India
-
Hindi Language Issue : ఒకే దేశం ఒకే భాష
వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ లాగ్వేజ్ ...ఇలా అన్నింటినీ ఏకీకృతం చేయడానికి కేంద్రం సిద్ధం అవుతుందని అనిపిస్తోంది. ఒకే దేశం ఒకే భాష అంశాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రస్తావనకు తీసుకొస్తున్నారు.
Date : 13-04-2022 - 2:57 IST -
Hindi Language Row : హిందీ ఆధిపత్యంపై స్టాలిన్ స్టడీ
హిందూ భాష ఆధిపత్యంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి గళం విప్పారు. హిందీయేతర భాషల పై యుద్ధం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా హిందీ భాషను అంగీకరించాలని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా ఆగలేదు.
Date : 13-04-2022 - 2:15 IST -
Karnataka Contractor Issue : కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో మంత్రి, రాజీనామా?
కర్నాటక మంత్రి కెఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసి ఉడిపిలోని ఓ లాడ్జిలో శవమై కనిపించిన కాంట్రాక్టర్ ఆత్మహత్యకు సంబంధించి పోలీసు కేసు నమోదైంది. ప్రథమ సమాచార నివేదిక ప్రకారం మంత్రి ఒత్తిడి కారణంగా కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Date : 13-04-2022 - 2:14 IST -
Jharkhand Horror:కెమెరాలో చిక్కిన జార్ఖండ్ భయానక దృశ్యం..!!
జార్ఖండ్ లోని డియోఘర్ జిల్లాలోని రోప్ వే కేబుల్ కార్ ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది.
Date : 12-04-2022 - 8:36 IST -
Bihar CM:బీహార్ సీఎం ‘జనసభ’ దగ్గర పేలుడు.. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నలందలోని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 'జనసభ' సైట్‌లో ఓ వ్యక్తి బాణసంచా పేల్చాడు. జనసభలో ప్రసంగించేందుకు నితీష్ కుమార్ సిలావ్ చేరుకున్నారు.
Date : 12-04-2022 - 7:02 IST -
CJI Ramana:నా రిటైర్మెంట్ తర్వాత ప్రణాళిక గురించి ఆలోచించలేనంత బిజీగా ఉన్నాను – సీజేఐ ఎన్వీ రమణ
తన రిటైర్మెంట్ తర్వాత ప్రణాళిక గురించి ఆలోచించలేనంత బిజీగా ఉన్నానని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
Date : 12-04-2022 - 8:25 IST -
Amit Shah Hindi Issue:ఇంగ్లీషు బదులు హిందీనే వాడుదాం..అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..!!
ఇంగ్లీషుకు బదులుగా హిందీనే ప్రోత్సహిద్దాం అంటూ కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా చేసిన కామెంట్స్ పై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.
Date : 12-04-2022 - 6:20 IST -
Supreme Court:ఏపీ విభజన చట్టం పిటిషన్ పై సుప్రీంలో విచారణకు ఓకే..
2014 నాటి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన పిటిషన్ పై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రెండు సభల్లోనూ వివాదస్పద తీరును పలువురు సుప్రీంలో సవాల్ చేశారు.
Date : 12-04-2022 - 12:05 IST -
National BJP on TRS:టీఆర్ఎస్ ధర్నాపై బీజేపీ రియాక్షన్
తెలంగాణలో యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ చేపట్టిన నిరసనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
Date : 11-04-2022 - 8:52 IST -
Brahmos Missile : పాక్ పై భారత్ `మిస్సైల్ `కమామీషు
సరిహద్దులను దాటుకుని 124 కిలో మీటర్ల లోపలకు దూసుకెళ్లి వెళ్లి పాకిస్తాన్ లో పేలిన భారత్ మిస్సైల్ వ్యవహారం సీరియస్ గా ఉంది.
Date : 11-04-2022 - 12:55 IST -
K’tka Congress: కాంగ్రెస్ పార్టీ హిందుత్వ బాట.. బీజేపీ వల్ల కాని ఆ పనిని చేయబోతోందా?
బాధపడితే కాని బోధపడదు అంటారు. మిగిలిన విషయాల్లో దీని సంగతి ఏమో కాని.. రాజకీయాల్లో మాత్రం ఇలా జరిగితే.. నష్టం అంతా ఇంతా కాదు. ఏకంగా తరాలు పాటు ఆ భారాన్ని మోయాల్సి వస్తుంది. ఆ నష్టాన్ని భరించాల్సి వస్తుంది.
Date : 11-04-2022 - 10:58 IST -
Rama Navami Violence: శ్రీరామనవమి వేడుకల్లో మత ఘర్షణలు.. నాలుగు రాష్ట్రాల్లో చెలరేగిన హింస
శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిన్న జరిగిన ఊరేగింపుల సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మత ఘర్షణలు చెలరేగాయి.
Date : 11-04-2022 - 10:00 IST -
JNU: మాంసాహారం చిచ్చు… శ్రీరామనవమి రోజున కొట్టుకున్న జేఎన్ యూ విద్యార్థులు
దేశరాజధాని ఢిల్లీలోని జేఎన్ యూ( జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ)లో విద్యార్థి సంఘాల మధ్య శ్రీరామనవమి రోజున తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుంది.
Date : 11-04-2022 - 6:00 IST -
Police Chase: వారేవా! పోలీస్.. స్మగ్లర్ల వాహనాన్ని 22 కి.మి. ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు!
పోలీసులంటే కులాసాగా ఉంటారు. స్టేషన్ నుంచి కదలరు. శాంతిభద్రతల విషయాన్ని పెద్దగా పట్టించుకోరు అని చాలామంది అనుకుంటారు. కానీ కొందరు పోలీసులు మాత్రం ప్రాణాలకు తెగించయినా సరే డ్యూటీ చేస్తారు. ఏకంగా సినిమాల్లో ఉన్నట్టు ఛేజింగ్ సీన్లు కూడా వీరి డ్యూటీలో భాగమే. గురుగ్రామ్ లో ఆ పోలీసుల గురించి తెలిస్తే.. కచ్చితంగా మీరు కూడా వారికి మనస్ఫూర్తిగా సెల్యూట్ కొడతారు. ఐదుగురు పశువు
Date : 10-04-2022 - 3:10 IST -
Palm Oil: మన వంటనూనె దిగుమతులపై మళ్లీ దెబ్బ.. ఈసారి ఇండోనేషియా రూపంలో ఎఫెక్ట్!
ఎడారిలో ఇసుకకు కొరత, సముద్రంలో ఉప్పుకు కొరత వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇండోనేషియా పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ పండించే దేశం అదే.
Date : 10-04-2022 - 10:27 IST -
CJI Ramana: న్యాయమూర్తుల పరువును తీసేలా వ్యవహరిస్తారా?
సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి ఎన్వీ రమణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Date : 09-04-2022 - 4:10 IST -
Imran Khan: భారత్ విదేశాంగంపై పాక్ ప్రశంసలు
భారతదేశం అనుసరిస్తోన్న విదేశాంగ విధానం అద్భుతంగా ఉందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ప్రశంసలు కురిపించారు.
Date : 09-04-2022 - 3:31 IST -
Mumbai: ముంబై కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోతున్నారా?
దేశ ఆర్థిక రాజధాని ముంబయి. అందుకే పాలకులతోపాటు ప్రజలందరి దృష్టీ దానిపైనే ఉంటుంది.
Date : 09-04-2022 - 3:04 IST -
Rahul Gandhi: భారత్ మరో ఉక్రెయిన్.. రాహుల్ సంచలన ట్వీట్!
చైనా దూకుడు భారత్ ను మరో ఉక్రెయిన్ గా మారుస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భావిస్తున్నారు.
Date : 08-04-2022 - 4:45 IST -
Shashi Tharoor Supriya Sule : సుప్రియ సూలేతో థరూర్ ‘చిట్‌చాట్’ పై మీమ్స్
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి డేగకళ్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. ఫరాగో అబ్దుల్లా అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో బారామతి ఎంపీ సుప్రియా సూలేతో థరూర్ మాట్లాడుతున్నట్లు కనిపించింది.
Date : 07-04-2022 - 3:50 IST