HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Turmeric Board Inauguration Nizamabad Amit Shah

Amit Shah : పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరింది

Amit Shah : పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీకి కట్టుబడి, దేశంలోనే ప్రథమ జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లో ప్రారంభించారు.

  • Author : Kavya Krishna Date : 29-06-2025 - 3:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amit Shah
Amit Shah

Amit Shah : పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీకి కట్టుబడి, దేశంలోనే ప్రథమ జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పసుపు ఉత్పత్తుల ప్రదర్శనను పరిశీలించి, ఇందూర్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా మాట్లాడుతూ.. “ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మోడీ సర్కారు పట్ల రైతులు ఉంచిన నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం,” అన్నారు.

పసుపు రైతుల పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆయన పేర్కొన్నారు. పసుపు బోర్డు ద్వారా నేరుగా ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ , ఎగుమతుల కార్యక్రమాలను ప్రోత్సహించనుంది. నిజామాబాద్‌ పసుపును ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. “ఇక్కడి పసుపుకు జియో ట్యాగింగ్ చేస్తాం. 2030 నాటికి 1 మిలియన్ డాలర్ల ఎగుమతుల ప్రణాళికను సిద్ధం చేశాం,” అని అమిత్ షా వెల్లడించారు. పసుపు అంటే నాన్-బయోటిక్, ఔషధ గుణాలు కలిగిన సంపద అని పేర్కొన్న అమిత్ షా, రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

“2025లో పసుపుకు రూ.19 వేల ధర వచ్చిందని గమనించాలి. రానున్న 3 ఏళ్లలో పసుపు ధర రూ.6,000 నుండి రూ.7,000 పెరగనుంది,” అని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత కోఆపరేటివ్ బ్రాంచ్, భారత్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ బోర్డు ఏర్పాటుతో పసుపు ఉత్పత్తులు పెరిగే అవకాశముందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Sperm DNA Damage : దెబ్బతింటున్న పురుషుల వీర్యకణాల డీఎన్ఏ.. సంచలన నిజాలు వెలుగులోకి!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • bjp
  • Cooperative Branches
  • Indian Agriculture
  • Modi government
  • nizamabad
  • telangana farmers
  • Turmeric Board
  • Turmeric Export
  • Turmeric Prices

Related News

A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

తెలంగాణకు చెందిన సంజన రెడ్డి, తన గ్రామంలోని రైతులకు సాధికారత కల్పించేందుకు అమెరికాలోని ఐటీ ఉద్యోగాన్ని తిరస్కరించారు. ఆమె తనకున్న పరిజ్ఞానాన్ని పసుపు సాగు, అమ్మకాలను మెరుగుపరచడానికి ఉపయోగించారు. రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించే ‘ఇందూరు ఫార్మ్స్’ను రెడ్డి స్థాపించారు. ఈ సంస్థ రైతులకు మెరుగైన రాబడిని, కొనుగోలుదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది.

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd