HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >India To Get Record Number Of New Doctors In 10 Years Pm Modi

PM Modi: వచ్చే పదేళ్ళలో దేశానికి రికార్డు సంఖ్యలో వైద్యులు : మోదీ

వచ్చే పదేళ్ళలో దేశానికి రికార్డు సంఖ్యలో వైద్యులు అందుబాటులోకి వస్తారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.

  • Author : Hashtag U Date : 15-04-2022 - 2:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pm Modi
Pm Modi

వచ్చే పదేళ్ళలో దేశానికి రికార్డు సంఖ్యలో వైద్యులు అందుబాటులోకి వస్తారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వ దృఢ సంకల్పంతో వైద్యుల కొరత తీరబోతోందన్నారు. వైద్య విద్యను సామాన్యులకూ చేరువ చేయాలనే లక్ష్యం తో ముందుకు పోతున్నట్లు చెప్పారు. గుజరాత్ లోని భుజ్ జిల్లాలో కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2001 సంవత్సరం లో భుజ్ జిల్లాలో భూకంపం చోటుచేసుకున్న సమయానికి స్థానిక ఆస్పత్రుల సంఖ్య చాలా తక్కువని గుర్తు చేశారు.

స్వచ్ఛంద సేవా సంస్థ లు, వైద్యుల కృషితో భుజ్ పరిధిలో ఆస్పత్రులు పెరిగాయన్నారు. 2001 నాటికి గుజరాత్ లో 9 మెడికల్ కాలేజీలు, 1100 సీట్లే ఉండేవని.. ఇప్పుడు కాలేజీ ల సంఖ్య 36కు, సీట్ల సంఖ్య 6000కు చేరిందని మోదీ పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • new doctors
  • pm modi
  • Prime Minister

Related News

V.D. Satheesan Sworn In as Kerala CM

Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయ‌న తొలిసారి క‌ల‌వ‌నుండ‌టంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడి

    Latest News

    • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

    • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd