HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Akhand Bharat Will Be A Reality Soon Rss Chief Mohan Bhagwat

Akhand Bharat: అఖండ భార‌త్ పై `భ‌గ‌వ‌త్` సంచ‌ల‌న జోస్యం

మ‌రో 20 నుంచి 25 ఏళ్ల‌లో అఖండ భార‌త్ ఏర్ప‌డుతుంద‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ చీఫ్ భ‌గ‌వ‌త్ జోస్యం చెప్పారు.

  • By CS Rao Published Date - 11:11 AM, Fri - 15 April 22
  • daily-hunt
Bhagawat
Bhagawat

మ‌రో 20 నుంచి 25 ఏళ్ల‌లో అఖండ భార‌త్ ఏర్ప‌డుతుంద‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ చీఫ్ భ‌గ‌వ‌త్ జోస్యం చెప్పారు. ఇప్పుడు వెళుతోన్న స్పీడ్ తో వెళితే త్వ‌ర‌లోనే అఖండ‌ భారత్ సాకారం కాబోతుంద‌ని ఉద్ఘాటించారు. జ్యోతిష్య శాస్త్ర ప్రవచనాలు ‘అఖండ భారత్’ కలను సాకారం చేసేలా గ్ర‌హాలు అనుకూలంగా ఉన్నాయ‌ని చెబుతున్న విష‌యాన్ని గుర్తు చేశారు. గ్ర‌హ‌శాస్త్ర‌వేత్త పూరీ అంచనాతో ఏకీభవిస్తున్నట్లు భగవత్ ప్ర‌క‌టించారు. అంతేకాదు, అర‌బిందో వంటి తత్వవేత్తలు “భారతదేశం ఎలా పురోగమిస్తుందిష అనే దానిపై విశ్లేషించార‌ని భగవత్ గుర్తు చేశారు. “వాసుదేవ (శ్రీకృష్ణుడు) కోరిక. “నాకు ఎప్పుడూ దీనిపై పూర్తి విశ్వాసం ఉంది. అరబిందో భారతదేశం గురించి చెప్పారు. ఇది నేను ఆధారంగా భావిస్తున్నాను. లెక్కలు మరియు జ్యోతిష్యం ఆధారంగా కాదు“ అంటూ స్వామి రవీంద్ర పూరి చెప్పారు.

ఇప్పుడు వాటినే భ‌గ‌వ‌త్ చెబుతున్నారు. “భారతదేశం గురించి, నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను, అతను చెప్పినట్లు ఖచ్చితంగా జరుగుతుంది, ”అని భ‌గ‌వ‌త్ భావిస్తున్నారు. లక్ష్యం వైపు ప్ర‌స్తుతం పయనిస్తున్న వేగం సాధించడానికి 25-30 సంవత్సరాలు పట్టవచ్చు. ఆ ప్ర‌య‌త్నాన్ని మ‌రింత వేగవంతం చేస్తే, సమయం సగానికి తగ్గవచ్చు, ”అని ఆయ‌న జోస్యం చెప్పారు. “పూరి మాట్లాడే గీతలోని మాటలను మనం గుర్తుంచుకోవాలి. మంచి రక్షణ గురించి. దుర్మార్గులు ఉన్నార‌నే విషయాన్ని కూడా మనం మరచిపోకూడదు. ప్రపంచం నలుమూలల నుండి అన్ని రకాల ప్రజలను భారతదేశం స్వాగతించింది. మంచిని సమీకరించాలి, చెడును సరిదిద్దాలి` అంటూ చెప్పిన అంశాన్ని లేవ‌నెత్తారు. “భారత్ తన లక్ష్యాన్ని సాధించకుండా ఎవరూ ఆపలేర‌ని ఆర్ఎస్ఎస్ చీఫ్ భ‌గ‌వ‌త్ అన్నారు. “ఇస్కోరోకనే వాలే హ్యాట్ జాయేంగే యా మిత్ జాయేంగే అంటూ అఖండ భార‌త్ గురించి ప్ర‌స్తావించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akhand Bharat
  • india
  • mohan bhagawat
  • rss

Related News

Terror Attack8

Terror Attack Plan : మరో ఉగ్ర దాడికి జైషే కుట్ర?

Terror Attack Plan : ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో కూడా జైషే మహ్మద్ హస్తం ఉండవచ్చని దర్యాప్తు అధికారులు తీవ్రంగా అనుమానిస్తున్నారు. ఈ పేలుడుకు సంబంధించిన సాక్ష్యాలు మరియు ఉగ్రవాదుల కదలికలను బట్టి జైషే మహ్మద్ ప్రమేయం ఉందనే నిర్ధారణకు వచ్చారు

  • Delhi Blast

    Delhi Blast: ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో కీలక విషయాలు వెల్లడి!

  • Sheikh Hasina Pmmodi

    Former PM Sheikh Hasina : షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు భారత్ అప్పగిస్తుందా..?

  • Lpg Gas India Usa

    LPG Gas: అమెరికాతో మోదీ సర్కార్ బిగ్ డీల్.. వంటగ్యాస్ చీప్ కేంద్ర మంత్రి సంచలనం !

  • Dalai Lama

    Dalai Lama: దలైలామా తొలి మూల హిందీ జీవిత కథ ఢిల్లీలో ఆవిష్కరణ!

Latest News

  • Parineeti Chopra : చెల్లి కొడుకు నీర్ కోసం.. ప్రియాంక చోప్రా,నిక్ జోనాస్ ప్రత్యేక బహుమతి!

  • Tejas Jet : దుబాయ్ ఎయిర్ షోలో కూలిన తేజస్ యుద్ధవిమానం..బయటపడ కొత్త ఫోటోలు!

  • Gannavaram : గన్నవరం అభివృద్ధి కోసం యార్లగడ్డ వెంకట్రావు

  • Jasprit Bumrah : గువాహటి టెస్టులో టీ బ్రేక్‌కి ముందు భారత్‌కి బ్రేక్ త్రూ!

  • Gautam Adani : తన కంపెనీలో పూర్తి వాటా విక్రయిస్తున్నఅదానీ .. బ్లాక్ డీల్‌తో బయటకు..!

Trending News

    • Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

    • Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

    • Earthquake : బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్‌లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!

    • New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!

    • IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆట‌గాళ్ల‌పై రూ. 20 కోట్ల వర్షం కురవనుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd