India
-
Anushka Sharma: కోర్టు మెట్లెక్కిన అనుష్క శర్మ.. కారణమిదే..?
విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ (Anushka Sharma) మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కారణం సినిమా కాదు లీగల్. నటి బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2012-13, 2013-2014 సంవత్సరాలకు పన్ను రికవరీ కోసం సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసును అనుష్క సవాలు చేసింది.
Date : 13-01-2023 - 6:45 IST -
Sharad Yadav Passes Away: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ (Sharad Yadav)(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ ధ్రువీకరించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
Date : 12-01-2023 - 11:40 IST -
Bomb in Plane: విమానానికి బాంబు బెదిరింపు కాల్..అలర్ట్ అయిన అధికారులు
ఈమధ్యకాలంలో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం కామన్ అయిపోతోంది. సెలబ్రిటీలకు , విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం వల్ల అధికారులు కూడా అలర్ట్ అవుతూ పలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు.
Date : 12-01-2023 - 10:32 IST -
Banks: మూతపడనున్న బ్యాంకులు.. కస్టమర్లకు అలర్ట్?
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. జనవరి 30, 31వ తేదిన బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
Date : 12-01-2023 - 7:48 IST -
PM Modi: ప్రధాని మోదీ వద్దకు దూసుకొచ్చిన వ్యక్తి.. అధికారులు షాక్?
దేశంలోనే అత్యంత పటిష్ట భద్రత మధ్య ప్రధాని మోదీ తన పర్యటనను సాగిస్తుంటారు.
Date : 12-01-2023 - 7:27 IST -
Delhi Police : నూపుర్ శర్మ దరఖాస్తుపై ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం
ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త (Prophet Muhammad)పై వ్యాఖ్యలు చేసిన బీజేపీ (BJP)
Date : 12-01-2023 - 3:45 IST -
Free Benz Car: ఉద్యోగులకు బెంజ్ కార్ ఆఫర్.. స్టార్టప్ క్రేజీ ఐడియా..
ఒక స్టార్టప్ ఐడియాను (Startup Idea) పట్టాలెక్కించి కార్యరూపంలోకి తీసుకురావటం అంత ఈజీ కాదు.
Date : 12-01-2023 - 1:15 IST -
Hidma is safe: హిడ్మా మృతిపై మావోయిస్టుల లేఖ.. హిడ్మా సేఫ్‌గానే ఉన్నాడు..!
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా (Hidma) మృతి చెందాడన్న వార్తలపై మావోయిస్టు కమిటీ లేఖ విడుదల చేసింది.
Date : 12-01-2023 - 1:03 IST -
Lakshadweep MP: హత్యకేసులో ఎంపీకి పదేళ్ల జైలు శిక్ష.. కారణమిదే..?
కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లోని కోర్టు లక్షద్వీప్ ఎంపీ (Lakshadweep MP) మహ్మద్ ఫైజల్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. హత్యాయత్నం కేసులో ఎంపీ సహా మొత్తం నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. మహమ్మద్ ఫైజల్ సహా నలుగురికి జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది.
Date : 12-01-2023 - 9:02 IST -
Tripura Chief Minister: డాక్టర్ గా మారిన త్రిపుర సీఎం..!
హపియానాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో నిన్న ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పూర్వాశ్రమంలో తాను సేవలందించిన త్రిపుర మెడికల్ కాలేజీలో సీఎం సాహా (Tripura Chief Minister) ఒక పదేళ్ళ బాలుడికి డెంటల్ సర్జరీ విజయవంతంగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Date : 12-01-2023 - 8:20 IST -
Minor boy beheaded: దారుణం.. బాలుడు నరబలి.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి
కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలో నరబలి (Human Sacrifice Ritual) ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ కేసులో మైనర్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ధనవంతులు కావాలనే కోరికతో నిందితులు మొదట తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, ఆపై తల నరికి చంపినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
Date : 12-01-2023 - 7:58 IST -
Delhi : ఢిల్లీలో దారుణం.. మహిళా క్యాబ్ డ్రైవర్‌పై బీర్ బాటిళ్లతో దాడి
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. మహిళా క్యాబ్ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తులు బీర్ బాటిల్‌తో దాడికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి
Date : 12-01-2023 - 5:22 IST -
Jalebi Baba Raped 100 Women: వంద మంది మహిళలపై అత్యాచారం.. రేపిస్ట్ బాబా అరెస్ట్!
జలేబీ బాబా (Jalebi Baba) కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Date : 11-01-2023 - 4:46 IST -
Budget : రాబోయే బడ్జెట్లో వేతన జీవులకు ఆదాయపు పన్నులో ఊరట లభిస్తుందా?
ఇప్పుడు అందరి చూపు.. రాబోయే బడ్జెట్ వైపే ఉంది. ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ (Private Job) వర్గాలకు చెందిన
Date : 11-01-2023 - 4:29 IST -
Tiger Attacks: గడ్డి కోసేందుకు వెళ్లిన బాలికపై పులి దాడి
బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో మైనర్ బాలికపై పులి దాడి (Tiger Attacks) ఘటన చోటు చేసుకుంది. వాల్మీకి టైగర్ రిజర్వ్ (వీటీఆర్)లోని గోవర్ధన్ శ్రేణిలో భాగమైన అడవిలో కొంతమంది మహిళలతో కలిసి కట్టెలు సేకరించేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై సోమవారం అర్థరాత్రి అడవి పులి దాడి చేసింది.
Date : 11-01-2023 - 9:52 IST -
Prithvi-II Missile Successfull: మరో అద్భుత అస్త్రం.. పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-II (Prithvi-II Missile)ను ఒడిశా తీరంలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించారు. ఈ పరీక్ష విజయవంతమైందని, నిర్ధేశించిన లక్ష్యాన్ని కచ్చితత్వంలో పృథ్వీ-II ఛేదించగలిగిందని రక్షణ శాఖ ట్వీట్ చేసింది. కాగా ఇటీవల రక్షణ శాఖ వరుసగా క్షిపణులను పరీక్షిస్తుంది.
Date : 11-01-2023 - 7:15 IST -
Air India: మరో వివాదంలో ఎయిరిండియా.. ఈసారి భోజనంలో రాళ్లు?
ఇటీవల విమానాల్లో అనేక లోపాలు బయటపడుతున్నాయి. విమానాల్లో ప్రయాణికుల దాడులు, అనుచితంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి.
Date : 10-01-2023 - 10:25 IST -
Aadhar Card: ఆధార్ కార్డు విషయంలో UIDAI కీలక నిర్ణయం.. ఇక నుంచి అది తప్పనిసరి
ఆధార్ కార్డు అనేది ప్రతిఒక్కరికీ తప్పనిసరిగా ఉండాల్సిన గుర్తింపు పత్రం. ఆధార్ కార్డు ఏ పని అవ్వదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కావాలన్నా, సిమ్ కార్డు కావాలన్నా, ప్రభుత్వ పథకాలు కావాలన్నా.
Date : 10-01-2023 - 8:28 IST -
IAS officer Ashok Khemka: 56వ సారి బదిలీ అయిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా.. ఎవరీ అశోక్ ఖేమ్కా..?
హర్యానా సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా (Ashok Khemka) మళ్లీ బదిలీ అయ్యారు. హర్యానాలోని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఒక IAS, 4 HCS అధికారులను బదిలీ చేసి పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అశోక్ ఖేమ్కాను ఆర్కైవ్స్ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
Date : 10-01-2023 - 1:06 IST -
Unmarried Mother Throws NewBorn: హృదయ విదారక ఘటన.. శిశువును మూడో అంతస్తు నుంచి విసిరేసిన తల్లి
తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పెళ్లికాని తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మూడో అంతస్తు నుంచి కిందకు (Throws NewBorn)తోసేసింది. పెళ్లి కాకుండానే ప్రసవించిన యువతి, అప్పుడే పుట్టిన పసికందును అపార్ట్మెంట్లోని మూడో అంతస్తు నుంచి విసిరేసింది.
Date : 10-01-2023 - 9:26 IST