HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Are You Suffering From Cracked Feet But This Leaf Has To Be Used Like That

Cracked Feet Tips : పాదాల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ ఆకు అలా ఉపయోగించాల్సిందే..

తేమ పొడిగాలులు సరిగా లేకపోవడం పాదాలకు సంబంధించి జాగ్రత్తలు సరిగా వహించకపోవడం వలన పాదాల పగుళ్లు (Cracked Feet) వస్తూ ఉంటాయి.

  • Author : Naresh Kumar Date : 20-12-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Are You Suffering From Cracked Feet.. But This Leaf Has To Be Used Like That..
Are You Suffering From Cracked Feet.. But This Leaf Has To Be Used Like That..

Tips for Cracked Feet : మామూలుగా చాలా మందికి సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్ లలో ఆ కాళ్ల పగుల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా శీతాకాలంలో పాదాల పగుళ్ళ సమస్యను చాలా ఎక్కువగా ఉంటుంది. తేమ పొడిగాలులు సరిగా లేకపోవడం పాదాలకు సంబంధించి జాగ్రత్తలు సరిగా వహించకపోవడం వలన పాదాల పగుళ్లు (Cracked Feet) వస్తూ ఉంటాయి. అయితే ఈ పాదాల పగుళ్లు (Cracked Feet) సమస్యను తగ్గించుకోవడానికి వంటింటి చిట్కాలను ఉపయోగించడంతో పాటు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇందుకోసం కొన్ని రకాల మొక్కలను ఉపయోగిస్తే చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ మొక్కలు ఏవి ఆ మొక్కలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

గోరింటాకు, కరివేపాకు రెండు కూడా పాదాల పగుళ్లును (Cracked Feet) తగ్గించడానికి చాలా గొప్పగా పనిచేస్తాయి. ఈ రెండు రకాల మొక్కలు మనకు ఇంటి పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంటాయి. పెరుగుతున్న వయసు, గట్టి నేల మీద ఎక్కువ సేపు నిలబడడం థైరాయిడ్, మధుమేహం లాంటి సమస్యలు ఎక్కువగా కారణమవుతున్నాయి. ఈ పాదాల పగలు సమస్యలు అధికమవుతున్నాయి. చాలామంది సమస్యను పెద్దగా పట్టించుకోరు. తర్వాత సమస్య తీవ్రమై నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. గోరింటాకు ఆకులను కరివేపాకు ఆకులను సమానంగా తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తాజా ఆకులు అయితే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కరివేపాకు, గోరింటాకు ఆకులను మెత్తని పేస్టులా పట్టుకోవాలి.

ఈ పేస్టులో మర్రిపాలను కలిపి పాదాల పగుళ్లకు అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమం రాత్రి పడుకునే సమయంలో అప్లై చేసి మరుసటి ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం రోజులు పాటు చేస్తే మృదువుగా మారుతాయి. కరివేపాకులో ఉండే విటమిన్స్ పాదాల పగుళ్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే గోరింటాకు లో ఉండే పోషకాలు కూడా బాగా అంది పాదాల పగుళ్లు ఉన్న ప్లేస్ లో కొత్త కణాలు అభివృద్ధికి సహాయ పడుతుంది. కాబట్టి ఈ రెండిటిని కలిపి మిశ్రమంలో తయారు చేసుకొని నిత్యం వారం రోజులపాటు రాస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Also Read:  Aloo Bonda: చలికాలం వేడివేడిగా ఏదైనా తినాలని ఉందా.. అయితే ఆలు బోండాలు ట్రై చేయాల్సిందే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Cracked Feet
  • health
  • Leaf
  • lifestyle
  • Suffering
  • tips
  • Tricks

Related News

    Latest News

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

    • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

    • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

    • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd