HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Best Face Masks For Men Natural Ayurvedic And Modern Skincare Picks

‎Face Masks for Men: మగవారు ఈ పేస్ కొన్ని మాస్క్ లు ఉపయోగిస్తే.. ముఖం మెరిసిపోవాల్సిందే!

‎Face Masks for Men: మగవారు ముఖం అందంగా కనిపించడం కోసం ఇప్పుడు చెప్పబోయే సూపర్ చిట్కాలను ఫాలో అయితే చాలు ముఖం మెరిసిపోవాల్సిందే అని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 24-11-2025 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Face Masks For Men
Face Masks For Men

Face Masks Every Man: ప్రస్తుత రోజుల్లో అందంని మెరిపించుకోవడం కోసం మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల పేస్ క్రీమ్ లు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే మగవారు చాలా తక్కువగా పేస్ ప్యాక్ లు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మగవారి అందాన్ని కూడా పెంచే కొన్ని పేస్ ప్యాక్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖంపై సహజమైన తాజాదనాన్ని కోరుకుంటే Forest Essentials Facial Ubtan Roop Nikhar & Gulab మంచి ఎంపిక అని చెప్పాలి. ఇది గులాబీ, చందనం, పసుపు వంటి పదార్థాలను కలిగి ఉంటుంది.
‎
‎ఇవి స్కిన్ ని డీటాక్స్ చేసి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయట. అలాగే ఇది తేలికపాటి ఎక్స్ఫోలియేషన్ ని ఇస్తుందట. కాబట్టి ఉపయోగించిన తర్వాత ఫేస్ స్పష్టంగా, మెరుస్తూ కనిపిస్తుందట. అలాగే ముఖం డల్​ గా, పొడిగా అనిపించినప్పుడు Kama Ayurveda Vanasara Rose Hydrating Yoghurt Mask ఉపయోగించవచ్చట. ఇది తక్షణమే తేమను అందిస్తుందట. పెరుగు, రోజ్ మిశ్రమం చర్మానికి లోతుగా తేమను అందిస్తుందట. దీనిని కడిగిన తర్వాత చర్మం మృదువుగా, చల్లగా, హైడ్రేటెడ్​ గా అనిపిస్తుందట. చర్మానికి తక్షణమే రిఫ్రెష్​మెంట్ ఇస్తుందని చెబుతున్నారు.
‎
‎ఎండ లేదా కాలుష్యం వల్ల ముఖం నల్లబడితే Clay Co. Brightening Rice Pack with AHA + BHA మీకు సహాయం చేస్తుందట. బియ్యం ఆధారితమైన ఈ ప్యాక్ తేలికపాటి ఆమ్లాలతో చర్మాన్ని శుభ్రపరుస్తుందని, టాన్​ ను తొలగిస్తుందని ఇది త్వరగా పనిచేస్తుందని చెబుతున్నారు. ముఖాన్ని తాజాగా ఉంచుతుందట. రోజూ బయట తిరిగే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అలసిపోయిన చర్మాన్ని తక్షణమే తాజాగా చూపించడానికి The Dearist Brightening Mask చాలా బాగుంటుందట. ఇందులో నయాసినామైడ్, మొక్కల సారాలు ఉన్నాయని, ఇవి ముఖ చర్మాన్ని ఒకేలా చేస్తాయని, కడిగిన తర్వాత చర్మం శుభ్రంగా, మెరుస్తూ కనిపిస్తుందని,సువాసన లేని ఈ మాస్క్ సున్నితమైన చర్మం ఉన్నవారికి కూడా సురక్షితం అని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beauty tips
  • Face Masks for Men
  • mens cream
  • skin care

Related News

    Latest News

    • పంజాబ్‌లో కబడ్డీ క్రీడాకారుడి దారుణ హత్య

    • భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

    • కరోనా కంటే ప్రమాదకరమైన ‘సబ్‌క్లేడ్ K’ ఫ్లూ.. అమెరికాలో వేగంగా వ్యాప్తి!

    • 2026లో భారత మార్కెట్లోకి రాబోయే కొత్త కార్లు ఇవే!

    • టీమిండియా ఆట‌గాడికి అనారోగ్యం.. టీ20 సిరీస్ నుంచి ఔట్‌!

    Trending News

      • రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?

      • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

      • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

      • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

      • ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd