India
-
New Helmet Rule : హెల్మెంట్ ఇలా ఉంటే రూ. 2వేల ఫైన్
హెల్మెంట్ ఉంటే సరిపోదు, దాన్ని సక్రమంగా పెట్టుకోవాలి. అంతేకాదు, ఐఎస్ఐ, బీఐఎస్ మార్కు లేని హెల్మెంట్ ను ధరించినప్పటికీ ఫైన్ వేయడం ఖాయం.
Published Date - 05:00 PM, Fri - 20 May 22 -
Expensive Cooking Gas: వంటగ్యాసూ.. ‘పొయ్యొ’స్తా.. పేదోడి గుడ్ బై.. 8 ఏళ్లలో 144 శాతం పెరిగిన సిలిండర్ ధర!!
వంటగ్యాస్ ధరల మంట పేదోడి జీవితాన్ని మరింత భారంగా మార్చుతోంది. మళ్లీ కట్టెల పొయ్యి వైపు కన్నేసే పరిస్థితిని సృష్టిస్తోంది.
Published Date - 03:41 PM, Fri - 20 May 22 -
Prashant Kishor : గుజరాత్, హిమాచల్ ఎన్నికలపై పీకే సంచలన ట్వీట్
త్వరలో జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు.
Published Date - 03:02 PM, Fri - 20 May 22 -
India’s First 5G Call: 5జీ టెస్ట్ కాల్ సక్సెస్…!!
IIT మద్రాస్ లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్ కాల్ చేశారు. నెట్ వర్క్ భారత్ లో తొలిసారిగా డెవలప్ చేసినట్లు మంత్రి తెలిపారు.
Published Date - 05:10 AM, Fri - 20 May 22 -
Indrani Mukherjea: ఆ ఒక్క కారణానికే ఇంద్రాణికి బెయిల్
కన్న కూతురిని గొంతు నులిమి చంపేసిందన్న ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తోంది ఇంద్రాణి ముఖర్జీ.
Published Date - 05:00 AM, Fri - 20 May 22 -
Gyanvapi Masjid : మసీదులో త్రిశూలం, డమరుఖం, కమండలం
పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞాన్వాపి మసీదులో లభించిన ఆనవాళ్లకు సంబంధించిన నివేదిక వారణాసి కోర్టుకు అందింది. మసీదు లోపల సనాతన సంస్కృతికి చెందిన చిహ్నాలు ఉన్నాయని తేల్చారు.
Published Date - 04:42 PM, Thu - 19 May 22 -
Siddu Jailed : సిద్ధూకు ఏడాది జైలు శిక్ష
క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 1988లో జరిగిన రోడ్ రేజ్ కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధూకు జైలు శిక్ష పడింది.
Published Date - 04:32 PM, Thu - 19 May 22 -
Cooking Gas: మళ్లీ వంట గ్యాస్ మంట.. రూ.1000 దాటిన సిలిండర్ ధర
వంటగ్యాస్ ధరల మంట ఆరడం లేదు. తాజాగా గురువారం సాధారణ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.3.50 పెరగగా, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.8 పెరిగింది.
Published Date - 02:52 PM, Thu - 19 May 22 -
Didi Angry: మోదీ సర్కార్ పై దీదీ గుస్సా..వాటి నుంచి దృష్టి మరల్చడానికే మత ఘర్షణలను సృష్టిస్తున్నారు.!!
నరేంద్రమోదీ సర్కార్ తీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గుస్సా అయ్యింది.
Published Date - 05:30 AM, Thu - 19 May 22 -
Boeing 737-800 crash : సాంకేతిక లోపం కాదు.. పైలట్లే కావాలని విమానం కూల్చేశారు..
ఈ ఏడాది మార్చి 21న చైనాలో 132 మందితో వెళ్తున్న విమానం గువాంగ్షీలోని వూఝౌ నగర సమీపంలోని పర్వత ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగుచూశాయి.
Published Date - 06:00 PM, Wed - 18 May 22 -
Kamadhenu Ayog : గో సంక్షేమంపై మోడీ శీతకన్ను
గో సంరక్షణ కోసం తొలి రోజుల్లో మోడీ సర్కార్ ఇచ్చిన ప్రాధాన్యం క్రమంగా మూలనపడింది.
Published Date - 05:30 PM, Wed - 18 May 22 -
Anti Ship Missile: భారత్ ఎయిర్ లాంచ్ యాంటి షిప్ క్షపణి సక్సెస్
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్( DRDO ) తయారు చేసిన మొదటి స్వదేశీ ఎయిర్-లాంచ్ యాంటీ షిప్ క్షిపణిని భారతదేశం పరీక్షించింది.
Published Date - 02:59 PM, Wed - 18 May 22 -
AIMIM : గుజరాత్ కాంగ్రెస్ కు ఎంఐఎం దడ
బీహార్, యూపీ రాష్ట్రాల్లో మాదిరిగా గుజరాత్ లోకి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంట్రీ ఇవ్వనుంది.
Published Date - 02:54 PM, Wed - 18 May 22 -
Wheat Export : గోధుమ ఎగుమతులపై నిషేధం సడలింపు
గోధుమ రవాణాపై విధించిన నిషేధాన్ని భారత్ ఉపసంహరించుకునే అకాశం లేకపోయినప్పటికీ సడలింపుపై మోడీ సర్కార్ ఆలోచన చేస్తోంది.
Published Date - 12:41 PM, Wed - 18 May 22 -
LIC IPO : ఎల్ఐసీ షేర్లు పడ్డాయి.. అయినా సరే కొనుక్కోవచ్చా?
ఎంతో ఆశగా ఎదురుచూసిన ఎల్ఐసీ లిస్టింగ్ ఇన్వెస్టర్లను ఉసూరుమనిపించింది.
Published Date - 12:36 PM, Wed - 18 May 22 -
Rajiv Gandhi Case: ‘రాజీవ్ హత్య కేసు’లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీగా ఉన్న ఏజీ పెరరివాలన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది.
Published Date - 12:21 PM, Wed - 18 May 22 -
Hardik Patel Resigns : కాంగ్రెస్‌కు బిగ్‌షాక్, పార్టీకి హార్ధిక్ పటేల్ రాజీనామా
దేశవ్యాప్తంగా బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తున్న వేళ గుజరాత్‌లో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది.
Published Date - 11:09 AM, Wed - 18 May 22 -
P Chidambaram : సీబీఐ తనిఖీలపై చిదంబరం సంచలన ట్వీట్
ఎఫ్ఐఆర్ లో నిందితునిగా లేకపోయినప్పటికీ కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం ఇంట్లో సీబీఐ సోదాలను నిర్వహించింది. ఆ విషయాన్ని తెలియచేస్తూ ఆయన ట్వీట్ వేదికగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం గమనార్హం.
Published Date - 03:44 PM, Tue - 17 May 22 -
PM Modi : 6G దిశగా భారత్ పరుగు
దశాబ్దం చివరి నాటికి అల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే 6G టెలికాం నెట్‌వర్క్‌ని అందుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రస్తుతం భారతదేశంలో 3G మరియు 4G టెలికాం నెట్‌వర్క్‌లు ఉన్నాయి.
Published Date - 01:47 PM, Tue - 17 May 22 -
karti chidambaram : ఇమ్మిగ్రేషన్ స్కామ్‌పై సీబీఐ విచారణ
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై సీబీఐ మరో కొత్త కేసును నమోదు చేసింది. ఇమ్మిగ్రేషన్ వ్యవహారంలో రూ. 50లక్షలు తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై సీబీఐ ఆ మేరకు విచారణ జరుపుతోంది.
Published Date - 01:46 PM, Tue - 17 May 22