India
-
NTR తరహాలో మమత ఫ్రంట్..2024లో మోడీ వర్సెస్ దీదీ
కాంగ్రెస్ లేకుండా జాతీయ స్థాయి కూటమిని తొలిసారిగా స్వర్గీయ ఎన్టీఆర్ ఏర్పాటు చేశాడు.
Date : 04-12-2021 - 4:47 IST -
Omicron : “ఓమైక్రిన్”పై రూ. 64వేల కోట్లతో ఫైట్
కరోనా మూడో వేవ్ మీద పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రత్యేక అధ్యయనం చేసింది. రెండో వేవ్ లో చేసిన తప్పులను చేయకుండా అధిగమించాలని కేంద్ర, ఆరోగ్యశాఖకు సూచించింది.
Date : 04-12-2021 - 3:13 IST -
Cyclone Jawad: మూడు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం వైపు కదులుతోంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Date : 04-12-2021 - 1:58 IST -
ఆయన అందరివాడు.. ప్రముఖులతో రోశయ్య ఫొటోలు!
కొణిజేటి రోశయ్య.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరును తెలియనివారు చాలా అరుదు. ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా, ఆర్థికమంత్రిగా, ఎమ్మెల్యేగా వివిధ పదవులను అధిరోహించి.. వాటికే వన్నె తీసుకొచ్చారు.
Date : 04-12-2021 - 11:48 IST -
Centre On Omicron: ఓమిక్రాన్ పై ప్రజల ప్రశ్నలకు కేంద్రం సమాధానాలు
పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులు, కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే సూచనలు, రాష్ట్రాల నిర్ణయాలు ఇవన్నీ గమనిస్తే కరోనా ఇండియాని మరోసారి షేక్ చేసేలాగే కన్పిస్తోంది.
Date : 04-12-2021 - 7:00 IST -
Omicron : కేంద్రం కొత్త మార్గదర్శకాలివే..!
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అత్యవసర మార్గదర్శకాలను ఓమైక్రిన్ నియంత్రణ కోసం విడుదల చేసింది.
Date : 03-12-2021 - 4:49 IST -
New Technology : ఏనుగులను రక్షించే టెక్నాలజీ షురూ!
రైల్వే ట్రాక్ లపై ఉండే ఏనుగుల సంచారాన్ని గుర్తించే సాంకేతికత రూపుదిద్దుకుంటోంది.
Date : 03-12-2021 - 4:46 IST -
Prashanth Kishor : పీకే `50-50` గ్రాఫ్
తెలివైన వాడు విజయాలను మాత్రమే ఫోకస్ చేసుకుంటాడు. అపజయాలను దాచిపెడతాడు. ఆ విషయంలో ప్రశాంత్ కిషోర్ విజయవంతం అయ్యాడు.
Date : 03-12-2021 - 3:45 IST -
Covid Cases : ప్రస్తుతం దేశంలో కరోనా కొత్త కేసులివే!
కరోనా సెకండ్ వేవ్ దాదాపుగా కనుమరుగైనట్టే.. ఇక వ్యాక్సిన్ రెండు డోసుల ప్రక్రియ కూడా దాదాపు కంప్లీట్ అవుతోంది. అంతా సేఫ్ అనుకుంటున్న తరుణంలో ఓమిక్రాన్ రూపంలో కరోనా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది.
Date : 03-12-2021 - 11:40 IST -
Forbes List : ఫోర్బ్స్ జాబితాలో గిరిజన ఆశా కార్యకర్త
ఆమె ఓ మారుమూల గిరిజన గ్రామానికి చెందిన సాధారణ మహిళ..సెలబ్రిటీ కాదు...రాజకీయ నాయకురాలు అంతకన్నా కాదు.. కేవలం 5వేల రూపాయలకు పని చేసే ఆశా వర్కర్.
Date : 03-12-2021 - 11:01 IST -
Cyclone : తుఫాన్ పరిస్థితులపై మోడీ మీటింగ్.. ఆ రెండు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు!
జవాద్ తుఫాను డిసెంబర్ 4 ఉదయం ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపత్తును ఎదుర్కొనేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు ముమ్మరం చేశాయి.
Date : 02-12-2021 - 5:27 IST -
Solar Eclipse : డిసెంబర్ 3,4 తేదీల్లో గ్రహణ ప్రభావం
డిసెంబర్ 3, 4 తేదీల్లో ఆకాశంలో అరుదైన సంఘటన జరగబోతుంది. ఈ ఏడాది చివరి గ్రహణం డిసెంబర్ 4న ఏర్పడుతోంది.
Date : 02-12-2021 - 4:25 IST -
మన్మోహన్కు సెలవులిచ్చిన వెంకయ్యనాయుడు
మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్కు సెలవులు మంజూరు చేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.
Date : 02-12-2021 - 3:32 IST -
New UPA: హస్తిన చక్రంపై ఆ ఆరుగురు.!
కాంగ్రెస్, బీజేపీయేతర కూటమికి నాయకత్వం వహించడానికి మమత బెనర్జీ, కేజ్రీవాల్, శరద్ పవార్, కేసీఆర్ పోటీ పడుతున్నారు.
Date : 02-12-2021 - 2:58 IST -
Kobad Ghandy : కోబాడ్ గాంధీపై వేటు వేసిన మావోయిస్టు పార్టీ…కారణం ఇదే…?
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు కోబాడ్ గాంధీని ఆ పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ...సిద్ధాంతాన్ని విడిచిపెట్టారనే ఆరోపణలతో ఆయనపై వేటు పడింది.
Date : 02-12-2021 - 11:14 IST -
Sasikala: అన్నాడీఎంకే లో శశికళకు డోర్స్ క్లోజ్… బైలాస్ ఛేంజ్ చేసిన అగ్ర నాయకత్వం
ఈ చర్య 2017లో సృష్టించబడిన పార్టీ సమన్వయకర్త (పన్నీర్సెల్వం), జాయింట్ కోఆర్డినేటర్ (పళనిస్వామి) అనే రెండు స్థానాల్లోని అగ్ర పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసింది.
Date : 01-12-2021 - 10:34 IST -
IMD warns : బలపడుతున్న అల్పపీడనం.. తీర ప్రాంతాలకు భారీ వర్ష సూచన!
అండమాన్ నుంచి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం కారణంగా ఒడిశా తీర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర ప్రాంతాలు డిసెంబర్ 4న తుఫానును తాకే అవకాశం ఉంది. బెంగాల్ తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Date : 01-12-2021 - 3:58 IST -
Ujjwala scheme : ప్రధాన మంత్రి ఉజ్వల “కేసీఆర్” గ్యాస్ కబుర్లు!
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచితంగా అందిస్తోన్న గ్యాస్ కనెక్షన్ల భాగోతం చూస్తే..పేదలపై ప్రభుత్వాలకు ఉండే ఉదాసీనత బయటపడుతోంది. ఎన్నికల సమయంలో మాత్రం రాకెట్ మాదిరిగా ఉచిత కనెక్షన్ల సంఖ్యను పెంచడం, ఆ తరువాత మొఖం చాటేయడం పరిపాటి అయింది
Date : 01-12-2021 - 2:54 IST -
Corona Precautions : కరోన మూడో వేవ్ జాగ్రత్తలు
కరోన మూడో వేవ్ భారత్ ను తాకిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాని ప్రభావం గురించి స్టడీ చేసి చెప్తున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో తీ సుకోవాల్సిన చర్యలు గురించి వివరిస్తున్నారు. జాగ్రత్తలు ఇలా తీసుకోవాలని చెబుతున్నారు.
Date : 30-11-2021 - 5:54 IST -
Omicron Variant : ఓమైక్రిన్ నిర్థారణ ఇండియాలో కష్టమే.!
ప్రస్తుతం చేస్తోన్న ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా `ఓమైక్రిన్` వైరస్ ను నిర్థారించలేం. ఆ విషయాన్ని డబ్ల్యూహెచ్ వో వెల్లడించింది.
Date : 30-11-2021 - 3:53 IST