HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Kisan 21st Installment Before Diwali 2025

PM Kisan 21st Installment : దీపావళి కానుక.. అకౌంట్లలోకి రూ.2వేలు?

PM Kisan 21st Installment : దీపావళి పండుగ సందర్భంగా రైతుల కుటుంబాలకు ఇది ఒక పెద్ద సాయం అవుతుందని భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రైతులు రూ. 6,000 వార్షిక సహాయం పొందుతుండగా, ప్రతి నాలుగునెలలకోసారి విడతగా నిధులు విడుదల అవుతున్నాయి

  • By Sudheer Published Date - 03:44 PM, Mon - 6 October 25
  • daily-hunt
PM Kisan Yojana
PM Kisan Yojana

దేశంలోని చిన్న, చితక రైతులకు ఆర్థికంగా అండగా నిలిచే పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం(PM Kisan 21st Installment) లో భాగంగా 21వ విడత నిధుల విడుదలకు కేంద్రం సిద్ధమవుతోంది. నేషనల్ మీడియా నివేదికల ప్రకారం..మరో వారం రోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 2,000 చొప్పున నేరుగా జమ కానుంది. దీపావళి పండుగ సందర్భంగా రైతుల కుటుంబాలకు ఇది ఒక పెద్ద సాయం అవుతుందని భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రైతులు రూ. 6,000 వార్షిక సహాయం పొందుతుండగా, ప్రతి నాలుగునెలలకోసారి విడతగా నిధులు విడుదల అవుతున్నాయి.

‎Strong Hair: ఏంటి.. బియ్యం నీటితో జుట్టుకు ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయా.?

ప్రస్తుత విడతలోనూ రైతులు నిధులను పొందాలంటే కొన్ని తప్పనిసరి నిబంధనలు పాటించాల్సి ఉంది. EKYC పూర్తి చేయడం , ఆధార్-బ్యాంక్ ఖాతా లింక్ పూర్తి కావడం వంటి అంశాలు అధికారులచే మళ్లీ గుర్తుచేయబడ్డాయి. ఈ లింక్ లేదా EKYC పూర్తికాకపోతే నిధులు జమ అయ్యే అవకాశం ఉండదని కేంద్రం స్పష్టం చేస్తోంది. కాబట్టి రైతులు సమీపంలోని CSC సెంటర్లు లేదా ఆన్‌లైన్‌ ద్వారా వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది పూర్తయితే నిధులు నేరుగా వారి ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

ఇక రైతులు నిత్యం పంటలను రక్షించుకునే దిశగా కొత్త చీడపీడల నివారణ పద్ధతులు , పాడి మరియు జీవపోషణ పద్ధతులు వంటి అంశాలను నేర్చుకోవడం కూడా సమానంగా ముఖ్యం. ఇందుకోసం పలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్లలో “పాడిపంట” కేటగిరీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఇందులో ఆధునిక పద్ధతులు, కొత్త విధానాలు, వ్యాధి నివారణా చిట్కాలు, పశుపోషణకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం అప్డేట్ చేస్తున్నారు. ఈ వనరులను రైతులు వినియోగించుకుంటే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, ఉత్పత్తి-నాణ్యత పెంపు సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 000 installment
  • 21st Rs 2
  • diwali
  • modi
  • PM Kisan 21st Installment
  • PM Kisan Installment
  • PM Kisan Samman Nidhi

Related News

India

Modi Thanks to Trump : ట్రంప్ కు మోడీ థాంక్స్..ఎందుకంటే !!

Modi Thanks to Trump : మోదీ–ట్రంప్ మధ్య జరిగిన ఈ సంభాషణలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, భద్రతా అంశాలు ప్రాధాన్యంగా చర్చకు వచ్చాయి.

  • Diwali

    Diwali: దీపావళి తర్వాత మిగిలిపోయిన దీపాలను ఏం చేయాలి?

  • Cooking Oil Burns

    Cooking Oil Burns: వంట చేస్తున్నప్పుడు చేయి కాలితే వెంటనే ఏం చేయాలి?

  • Bihar Train

    Diwali Effect : దీపావళి ఎఫెక్ట్ కిక్కిరిసిన రైళ్లు..ప్రయాణికుల గగ్గోలు

  • Pawan Kalyan steps in to help the youth trapped in Myanmar!

    Jal Jeevan Mission : జల్ జీవన్ మిషన్‌కు కొత్త ఊపును తెచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Latest News

  • Arjun Tendulkar: కర్ణాటకతో మ్యాచ్‌లో మెరిసిన అర్జున్ టెండూల్కర్!

  • CM Chandrababu: సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ధాని మోదీ ఫోన్‌!

  • Montha Toofan : తుఫాన్ పై చేస్తున్న అసత్య ప్రచారంపై పవన్ ఆగ్రహం

  • Kurnool Bus Accident : చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయం వల్లే ఈ ప్రమాదం – శ్యామల

  • JOBs : SBI లో జాబ్స్ ..దరఖాస్తులకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే !!

Trending News

    • Shreyas Iyer In ICU: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?

    • Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!

    • Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

    • Justice Surya Kant : హరియాణా నుంచి భారత్‌లో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్.!

    • Burn Utensils: మాడిపోయిన పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd