిర్ణయించారు.
Date : 13-12-2025 - 10:55 IST -
Healthy Drinks: ఒత్తిడిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన పానీయాలీవే!
తేనెతో కలిపిన ఉసిరి రసం తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. కార్టిసాల్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
Date : 11-12-2025 - 3:58 IST -
Winter Foot Care: కాళ్ల పగుళ్లతో తెగ ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!
Winter Foot Care: చలికాలంలో పొడి వాతావరణం కారణంగా కాళ్ల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.
Date : 11-12-2025 - 9:00 IST -
Hot Shower Side Effects: ఏంటి.. చలికాలంలో వేడినీటితో స్నానం చేస్తే ఇన్ని సమస్యలా?
Hot Shower Side Effects: చలికాలంలో వేడినేటితో స్నానం చేసేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలి అని చెబుతున్నారు. అలాగే చలికాలం వేడి నీటి స్నానంతో సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Date : 11-12-2025 - 8:00 IST -
Tulsi: ప్రతిరోజూ తులసి ఆకులు తినడం వల్ల ఇలాంటి లాభాలా?!
ప్రతిరోజూ తులసి ఆకులు తినడం వలన శరీరంలోని రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీంతోపాటు ఒత్తిడి తగ్గడం మొదలవుతుంది. తులసి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
Date : 10-12-2025 - 9:45 IST