HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • Gali Demands

    Gali Janardhan Reddy : గాలి జనార్దన్ రెడ్డి డిమాండ్స్ ను జైలు అధికారులు తీరుస్తారా..?

    Gali Janardhan Reddy : అనంతపురం జిల్లాలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ద్వారా అక్రమ తవ్వకాలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వానికి భారీ నష్టం జరిగిందని ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది.

    Date : 14-05-2025 - 7:58 IST
  • Mudra Loan

    Mudra Loan : సొంతంగా బిజినెస్ చేయాలనుకునేవారికి కేంద్రం గుడ్ న్యూస్

    Mudra Loan : 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా వ్యవసాయేతర రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఎలాంటి హామీ లేకుండా రూ.50,000 నుండి రూ.20 లక్షల వరకు రుణం లభిస్తుంది

    Date : 14-05-2025 - 7:48 IST
  • Could Create A Crisis

    Indus Water : కాళ్ల బేరానికి పాకిస్థాన్..తగ్గేదేలే అంటున్న మోడీ

    Indus Water : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) ఇదివరకే “రక్తం, నీరు రెండూ ఒకేసారి ప్రవహించలేవు” అని చేసిన వ్యాఖ్యల ద్వారా సింధూ జలాల అంశం ఉగ్రవాదంతో అనుసంధానమై ఉన్నదని స్పష్టం చేశారు

    Date : 14-05-2025 - 7:34 IST
  • Bhargavastra Counter Drone System Drone Swarm Test India Enemy Drones

    Bhargavastra : శత్రు డ్రోన్లపైకి ‘భార్గవాస్త్రం’.. పరీక్ష సక్సెస్.. అదిరే ఫీచర్లు

    ‘‘భార్గవాస్త్ర(Bhargavastra)తో మేం మొత్తం మూడు ట్రయల్స్‌ నిర్వహించాం. 

    Date : 14-05-2025 - 5:15 IST
  • Cricketer Rohit Sharma Politics Maharashtra Cm Devendra Fadnavis

    Rohit Sharma : రోహిత్ రాజకీయాల్లోకి వస్తున్నారా ? సీఎంతో భేటీ అందుకేనా?

    మంగళవారం రోజు తనను రోహిత్ శర్మ కలిసిన అనంతరం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్(Rohit Sharma)  ఒక ట్వీట్ చేశారు.

    Date : 14-05-2025 - 2:19 IST
  • Bsf Jawan Returned Bsf Soldier Pakistan Rangers India Pakistan

    BSF Jawan Returned : బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను అప్పగించిన పాక్‌.. ఇలా దారికొచ్చింది!

    విధులు నిర్వర్తించే క్రమంలోనే .. అక్కడున్న భారత్ - పాక్ సరిహద్దు వద్ద కొంతమంది రైతులకు(BSF Jawan Returned) గస్తీ కాశారు.

    Date : 14-05-2025 - 12:27 IST
  • India Chinese State Media Global Times Arunachal Pradesh Places Rename India Vs China

    India Vs China : చైనాపై భారత్ కొరడా.. గ్లోబల్ టైమ్స్ ‘ఎక్స్’ ఖాతా బ్యాన్.. కారణమిదీ

    గతంలో భారత్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్(India Vs China) వ్యవహారంలోనూ చైనా ప్రభుత్వ మీడియా ఇదే విధంగా తప్పుడు కథనాలను వండి వార్చిందని రణ్‌ధీర్‌ జైస్వాల్‌ గుర్తు చేశారు.

    Date : 14-05-2025 - 11:54 IST
  • Madhya Pradesh Minister controversial remarks on Colonel Sophia Qureshi

    Vijay Shah : కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

    ఇందౌర్ సమీపంలోని ఒక గ్రామంలో మాట్లాడిన ఆయన, ‘‘ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి, వారిని వితంతువులను చేశారు. అలాంటి వారిని బుద్ధి చెప్పేందుకు మోడీజీ సైనిక విమానంలో ఉగ్రవాదుల మతానికి చెందిన మహిళను పాక్‌కు పంపారు’’ అంటూ వ్యాఖ్యానించారు.

    Date : 14-05-2025 - 11:23 IST
  • 9,500 bunkers set up to protect border residents..!

    Jammu and Kashmir : సరిహద్దు వాసులను రక్షించేందుకు 9,500 బంకర్లు ఏర్పాటు..!

    పాక్‌ సైన్యం ఆగడాలు సామాన్య ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేశాయని, వారికి రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యతగా పేర్కొన్నారు. "షెల్లింగ్‌లో పలువురు గాయపడ్డారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. పశువులు, ఇళ్లతో పాటు ప్రార్థనా మందిరాలు కూడా ధ్వంసమయ్యాయి" అని దుల్లూ ఆవేదన వ్యక్తం చేశారు.

    Date : 14-05-2025 - 11:11 IST
  • Justice BR Gavai sworn in as CJI

    BR Gavai : సీజేఐగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ప్రమాణస్వీకారం

    రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గవాయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

    Date : 14-05-2025 - 10:37 IST
  • Ka Paul In Turkey India Pakistan Tensions Andhra Pradesh  

    KA Paul In Turkey: టర్కీలో కేఏ పాల్.. మిస్సైళ్లు, డ్రోన్లపై సంచలన కామెంట్స్

    యుద్ధాలను ఆపే నాయకత్వం కావాలి’’ అని కేఏ పాల్(KA Paul In Turkey) తెలిపారు.

    Date : 14-05-2025 - 10:29 IST
  • Jaishankar

    Jaishankars Security: జైశంకర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు.. 25 మంది నేతలకు భద్రత పెంపు

    జైశంకర్‌(Jaishankars Security)కు ముప్పు అంచనాలపై గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలీజెన్స్‌ బ్యూరో నివేదిక ఇచ్చింది.

    Date : 14-05-2025 - 9:46 IST
  • Pakistan summons Indian diplomat, asks him to leave the country within 24 hours

    Indian Diplomat : 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలి.. భారత దౌత్యవేత్తకు పాక్‌ సమన్లు

    ఈ చర్యకు ప్రతిస్పందనగా, పాకిస్థాన్ కూడా తక్షణమే స్పందించింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక భారతీయ అధికారికి పర్సోనా నాన్ గ్రాటా హోదా ప్రకటించింది. విదేశాంగ శాఖ నుంచి వచ్చిన నోటీసులో, ఆ అధికారి తన ప్రత్యేక దౌత్య హోదా విరుద్ధంగా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

    Date : 14-05-2025 - 8:46 IST
  • Former Defence Secretary Ajay Kumar appointed as UPSC Chairman

    UPSC : యూపీఎస్సీ ఛైర్మన్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్‌ కుమార్‌

    ఇంతకు ముందు యూపీఎస్సీ ఛైర్మన్‌గా ప్రీతి సుదాన్‌ బాధ్యతలు నిర్వహించారు. ఆమె పదవీకాలం ఏప్రిల్‌ 29తో ముగియడంతో, అప్పటి నుంచి ఈ కీలక పదవి ఖాళీగా ఉంది. దీంతో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నియామక సంస్థకు నేతృత్వం అవసరమయ్యే సందర్భంలో, అనుభవం కలిగిన అధికారిని ఎంపిక చేయాలని కేంద్రం నిర్ణయించింది.

    Date : 14-05-2025 - 7:38 IST
  • Turkey

    India-Pakistan Tension: పాకిస్తాన్‌కు మద్దతిస్తున్న టర్కీకి గుణ‌పాఠం చెప్పాలంటే భార‌త్ ఈ నాలుగు పనులు చేయాలి..

    భారతదేశం నుండి టర్కీకి గొప్ప ప్రయోజనం చేకూర్చే ప్రధాన మార్గం వాణిజ్యం.

    Date : 13-05-2025 - 10:30 IST
  • Operation Sindoor

    Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ వల్ల పాక్ కు ఎంత నష్టం..? భారత్ కు ఎంత లాభం..?

    Operation Sindoor : లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి పాక్ ప్రేరిత ఉగ్ర సంస్థల స్థావరాలను టార్గెట్ చేయడం ద్వారా, పాక్‌కు గట్టిదెబ్బ ఇచ్చింది

    Date : 13-05-2025 - 8:56 IST
  • Bomb threat: High alert at Kolkata airport

    Kolkata airport : బాంబు బెదిరింపు..కోల్‌కతా ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌

    అందులోని ప్రయాణికులను, వారి లగేజీతో పాటు విమాన సిబ్బందిని సురక్షితంగా కిందకు దింపి, విమానాన్ని ‘ఐసోలేషన్ బే’కి తరలించారు. అక్కడ బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్ సహా అనేక భద్రతా బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సీఐఎస్‌ఎఫ్ బలగాలు ఎయిర్‌పోర్టులో భద్రతను మరింత పెంచాయి.

    Date : 13-05-2025 - 5:59 IST
  • Turkish Apples Disappear Fr

    Turkey Support Pakistan : టర్కీకి రూ.1500 కోట్లు నష్టం వచ్చేలా చేసిన భారత్

    Turkey Support Pakistan : భారతదేశం గతంలో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు సహాయానికి పరుగెత్తినప్పటికీ, ఇప్పుడు అదే టర్కీ పాక్‌కు డ్రోన్లు పంపుతూ మద్దతు ఇస్తోంది

    Date : 13-05-2025 - 5:28 IST
  • Modi S400 Missile System

    PM Modi Visit Adampur Air Base : ఎయిర్‌బేస్‌ వేదికగా పాక్, చైనాల పరువు తీసిన ప్రధాని మోడీ

    PM Modi Visit Adampur Air Base : ఎస్-400 క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్, చైనా జరుపుతున్న ఫేక్ ప్రచారాన్ని మౌనంగా తిప్పికొట్టారు

    Date : 13-05-2025 - 5:17 IST
  • One exam will never define you..your journey is much bigger: PM

    PM Modi : ఒక్క పరీక్ష మిమ్మల్ని ఎప్పటికీ నిర్వచించలేదు..మీ ప్రయాణం చాలా పెద్దది : ప్రధాని

    "ఈ ఫలితాలు విద్యార్థుల కఠోర శ్రమకు ప్రతిఫలంగా భావించాలి. ఈ విజయానికి తోడ్పాటునిచ్చిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఇతరుల పాత్ర కూడా సమానంగా గుర్తించాల్సిన అవసరం ఉంది" అని మోదీ పేర్కొన్నారు.

    Date : 13-05-2025 - 4:46 IST
← 1 … 76 77 78 79 80 … 592 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd