India
-
Adenovirus: కోల్‌కతాలో ఐదుగురు చిన్నారులు మృతి.. అడెనోవైరస్ కారణమా..?
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలోని వివిధ ఆసుపత్రులలో గత 24 గంటల్లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఐదుగురు చిన్నారులు మరణించారు. దీంతో రాష్ట్రంలో అడెనోవైరస్ (Adenovirus) కేసులు పెరుగుతున్నాయనే భయం పెరిగింది.
Date : 01-03-2023 - 9:31 IST -
Resignation in Delhi: సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా
ఢిల్లీ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 01-03-2023 - 7:52 IST -
LPG Cylinder Price: సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
మార్చి మొదటి తేదీన వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ ధరలు (LPG Prices) షాక్ ఇచ్చాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో సారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశాయి.
Date : 01-03-2023 - 7:20 IST -
Ex-PM Deve Gowda: ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని దేవెగౌడ
మాజీ ప్రధానమంత్రి , జెడిఎస్ అధినేత హెచ్‌డి దేవెగౌడ (Deve Gowda) మంగళవారం ఆసుపత్రిలో చేరారు. దేవెగౌడ 'రొటీన్ చెకప్' కోసం అడ్మిట్ అయ్యారు. ఈ విషయాన్ని దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కూడా ధృవీకరించారు.
Date : 01-03-2023 - 6:42 IST -
Onion Battle : రైతుల ధీనగాధ!పాకిస్తాన్ లో రూ. 250లు,ఇండియాలో రూ. 1లు
భారతదేశంలో ఉల్లి ధర కిలో ఒక రూపీ(రూ.1). పక్కనే ఉన్న
Date : 28-02-2023 - 4:57 IST -
PM Modi Brother: ఆసుపత్రిలో చేరిన ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోదీ.. కారణమిదే..?
ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ (Prahlad Modi) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రహ్లాద్ ఆస్పత్రిలో చేరారు.
Date : 28-02-2023 - 12:35 IST -
Encounter: ఎన్‌కౌంటర్ లో ఉగ్రవాది హతం.. ఇద్దరు జవాన్లకు గాయాలు
దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని పద్గంపోరా వద్ద సోమవారం అర్ధరాత్రి తర్వాత ఎన్‌కౌంటర్ (Encounter) ప్రారంభమైంది. ఇందులో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. డిజిపి దిల్‌బాగ్ సింగ్ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు.
Date : 28-02-2023 - 9:37 IST -
Air India: ఎయిర్ ఇండియాలో విలీనం కానున్న విస్తారా ఎయిర్‌లైన్స్
ఎయిర్ ఇండియా (Air India)ను టేకోవర్ చేసిన టాటా సన్స్.. విమాన సేవల విస్తరణ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. ఇందుకోసం భారీగా 470 విమానాల కొనుగోలుకు బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చింది.
Date : 28-02-2023 - 8:50 IST -
Nagaland: నాగాలాండ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 200 దుకాణాలు దగ్ధం
నాగాలాండ్ (Nagaland) రాజధాని కొహిమాలోని మావో మార్కెట్‌లో సోమవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం (Massive fire)లో 200కి పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదంపై పోలీసు అధికారులు సమాచారం అందించారు.
Date : 28-02-2023 - 8:15 IST -
Blast: గుజరాత్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
గుజరాత్ (Gujarat) లోని వల్సాద్ జిల్లాలోని సరిగామ్ జిఐడిసి వద్ద ఒక కంపెనీలో పేలుడు (Blast) కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది.
Date : 28-02-2023 - 6:54 IST -
Earthquake: మణిపూర్‌లో భూకంపం.. భయాందోళనలో స్థానికులు
మణిపూర్ (Manipur)లోని నోనీలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఈ ప్రకంపనలు మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటలకు సంభవించాయి.
Date : 28-02-2023 - 6:17 IST -
Modi: కర్ణాటకలో మోడీ పర్యటన… ఎన్నికల వేళ కాంగ్రెస్‌పై సెటైర్లు!
కర్ణాటకలో ఎన్నికల వేళ బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. ఈ క్రమంలోనే భారీ మీటింగ్ పెట్టింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 450 కోట్లతో కట్టిన ఎయిర్ పోర్టును ప్రధాని మోడీ ప్రారభించారు.
Date : 27-02-2023 - 9:48 IST -
Health ATM: యూపీలో 4,600 Health ATMల ఏర్పాటుకు ప్లాన్.. ఏమిటీ? ఎలా?
ATM అంటే .. డబ్బులే గుర్తుకు వస్తాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో Health ATM లు ఏర్పాటు కానున్నాయి.
Date : 27-02-2023 - 8:00 IST -
Lakshmi Narayana: కాంగ్రెస్ లోకి లక్ష్మీ నారాయణ? రాయపూర్ ప్లీనరీ ఎఫెక్ట్!
ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వీవీ లక్ష్మీనారాయణ సిద్ధం అయినట్టు ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతుంది.
Date : 27-02-2023 - 12:30 IST -
Manish Sisodia Arrested: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియో అరెస్ట్!
దేశవ్యాప్తంగా ఢిల్లీ (Delhi) లిక్కర్ కేసు (Case) చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే.
Date : 26-02-2023 - 7:50 IST -
Pulwama Attack: దారుణం.. ఉగ్రదాడిలో సెక్యూరిటీ గార్డు మృతి
కశ్మీర్ లోయలోని పుల్వామా (Pulwama)లో ఉగ్రవాదులు మరోసారి హత్యకు పాల్పడ్డారు. ఆదివారం కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. హుటాహుటిన సంజయ్ శర్మను సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Date : 26-02-2023 - 1:50 IST -
Manish Sisodia: ఈ రోజు నన్ను అరెస్టు చేస్తారు: ఢిల్లీ డిప్యూటీ సీఎం
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను (Manish Sisodia) సీబీఐ విచారిస్తోంది. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు దక్షిణ ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు.
Date : 26-02-2023 - 1:29 IST -
Pakistan Drone: భారత భూ భాగంలోకి వచ్చిన పాక్ డ్రోన్ కూల్చివేత
పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి వచ్చిన డ్రోన్ (Drone)ను భారత సైన్యం కూల్చివేసింది. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోని షాజాదా గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 2.11 గంటలకు డ్రోన్‌ను కూల్చివేసినట్టు బీఎస్‌ఎఫ్ ప్రకటించింది.
Date : 26-02-2023 - 12:54 IST -
BVR Subramaniam: నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం.. ఎవరీ సుబ్రమణ్యం..?
నీతి ఆయోగ్ (NITI Aayog) కొత్త సీఈఓగా విశ్రాంత ఐఏఎస్ బీవీఆర్ సుబ్రమణ్యం (BVR Subramaniam) నియమితులయ్యారు. కొత్త సీఈఓగా ఆయన శనివారం బాధ్యతలు అందుకున్నారు. పరమేశ్వరన్ స్థానంలో వచ్చిన సుబ్రమణ్యం రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
Date : 26-02-2023 - 10:30 IST -
Army Jawan Dead: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల భీభత్సం.. ఆర్మీ జవాన్‌ను కాల్చి చంపిన మావోలు
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో నక్సలైట్ల భీభత్సం పెరుగుతోంది. శనివారం (ఫిబ్రవరి 25) ఉదయం ముగ్గురు జవాన్లు వీరమరణం పొందిన తర్వాత మరో వార్త తెరపైకి వచ్చింది.
Date : 26-02-2023 - 9:39 IST