India
-
Akhilesh Yadav: `కాశీ`మజిలీ.. ఎర్ర టోపీ వర్సెస్ బనారస్.!
రెండు రోజుల ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి టూర్ రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. మోడీ కాశీ పర్యటనను జీవితంలో అంతిమ రోజుల్లో చేసే `బనారస్` యాత్ర మాదిరిగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అభివర్ణించాడు.
Date : 14-12-2021 - 2:46 IST -
Oppn leaders: కేంద్ర ప్రభుత్వ విధానాలపై ‘ప్రతిపక్షం’ నిరసనలు
కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనగా.. రాహుల్ గాంధీ అధ్యక్షతన పార్లమెంటులోని ప్రతిపక్ష పార్టీ నాయకులు మార్చ్ నిర్వహించనున్నారు.
Date : 14-12-2021 - 12:52 IST -
WHO : కోవిడ్ తో 1930 నాటి ఆర్థిక సంక్షోభం !
50 కోట్ల మంది జనాభా ( ఆఫ్ బిలియన్) కోవిడ్ కారణంగా పేదరికంలోకి నెట్టబడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంక్ తేల్చాయి.
Date : 13-12-2021 - 4:25 IST -
DRDO : ‘స్మార్ట్’ సక్సెస్!
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సోమవారం సూపర్‌సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ టార్పెడో (SMART)ని పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ తీరంలో ఈ పరీక్ష జరిగింది.
Date : 13-12-2021 - 4:18 IST -
CBSE Paper Issue : వివాదంలో ‘సీబీఎస్ఈ’ పశ్నాపత్రం
సీబీఎస్ఈ ఇంగ్లీషు,సోషయాలజీ పేపర్ వివాదస్పదం అయింది. 10 తరగతి ఇంగ్లీషు ప్రశ్నపత్రంలోని ఒక ప్యాసేజ్ లింగ సమానత్వాన్ని ప్రశ్నించేలా ఉంది. తిరోగమన భావాలకు మద్ధతు ఇచ్చేలా ఉంది. ఆ విషయాన్ని ఎత్తిచూపుతూ రాహుల్, ప్రియాంకగాంధీ ట్వీట్ చేశారు. మోడీ సర్కార్ వాలకాన్ని ఆ ట్వీట్ లో ప్రశ్నించారు.
Date : 13-12-2021 - 3:27 IST -
PM Modi Kasi : ‘కాశీ విశ్వనాథుని కారిడార్’ మాదే.!
ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీవిశ్వనాథుని కారిడార్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. మూడేళ్లలో 339 కోట్లతో నిర్మితమైన ఆ ప్రాజెక్టు క్రెడిట్ మొత్తం తమదేనంటూ బీజేపీ వాదిస్తోంది. ఆ ప్రాజెక్టును తన హయాంలో ఆమోదం పొందిందనే విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చెబుతున్నాడు
Date : 13-12-2021 - 2:36 IST -
Miss Universe: ఈసారి మిస్ యూనివర్స్ మన అమ్మాయే. తన గెలుపుకి కారణం ఈ సమాధానాలే
రెండు దశాబ్దాల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం ఇండియన్ యువతి తలపై అలంకరించబడింది.
Date : 13-12-2021 - 10:10 IST -
Posts Over Chopper Crash: జనరల్ బిపిన్ రావత్ క్రాష్‌పై సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు…ఎనిమిది మంది అరెస్ట్
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్,ఆయన భార్య సహా ఇతర అధికారుల మృతిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ పోస్టులు పెడుతున్న పలువురిని అరెస్ట్ చేశారు.దేశవ్యాప్తంగా ఎనిమిది మందిని ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
Date : 12-12-2021 - 10:07 IST -
PMO Twitter hacked: ప్రధాని ట్విట్టర్ హ్యాక్…పీఎంఓ అలర్ట్
ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆదివారం తెల్లవారుజామున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్ కొద్దిసేపు హ్యాక్ చేయబడింది.
Date : 12-12-2021 - 9:44 IST -
Omicron Scare: రాష్ట్రాల్లో మళ్ళీ నైట్ కర్ఫ్యూ…?
ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులపై ఆంక్షలు విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పరిశీలిస్తోంది.
Date : 11-12-2021 - 10:31 IST -
Who Is Next CDS?: ‘రావత్’ తరహా దళాధిపతి కోసం మోడీ అన్వేషణ
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్థానంలో మరొకరిని నియమించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కసరత్తు చేస్తున్నాడు. రావత్ వారసుడ్ని ఎంపిక చేయడం కేంద్రానికి చాలా కష్టంగా మారింది. మిలిటరీ వ్యవహారాల శాఖ (DMA) కార్యదర్శిగా కూడా ఉండే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) ఎంపిక ఛాలెంజ్ గా కేంద్రం తీసుకుంది.
Date : 11-12-2021 - 4:27 IST -
India Skill Report : పురుషుల కంటే మహిళా ఉద్యోగులే ఎక్కువ
పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఉపాథి అవకాశాలను పొందుతారని ఇండియా స్కిల్ రిపోర్ట్ తేల్చింది.
Date : 11-12-2021 - 3:57 IST -
Prabhas: అతనొక్కడే.. సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా మన డార్లింగ్!
కేవలం ఒకే ఒక్క మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు ప్రభాస్. తెలుగు బ్లాక్‌బస్టర్ మిర్చి, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, బాహుబలి, సాహో లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.
Date : 11-12-2021 - 3:02 IST -
Chopper Crash : హెలికాప్టర్ ఘటనలో ఆరుగురి మృతదేహాల గుర్తింపు!
తమిళనాడులో జరిగిన IAF హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 13 మందిలో నలుగురు IAF, ఇద్దరు ఆర్మీ సిబ్బంది మొత్తం ఆరుగురి మృత దేహాలను గుర్తించారు.
Date : 11-12-2021 - 1:14 IST -
Omicron : భారత్‌లో భారీగా పడిపోయిన మాస్క్‌ల వినియోగం
భారతదేశంలో మాస్కుల వినియోగం 60 శాతం కంటే తక్కువకు పడిపోయిందని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్ అన్నారు.
Date : 11-12-2021 - 12:51 IST -
17-gun salute: యుద్ధ వీరుడా.. సెలవికా..!
CDS బిపిన్ రావత్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ కాంట్‌లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో జరిగాయి. ఢిల్లీలో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. ప్రభుత్వ నాయకులు సైనిక అధికారులు నివాళులర్పించారు.
Date : 10-12-2021 - 5:47 IST -
Great Tribute : తుది వీడ్కోలు కోసం బారులు తీరిన తమిళులు!
హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సైనిక వీరులకు దేశవ్యాప్తంగా పలుచోట్లా పెద్ద నివాళులు అర్పించారు. ప్రధాన మోడీతో సహ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సైనికాధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
Date : 10-12-2021 - 1:09 IST -
China on Bipin Rawat Death :హెలికాప్టర్ ప్రమాదంపై ‘చైనా’ పిచ్చికూతలు
ఎవరైనా మరణిస్తే సహజంగా బాధ పడతాం. అలాంటి బాధ లేకపోగా, భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై చైనా సిగ్గులేని వ్యాఖ్యలు చేసింది.
Date : 10-12-2021 - 12:30 IST -
Lone Survivor Struggle: నా కుమారుడు త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నా – గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తండ్రి
ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో బయట పడిన ఏకైక వ్యక్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బెంగుళూరులోని కమాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Date : 10-12-2021 - 11:08 IST -
Crash Eyewitness: హెలికాప్టర్ కూలే ముందు ఏం జరిగిందంటే- ప్రత్యక్ష సాక్షులు
ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ప్రమాదం జరగడానికి ముందు, ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
Date : 10-12-2021 - 11:05 IST