India
-
Pegasus:’ఐటీ’మంత్రిపై కాంగ్రెస్ ‘ప్రివిలేజ్’
పెగాసస్ పై చర్చ జరగకుండా ఉద్దేశపూర్వకంగా సభను సమాచార సాంకేతిక మంత్రి తప్పుదోవ పెట్టించాడని కాంగ్రెస్ భావిస్తుంది. ఆయనపై చర్య తీసుకోవాలి అని ప్రివిలేజ్ కమిటీకి కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ఆదివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసాడు.
Date : 30-01-2022 - 8:20 IST -
Election Survey: ఐదు రాష్ట్రాల ఆత్మసాక్షి సర్వే
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆత్మ సాక్షి సర్వే ఫలితాలను వెల్లడించింది. పలు విడతలుగా చేసిన సర్వేల ప్రకారం బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని తేల్చింది. ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ నుంది.
Date : 30-01-2022 - 8:00 IST -
Delhi Report : చలి పులి.. ఢిల్లీలో 172 మంది నిరాశ్రయులు మృతి!
ఢిల్లీలో గత 28 రోజుల్లో చలి కారణంగా కనీసం 172 మంది నిరాశ్రయులు మరణించారని, సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ (CHD) అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో వెలుగుచూసింది.
Date : 29-01-2022 - 4:22 IST -
Pegasus spyware : దేశంలో `పెగాసిస్` దుమారం
భారత ప్రభుత్వం గూఢచారి సాధనం `స్పైవేర్ పెగాసస్` ను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం రాజకీయ కల్లోలాన్ని లేపుతోంది.
Date : 29-01-2022 - 2:19 IST -
11 arrested: ఢిల్లీలో ఘోరం.. మహిళపై గ్యాంగ్ రేప్, 11 మంది అరెస్ట్!
దేశ రాజధానిలోని షహదారా జిల్లాలోని కస్తూర్బా నగర్‌లో ఒక మహిళను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి,
Date : 28-01-2022 - 3:18 IST -
Air India : టాటా చేతికి ఎయిర్ ఇండియా…
ఎయిర్ ఇండియా టాటాల గూటికి చేరనుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది.
Date : 27-01-2022 - 5:13 IST -
వయసు 93.. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో తగ్గేదే లే..
93 ఏళ్ళ వయసులో ఎవరైనా ఏం చేస్తారు...ప్రశాంతమైన జీవితం గడుపుతారు.. మనవలు,మనవరాళ్ళతో కాలక్షేపం చేస్తూ విశ్రాంతి తీసుకుంటారు.
Date : 27-01-2022 - 12:34 IST -
New Education Policy:నూతన విద్యా విధానంకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
కొత్త విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమూల మార్పులకు కేంద్రం ఒక ముసాయిదా బిల్లును సిద్దం చేసింది. 34 సంవత్సరాల తరువాత, విద్యా విధానంలో మార్పు వచ్చింది.
Date : 27-01-2022 - 7:30 IST -
PM Modi Dress : గణతంత్రంలో మోడీ ఎన్నికల డ్రెస్
గణతంత్ర వేడుకల్లోనూ ప్రధాని మోడీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఒరవడిని చూపాడు.
Date : 26-01-2022 - 5:34 IST -
Watch : గణతంత్ర వేడుకల్లో సత్తాచూపిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
దేశరాజధాని ఢిల్లీలో జరిగిన 73వ గణతంత్ర వేడుకల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపించింది.
Date : 26-01-2022 - 4:22 IST -
Padma Awards : కాంగ్రెస్ లో ‘పద్మ అవార్డ్’ చిచ్చు
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులు కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతోంది.
Date : 26-01-2022 - 12:30 IST -
Rahul Gandhi : గణతంత్రంపై రాహుల్ ట్వీట్ దుమారం
అమర్ జ్యోతి విలీనం వీడియో ను లింక్ చేస్తూ గణతంత్ర శుభాకాంక్షలు తెలిపాడు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.బుధవారం ఆయన చేసిన ట్వీట్‌లో హైలైట్ ఏమిటంటే, అతని ట్వీట్‌తో పాటు ఉన్న చిత్రం. జనవరి 21న కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్న నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఎటర్నల్ ఫ్లేమ్‌తో విలీనమైన అమర్ జవాన్ జ్యోతికి సంబంధించిన దృష్టాంత
Date : 26-01-2022 - 11:55 IST -
Republic Day : సరిహద్దుల్లో మువ్వన్నెల జెండా
ఇండో-టిబెట్ బోర్డర్ లోని హిమాలయాలపై జాతీయ జెండా ఎగిరింది. ఉత్తరాఖండ్‌లోని ఔలీలో మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద ITBP యొక్క ఒక బృందం హిమాలయ వాలులపై స్కీయింగ్ చేస్తోంది
Date : 26-01-2022 - 10:51 IST -
Padma Awards: బిపిన్ రావత్ కు ‘పద్మవిభూషణ్’
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డుల జాబితాను మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులు లభించాయి.
Date : 25-01-2022 - 10:46 IST -
Supreme Court : ఉచితాలకు సుప్రీమ్ చెక్. కేంద్రం, ఈసీకి నోటీసులు!
ఎన్నికల వాగ్ధానాలకు కళ్లెం వేయడానికి సుప్రీమ్ కోర్టు రంగంలోకి దిగింది. బడ్జెట్ ను మించి రాజకీయ పార్టీలు ఇస్తోన్న ఉచిత హామీలపై ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది
Date : 25-01-2022 - 3:43 IST -
Communist Parties : ఉనికి కోసం పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీలు..
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ తర్వాతి కాలంలో సైద్ధాంతిక విభేదాలతో మూడు స్రవంతులుగా చీలిపోయింది.
Date : 25-01-2022 - 11:51 IST -
Yogi: యోగి బీజేపీకి బలమా? బలహీనతా?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి నుంచీ బీజేపీ కాదు. తూర్పు ఉత్తరప్రదేశ్ లో ఆయనదొక ప్రత్యేక సామ్రాజ్యం. హిందూ యువవాహిని పేరుతో 125 నియోజకవర్గాల్లో యోగి సైన్యం పనిచేస్తుంది.
Date : 25-01-2022 - 10:17 IST -
Uddhav Thackeray : హిందుత్వంపై బీజేపీ,సేన ఫైట్
హిందుత్వంపై బీజేపీ, శివసేన రాజకీయ రాద్దాంతం మొదలుపెట్టాయి. పేపర్ మీద మాత్రమే శివసేన హిందుత్వ ఉంటుందని బీజేపీ సరికొత్త స్లోగన్ అందుకుంది.
Date : 24-01-2022 - 5:27 IST -
Punjab Elections : పంజాబ్ లో బీజేపీ, కెప్టెన్ సీట్ల పంపకం
పంజాబ్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో సీట్ల పంపకం మిత్రులతో బీజేపీ తేల్చేసింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీతో సీట్ల పంపకాల ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాడు.
Date : 24-01-2022 - 5:04 IST -
Republic Day Parade : రిపబ్లిక్ డే పరేడ్‌లో వారికి నో ఎంట్రీ..?
రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరయ్యే వ్యక్తులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకుని ఉండాలని.. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను పరేడ్ కు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
Date : 24-01-2022 - 2:45 IST