India
-
Charaka Shapath: వైద్యంలో `ప్రమాణ` పైత్యం
గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనిది ఇప్పుడు.. వైద్య విద్యార్థులు దేని సాక్షిగా ప్రమాణం చేయాలి ? అనే అంశంపై వాడివేడి చర్చ జరుగుతోంది.
Date : 05-05-2022 - 6:15 IST -
Ramayana Tourist Train: రామాయణ పుణ్యక్షేత్రాలు చూసేయండి..ఒకే ట్రిప్పులో!!!
రైల్వేశాఖకు చెందిన IRCTCఒక గొప్ప పనికి నాంది పలకనుంది. రామాయణ విశేషాలన్నీ చూపించే భారత్ గౌరవ్ టూరిస్టు ట్రెయిన్ సర్వీసును జూన్ 21నుంచి ప్రారంభించనుంది.
Date : 05-05-2022 - 3:28 IST -
Prashant Kishor: నో పార్టీ.. `బీహార్`పై కేసీఆర్ బాణాలు!
కొత్త రాజకీయ పార్టీపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 05-05-2022 - 2:01 IST -
Ghulam Nabi Comments: బీజేపీ హీరో, కాంగ్రెస్ జీరో!
భారతీయ జనతాపార్టీ ఒక హీరో అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రశంసిస్తూ పరోక్షంగా మోడీ సర్కార్ ను ఎత్తిపొడిచారు.
Date : 05-05-2022 - 1:02 IST -
Who Is Sitting Near Rahul Gandhi: రాహుల్ పక్కన ఉంది ఆమె కాదట…మరి ఎవరంటే…?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...ఆయన పక్కన ఓ మహిళ కనిపించడం తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Date : 04-05-2022 - 7:07 IST -
Central Govt: గోధుమలకు బదులుగా బియ్యం రేషన్
భారత ప్రభుత్వం అందించే ఆహార సంక్షేమ కార్యక్రమం కింద ఇక నుంచి గోధుమలకు బదులుగా బియ్యం అందించాలని నిర్ణయించింది.
Date : 04-05-2022 - 7:00 IST -
PM Modi: బెర్లిన్ పర్యటనలో మోడీకి చేదు అనుభవం
యూరప్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి మోడీకి బెర్లిన్ లో చేదుఅనుభవం ఎదురయింది.
Date : 04-05-2022 - 6:45 IST -
Army Pensions: భారత ఆర్మీలోని 60వేల మందికి పెన్షన్లు కట్!
భారత ఆర్మీలోని కమాండర్-ర్యాంక్ అధికారులతో సహా దాదాపు 60,000 మందికి పెన్షన్ అందకపోవడంపై ట్వీట్ల వర్షం కురిస్తోంది.
Date : 04-05-2022 - 6:30 IST -
LIC: నేటి నుంచే ఎల్ఐసీ ‘ఐపీఓ’
స్టాక్ మార్కెట్ గురించి, ఐపీఓ గురించి తెలియనివాళ్లలో కూడా ఎల్ఐసీ ఐపీఓ ఆసక్తిని రేకెత్తించింది.
Date : 04-05-2022 - 11:32 IST -
Putin War: ముగింపు దిశగా ‘రష్యా-ఉక్రెయిన్’ యుద్ధం!
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.
Date : 03-05-2022 - 6:30 IST -
Mehbooba Mufti : ఇండియాలో మినీ పాకిస్తాన్ లు
భారత దేశంలో మినీ పాకిస్తాన్ లను బీజేపీ తయారు చేస్తుందని జమ్మూ-కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లౌకిక స్వభాన్ని బుల్డోజ్ చేస్తుందని మండిపడ్డారు.
Date : 03-05-2022 - 2:56 IST -
భర్తలపై భారతీయ మహిళల ముద్ర
భారతీయ మహిళ మనస్తత్వంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వ్యాఖ్యలు చేసింది. భర్తల పట్ల సంకుచితంగా ఆలోచిస్తారని పేర్కొంది. పూర్తిగా భర్తలు తమ సొంతమనే భావన కలిగి ఉంటారని ఒక మహిళ ఆత్మహత్య కేసును విచారించిన సందర్భంగా వ్యాఖ్యానించింది.
Date : 03-05-2022 - 2:34 IST -
చైనాలో కరోనా విజృంభణ, 26 నగరాల్లో లాక్ డౌన్
చైనా దేశాన్ని కరోనా షేక్ చేస్తోంది. మొత్తం 26 నగరాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఒక రిపోర్ట్ ప్రకారం చైనాలోని 26 నగరాలకు చెందిన దాదాపు 21 కోట్ల మంది సంపూర్ణ లేదా పాక్షిక లాక్ డౌన్ లో ఉన్నారు.
Date : 03-05-2022 - 2:30 IST -
Prashant Kishor : బీహార్ సీఎంపై ‘జన్ సురాజ్’ ఆపరేషన్
ఒకప్పుడు ఎన్డీయేలో కీలకంగా ఉన్న నితీష్కుమార్ జాతీయ రాజకీయాలను మలుపుతిప్పారు. ఆనాడు చంద్రబాబు అండ్ టీంలో నితీష్ కీలక లీడర్. అంతేకాదు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే లీడర్లలో నితీష్ కూడా ఒకరు
Date : 03-05-2022 - 2:16 IST -
Rahul Gandhi Club Video : రాహుల్ విదేశీ `నైట్ క్లబ్` వీడియో దుమారం
కాంగ్రెస్ పార్టీ యాక్టింగ్ ప్రెసిడెంట్ నైట్ క్లబ్ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రధాని మోడీ యూరప్ పర్యటనపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేసిన రాహుల్ విదేశాల్లోని నైట్ క్లబ్ లో కెమెరాకు దొరకడం ఆయన ఇమేజ్ ను దెబ్బతీస్తోంది.
Date : 03-05-2022 - 12:08 IST -
New Bengal CM: 2036లో బెంగాల్ సీఎం ఆయనే అంటూ ట్వీట్ చేసిన టీఎంసీ నేత
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మూడోసారి విజయం సాధించి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ 2036లో బెంగాల్ ముఖ్యమంత్రిగా అభిషేక్ బెనర్జీ బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. 2036 వరకు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉంటారని.. ఆ తరువాత మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన తెలిపారు. మ
Date : 03-05-2022 - 9:45 IST -
Covid Vaccine : కోవిడ్ వ్యాక్సిన్ ` సైడ్ ఎఫెక్ట్స్ `పై సుప్రీం తీర్పు
కోవిడ్ టీకా వేసుకోవాలని ఎవర్నీ బలవంతం చేయడానికి లేదని సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Date : 02-05-2022 - 4:32 IST -
Modi Viral Song : మోడీ దగ్గర చిన్నారి పాడిన పాట వైరల్
మూడు రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ బెర్లిన్ లో పాటపాడి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన పాడిన పాట వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఓ చిన్నారితో కలిసి దేశభక్తి గీతాన్ని ఆలపించిన వీడియో వైరల్గా మారింది
Date : 02-05-2022 - 3:02 IST -
Russia Ukraine Crisis : రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో మోడీ
రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న ప్రస్తుత సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బెర్లిన్ కు చేరుకున్నారు. ఆ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలియచేశారు. వివిధ కార్యక్రమాలను తెలియచేస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
Date : 02-05-2022 - 2:51 IST -
Rahul Gandhi : భారత్ నాశనంపై `కేస్ స్టడీ`
భారత ఆర్థిక వ్యవస్థను ఎనిమిదేళ్ల కాలంలో ఎలా నాశనం చేయాలో తెలియచేసే ఒక `కేస్ స్టడీ`లా మోడీ పాలన ఉందని కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు.
Date : 02-05-2022 - 2:49 IST