HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • All-party delegations abroad are just to divert people's attention: Jairam Ramesh

    Jairam Ramesh : ప్రజల దృష్టి మరల్చడానికే అఖిలపక్ష ప్రతినిధి బృందాలు విదేశాలకు: జైరాం రమేశ్

    ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ అనంతరం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటూ, వాటిపై జవాబులు ఇవ్వాల్సిన ప్రశ్నలను తప్పించుకునేందుకు ఈ విదేశీ పర్యటనలు ఒక్కసారిగా అనుకున్నాయని ఆయన ఆరోపించారు.

    Date : 21-05-2025 - 11:49 IST
  • Massive encounter.. 20 Maoists killed

    Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్‌.. 20 మంది మావోయిస్టుల మృతి

    ఈ సంఘటనకు కారణంగా, మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు భారీగా సమీకరమవుతున్నారన్న పక్కా సమాచారాన్ని భద్రతా బలగాలు పొందిన నేపథ్యంలో, ముందస్తు ప్రణాళికతో ఓ భారీ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్‌, నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (DRG) సిబ్బంది పాల్గొన్నారు.

    Date : 21-05-2025 - 11:11 IST
  • Rajiv Gandhi Death Anniversary Rahul Gandhi Mallikarjun Kharge Pm Modi Congress

    Rajiv Gandhi : రాజీవ్‌గాంధీ వర్ధంతి.. రాహుల్ ఎమోషనల్ ట్వీట్.. సోనియా, ఖర్గే, మోడీ నివాళులు

    అసోం ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ కూడా రాజీవ్ గాంధీకి(Rajiv Gandhi) నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు.

    Date : 21-05-2025 - 11:09 IST
  • Pakistan Prime Minister Shehbaz Sharifs Ancestors Kashmiri Pandits Kashmir Anantnag

    Shehbaz Sharifs Ancestors: పాక్ ప్రధాని పూర్వీకులు కశ్మీరీ పండిట్లే.. అనంత్ నాగ్‌లో మూలాలు!

    షెహబాజ్‌ షరీఫ్‌ సోదరుడు అబ్బాస్‌ షరీఫ్‌(Shehbaz Sharifs Ancestors) ఒక వ్యాపారవేత్త.

    Date : 21-05-2025 - 9:54 IST
  • Jyoti Malhotra Dairy

    Jyoti Malhotra : జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన విషయాలు

    Jyoti Malhotra : "ఈ సరిహద్దులు ఎప్పటివరకు ఉంటాయో తెలియదు. కానీ హృదయాల మధ్య ఉన్న బాధలు మాత్రం ఒక్కరోజు మాయం అవుతాయి. మనమందరం ఒకే భూమికి చెందినవాళ్లం" అని జ్యోతి తన డైరీలో రాసిందని పోలీసులు వెల్లడించారు

    Date : 21-05-2025 - 6:57 IST
  • SafeimPM Awas Yojanaagekit Screenshot2025 05 2019002

    PM Awas Yojana: సొంత ఇల్లు కట్టుకోవాల‌ని చూస్తున్నారా? అయితే ఈ స్కీమ్ మీకోస‌మే!

    ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇప్పటివరకు కోట్లాది మందికి శాశ్వత గృహాన్ని అందించడంలో సహాయపడింది. మీరు కూడా అర్హులై ఇప్పటివరకు దరఖాస్తు చేయకపోతే.. ఇప్పుడు ఆలస్యం చేయవద్దు.

    Date : 20-05-2025 - 7:01 IST
  • Railway Minister reveals new update on country's first bullet train

    Bullet Train : దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌ ..కొత్త అప్‌డేట్‌ వెల్లడించిన రైల్వేమంత్రి

    ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియాలో వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా భారత రైల్వే వ్యవస్థలో మరో విప్లవాత్మక మలుపు తిరుగనుంది. మొత్తం 508.17 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడుతున్న ఈ కారిడార్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌నుండి మహారాష్ట్ర రాజధాని ముంబయి వరకు ప్రయాణాన్ని వేగవంతం చేయనుంది.

    Date : 20-05-2025 - 4:47 IST
  • DMK Leader Wife

    DMK Leader Wife: డీఎంకే నేతపై భార్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. కారులో లైంగికంగా వేధింపులు!

    తమిళనాడులోని అరక్కోణం జిల్లాకు చెందిన 20 ఏళ్ల కళాశాల విద్యార్థిని తన భర్త, డీఎంకే యువజన విభాగ డిప్యూటీ ఆర్గనైజర్ దేవసేయల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది.

    Date : 20-05-2025 - 4:32 IST
  • 25 marriages... fraud of lakhs of rupees... Nithya the bride and groom arrested

    Rajasthan : 25 పెళ్లిళ్లు..లక్షల రూపాయల మోసం.. నిత్య పెళ్లికూతరు అరెస్టు

    ప్రతిసారి ఆమె పేరు మార్చేది, నగరం మార్చేది, కొత్త గుర్తింపు తీసుకుని వధువుగా నమ్మకాన్ని పొందేది. చివరికి  ఆ కుటుంబాన్ని మోసం చేసి పరారవుతుండేది. కానీ ఈసారి పోలీసులు తామే 'ఉనో రివర్స్' ఆడుతూ ఆమెను వలలో పడేశారు.

    Date : 20-05-2025 - 4:20 IST
  • Civil Judge Posts Recruitment Supreme Court Three Years Law Practice

    Civil Judge Posts: లా ఫ్రెషర్లకు బ్యాడ్ న్యూస్.. సివిల్ జడ్జి పోస్టుల భర్తీపై ‘సుప్రీం’ కీలక తీర్పు

    జడ్జిగా ఎంపికైన తర్వాత కోర్టులో బాధ్యతలు చేపట్టే ముందు, అభ్యర్థి తప్పనిసరిగా ఒక సంవత్సరంపాటు శిక్షణ పొందాలని కోర్టు(Civil Judge Posts) ఆదేశించింది.

    Date : 20-05-2025 - 1:20 IST
  • Mayawati Nephew Akash Anand Bsp Uttar Pradesh Politics

    Akash Anand : బీఎస్పీలోకి ఆకాశ్ ఆనంద్‌ ‘పవర్ ఫుల్’ రీఎంట్రీ.. ఎలా సాధ్యమైంది ?

    మరి ఇప్పుడు మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌కు(Akash Anand) బీఎస్పీలో నంబర్ 2 పోస్టును ఎందుకు ఇచ్చారు ?

    Date : 20-05-2025 - 11:43 IST
  • Pm Modi All Party Delegations Congress Jairam Ramesh Kiren Rijiju Mamata Banerjee yusuf Pathan

    All Party Delegations: అఖిలపక్ష బృందాలకు రాజకీయ సెగ.. తెరపైకి థరూర్, మనీశ్, సల్మాన్, పఠాన్‌

    సమర్ధులైన ఎంపీలను ప్రభుత్వమే అఖిలపక్ష బృందాలకు ఎంపిక చేసింది’’ అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు(All Party Delegations) అంటున్నారు. 

    Date : 19-05-2025 - 5:45 IST
  • India is not a dharamshala to welcome people from all countries: Supreme Court

    Supreme Court : అన్ని దేశాల నుంచి వచ్చే వారిని ఆదరించేందుకు భారత్‌ ధర్మశాల కాదు: సుప్రీంకోర్టు

    ‘‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వారందరికీ భారత్‌ ఆశ్రయం కల్పించే ధర్మశాల కాదు. ఇప్పటికే 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం ఇది. ప్రతి ఒక్కరినీ ఆదరించలేము. మీకెందుకు ఇక్కడ స్థిరపడే హక్కు ఉంది?’’ అని ప్రశ్నించింది.

    Date : 19-05-2025 - 5:03 IST
  • Republic India

    Republic India: రిపబ్లిక్ తన సొంత పిల్లలను చంపుకుంటుందా ?

    ''భారత రిపబ్లిక్ తన సొంత పిల్లలను చంపుకోవడాన్ని మేము అనుమతించలేము'' అని న్యాయమూర్తులు అఫ్తాబ్ ఆలం,ఆర్ఎమ్ లోధాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సీనియర్ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్,జర్నలిస్టు హేమచంద్ర పాండే 2010 జూలై 1-2 తేదీల మధ్య రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

    Date : 19-05-2025 - 3:28 IST
  • Karthik C Seshadri

    Golden Temple : గోల్డెన్‌ టెంపుల్‌పై పాకిస్థాన్ కన్ను పడిందా..?

    Golden Temple : పాకిస్థాన్ చేసిన దాడుల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్‌(Golden Temple)ను లక్ష్యంగా పెట్టే ప్రయత్నం చేశారని ఆయన వెల్లడించారు

    Date : 19-05-2025 - 2:50 IST
  • Comments on Colonel Sophia.. Minister's apology cannot be accepted: Supreme Court

    Colonel Sofiya Qureshi : కర్నల్ సోఫియా పై వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణలను అంగీకరించలేం : సుప్రీం కోర్టు

    ఇది కేవలం న్యాయ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది" అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. క్షమాపణలు చెప్పడం ఓ ఫార్మాలిటీ కాకుండా, బాధ్యతతో కూడిన చర్య అయి ఉండాలి అని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాక..మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది.

    Date : 19-05-2025 - 2:22 IST
  • Trinamool Congress Mp yusuf Pathan All Party Delegation Operation Sindoor

    Yusuf Pathan : అఖిల పక్ష బృందం నుంచి పఠాన్ ఔట్.. టీఎంసీ సంచలన నిర్ణయం

    ఈ అంశంపై టీఎంసీ ఎంపీ  యూసుఫ్ పఠాన్(Yusuf Pathan)  కూడా  స్పందించారు. 

    Date : 19-05-2025 - 1:20 IST
  • Will resolve trade issues with India through talks: Bangladesh

    Trade issues : భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటాం: బంగ్లాదేశ్‌

    ఈ పరిణామాలపై బంగ్లాదేశ్‌ మృదుత్వంగా స్పందించటం గమనార్హం. ఈ మేరకు బంగ్లాదేశ్ వాణిజ్య సలహాదారు షేక్‌ బషీరుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత్‌ తీసుకున్న చర్యల గురించి మాకు ఇంకా అధికారిక సమాచారం రాలేదు. వచ్చిన వెంటనే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం.

    Date : 19-05-2025 - 11:45 IST
  • Congress Party Shashi Tharoor Kerala Pm Modi Bjp

    Congress Vs Shashi Tharoor: శశిథరూర్‌పై వేటుకు కాంగ్రెస్ రెడీ అవుతోందా ?

    అఖిలపక్షం విదేశీ పర్యటన కోసం కాంగ్రెస్ పార్టీ(Congress Vs Shashi Tharoor) హైకమాండ్ ఇటీవలే నలుగురు ఎంపీల పేర్లను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు సిఫారసు చేసింది.

    Date : 19-05-2025 - 11:22 IST
  • Pakistani Spies Haryana Youtuber Jyoti Malhotra Hyderabad Secunderabad Pakistan

    Pakistani Spies : హర్యానాలో పాక్ గూఢచారుల ముఠా.. పహల్గాం ఉగ్రదాడితో లింక్ ?

    హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్(Pakistani Spies) కోసం గూఢచర్యం చేస్తూ గతవారమే అరెస్టయింది.

    Date : 19-05-2025 - 10:50 IST
← 1 … 74 75 76 77 78 … 592 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd