India
-
Terror Attack : పహల్గామ్లో పర్యాటకులపై దాడి కి కారణం అదే అంటూ మోడీ కీలక వ్యాఖ్యలు
Terror Attack : ఈ దాడికి పాకిస్తానే కారణమని తీవ్రంగా విమర్శించారు. మానవత్వాన్ని, పర్యాటకాన్ని, కాశ్మీరీల జీవనోపాధిని పాకిస్తాన్ తట్టుకోలేకే దాడులకు పాల్పడిందని మండిపడ్డారు
Date : 06-06-2025 - 3:53 IST -
Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్ దాఖలు
కమల్‌తో పాటు డీఎంకే పార్టీకి చెందిన మరో ముగ్గురు నేతలు కూడా రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఇక, MNM పార్టీ భారత విపక్ష కూటమి INDIAలో భాగంగా కొనసాగుతోంది.
Date : 06-06-2025 - 1:32 IST -
Narendra Modi: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
Narendra Modi: భారతదేశం మరో అద్భుత నిర్మాణానికి సాక్ష్యమవుతూ ప్రపంచానికి ఒక మెప్పు పరచింది. చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఆవిష్కరణ జరిగింది.
Date : 06-06-2025 - 12:39 IST -
Rape : చిన్నారిపై రేప్.. నిందితుడి ఎన్కౌంటర్
Rape : ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన దారుణ ఘటనకు 24 గంటలలోనే సమాధానం ఇచ్చారు పోలీసులు. రెండున్నరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు దీపక్ వర్మను పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు.
Date : 06-06-2025 - 12:23 IST -
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో 230 కోట్ల కుంభకోణం.. 50వేల బోగస్ ఉద్యోగులతో ప్రభుత్వ యంత్రాంగం సంచలనం!
ఈ కుట్ర ద్వారా దాదాపు రూ.230 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా వలసిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఈ మోసం వెలుగులోకి రావడానికి కారణం వేలాది మంది అసలైన ప్రభుత్వ ఉద్యోగులకు గత ఆరు నెలలుగా జీతాలు అందకపోవడమే.
Date : 06-06-2025 - 12:16 IST -
Covid : దేశంలో 5 వేలు దాటిన కొవిడ్ కేసులు.. 55 మరణాలు
ఇప్పటివరకు వైరస్ కారణంగా 55 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. జూన్ 6 ఉదయం 8 గంటల వరకు పొందిన లెక్కల ప్రకారం, గత 24 గంటల వ్యవధిలో దేశంలో 498 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి
Date : 06-06-2025 - 11:52 IST -
Caste Census : వచ్చే ఏడాది నుండి కులగణన ప్రారంభం.. 36 ప్రశ్నలతో సమాచారం సేకరణ!
Caste Census : వచ్చే ఏడాది అక్టోబర్ 1న హిమాలయ ప్రాంతాల్లో ఈ గణన ప్రారంభమై 2027 మార్చి నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు
Date : 06-06-2025 - 11:44 IST -
Vijay Mallya : నన్ను దొంగ అనద్దు.. న్యాయమైన విచారణకు హామీనిస్తే భారత్‌కు వస్తా
Vijay Mallya : దాదాపు రూ.9,000 కోట్లకు పైగా మోసపూరిత రుణాలు, మనీలాండరింగ్ ఆరోపణలతో భారత్‌లో న్యాయపరంగా ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో వాంఛితుడిగా ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి వచ్చారు.
Date : 06-06-2025 - 11:42 IST -
Golden Temple: స్వర్ణ దేవాలయం వద్ద ఉద్రిక్తత.. ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవంలో ఖలిస్థాన్ నినాదాలు
Golden Temple: అమృత్సర్ స్వర్ణ దేవాలయం వద్ద ఈరోజు సాయంత్రం మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. 1984లో జరిగిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ 41వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమాల్లో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు గుప్పించాయి.
Date : 06-06-2025 - 10:44 IST -
Bengaluru Stampede Case: బెంగళూరు తొక్కిసలాట కేసులో తొలి అరెస్టు
Bengaluru Stampede Case: ఈ కేసులో RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే(Nikhil Sosale)ను శుక్రవారం బెంగళూరు విమానాశ్రయం(Bengaluru Airport)లో అరెస్ట్ చేశారు
Date : 06-06-2025 - 9:01 IST -
Weather Updates: మారిన వాతావరణం.. మూడు రోజులు భారీ వర్షాలు..
Weather Updates: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ తీవ్ర ఎండల ప్రభావం కొనసాగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలు ఉన్నప్పటికీ, గత రెండు-మూడు రోజుల నుంచి తెలంగాణలో భానుడు సెగలు కక్కుతున్నాడు.
Date : 05-06-2025 - 6:36 IST -
Stampede incident : కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఈ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నాం. అడ్వకేట్ జనరల్ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకున్నాం. తదనుగుణంగా ఈ కేసును రిట్ పిటిషన్‌గా నమోదు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశిస్తున్నాం అని ధర్మాసనం పేర్కొంది.
Date : 05-06-2025 - 5:04 IST -
Bangalore : తొక్కిసలాట ఘటన.. సాయం ప్రకటించిన ఆర్సీబీ
ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్టు బుధవారం ఆర్సీబీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్ పేజీలో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఘటనలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు "ఆర్సీబీ కేర్స్ " పేరిట నిధుల సేకరణ చేపట్టనున్నట్లు ఆ జట్టు తెలిపింది.
Date : 05-06-2025 - 4:46 IST -
Chhattisgarh : మావోయిస్టు పార్టీ అగ్రనేత సుధాకర్ మృతి..!
సుధాకర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం. అతను మావోయిస్టు ఉద్యమంలో దాదాపు మూడు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2004లో అప్పటి ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చలలో కూడా అతను పాల్గొన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతని మీద ప్రభుత్వమే రూ.1 కోటి రివార్డు ప్రకటించింది.
Date : 05-06-2025 - 4:24 IST -
Rafale : హైదరాబాద్‌లో ‘రఫేల్’ విడిభాగాల తయారీకి ఒప్పందం
ఈ ఒప్పందం ప్రకారం, భారత వైమానిక దళంలో కీలక పాత్ర పోషిస్తున్న రఫేల్ యుద్ధవిమానాలకు అవసరమైన ప్రధాన విడిభాగాలు హైదరాబాద్‌లో తయారు చేయనున్నారు. ఈ ఒప్పందం ప్రత్యేకత ఏమిటంటే, రఫేల్ ఎయిర్‌క్రాఫ్ట్ భాగాలను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయడం ఇదే తొలిసారి కావడం. భారత్‌కు ఇది గర్వకారణంగా మారింది.
Date : 05-06-2025 - 3:24 IST -
Terrorism : భారత్ పోరుకు అంతర్జాతీయ మద్దతు అవసరం: మల్లికార్జున ఖర్గే
పాక్‌కు ఐఎంఎఫ్, ఇతర సంస్థల నుంచి వచ్చిన ఆర్థిక సాయాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఉగ్రవాద బాధిత దేశం. మన దేశం ఎప్పటినుంచో ఉగ్రవాదంతో పోరాడుతూ వస్తోంది.
Date : 05-06-2025 - 3:14 IST -
Sindhura plant : ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నం: ప్రధాని మోడీ
బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో భారతదేశం చేపట్టిన యుద్ధంలో కచ్ ప్రాంతానికి చెందిన తల్లులు, సోదరీమణులు అపూర్వ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇటీవల గుజరాత్ పర్యటనలో వారు నన్ను కలిసి, ఈ ‘సింధూర’ మొక్కను మన జవాన్ల శౌర్యానికి గుర్తుగా బహూకరించారు.
Date : 05-06-2025 - 2:08 IST -
Shobha Karandlaje: సిద్ధరామయ్య రాజీనామా చేయాలి.. డీకే శివకుమార్‌ను అరెస్ట్ చేయాలి :
Shobha Karandlaje: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల సందర్భంగా జరిగిన భయానక తొక్కిసలాట ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 05-06-2025 - 1:51 IST -
Trump: ట్రంప్ ట్రావెల్ బ్యాన్.. 12 దేశాల పౌరుల రాకపై అమెరికా నిషేధం
Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన కఠిన మైన ఇమ్మిగ్రేషన్ విధానాలను ముందు తెచ్చారు.
Date : 05-06-2025 - 1:47 IST -
Jawan Kidnap: ముర్షిదాబాద్‌లో చొరబాట్ల కలకలం.. జవాన్ కిడ్నాప్
Jawan Kidnap: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో తీవ్ర ఉద్విగ్నతకు కారణమైన సంఘటన చోటుచేసుకుంది.
Date : 05-06-2025 - 12:22 IST