India
-
kills 2 women: ఆసుపత్రిలో తల్లీకూతుళ్లను హత్య చేసిన కాంపౌండర్
చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన తల్లీకూతుళ్లను ఓ కాంపౌండర్ హత్య (Murder) చేసిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. చంపావాలా అనే మహిళ తన కుమార్తె భారతితో కలిసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా మన్సుఖ్ అనే కాంపౌండర్ వారికి మత్తు మందు ఇచ్చి హత్య (Murder) చేశాడు.
Published Date - 07:33 AM, Sat - 24 December 22 -
5 Cops Among 17 Arrested: పాక్ నుంచి కాశ్మీర్‌కు డ్రగ్స్.. ఐదుగురు పోలీసులతో సహా 17 మంది అరెస్ట్
జమ్మూ కాశ్మీర్ (Jammu-Kashmir)లోని కుప్వారా జిల్లాలో పాకిస్థాన్‌కు చెందిన భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టయింది. దీనికి సంబంధించి ఐదుగురు పోలీసులతో సహా 17 మందిని అరెస్టు చేశారు. శుక్రవారం (డిసెంబర్ 23) పోలీసులు ఈ సమాచారాన్ని అందించారు.
Published Date - 07:18 AM, Sat - 24 December 22 -
Suicide : ఢిల్లీలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన 23 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని
Published Date - 07:07 AM, Sat - 24 December 22 -
ICICI: చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
Published Date - 11:41 PM, Fri - 23 December 22 -
ఫ్లిప్ కార్ట్ తో విడిపోయిన ఫోన్ పే.. పూర్తి భారతీయ కంపెనీ అయ్యిందిలా!
ఇప్పుడంతా ఫోన్ పే యుగం అయిపోయింది. చాలా మంది యూపీఐ పేమెంట్స్ చేస్తూ క్షణంలో ట్రాన్సాక్షన్లు పూర్తి చేసేస్తున్నారు.
Published Date - 10:16 PM, Fri - 23 December 22 -
రూ.2 వేలకే విమాన టికెట్.. ఇండిగో బంపరాఫర్!
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల కోసం బంపరాఫర్ ను తీసుకొచ్చింది.
Published Date - 09:20 PM, Fri - 23 December 22 -
పండగల వేళ జాగ్రత్త.. కరోనా మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!
కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక కరోనా మహమ్మారి తన పంజా విసరదని అందరూ అనుకున్నారు.
Published Date - 08:07 PM, Fri - 23 December 22 -
16 jawans killed: సిక్కీంలో ఘోరం.. లోయలోకి దూసుకెళ్లిన ట్రక్కు, 16 మంది జవాన్లు మృతి!
నార్త్ సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారత సైనికులు (Indian Army) 16 మంది చనిపోయారు.
Published Date - 04:20 PM, Fri - 23 December 22 -
MCD Mayor Election: ఢిల్లీ AAP మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్
ఢిల్లీ (Delhi) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ప్రకటించింది. షెల్లీ ఒబెరాయ్ (Shelly Oberoi) పేరును ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఆలె మహ్మద్ ఇక్బాల్ బరిలోకి దిగనున్నారు. దీంతో పాటు స్టాండింగ్ కమిటీలో అమిల్ మాలిక్, రవీంద్ర కౌర్, మోహిని జిన్వాల్, సారిక చౌదరి సభ్యులుగా ఉంటారు.
Published Date - 01:45 PM, Fri - 23 December 22 -
Parliament Winter Session: షెడ్యూల్ కంటే ముందే పార్లమెంట్ నిరవధిక వాయిదా
పార్లమెంటు (Parliament) శీతాకాల సమావేశాలు కూడా గందరగోళంగా మారాయి. లోక్‌సభ తర్వాత ఇప్పుడు రాజ్యసభ కార్యకలాపాలు కూడా శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే.. ముందుగా దీని ప్రొసీడింగ్‌లను డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 29 వరకు ప్రారంభించాలని ప్రతిపాదించారు. పార్లమెంటు (Parliament) శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో 97 శాతం కార్యకలాపాలు జరిగాయి.
Published Date - 01:10 PM, Fri - 23 December 22 -
Transport Your Bike By Train: ట్రైన్ లో మీ స్కూటర్ ను పార్సిల్ చేయడం ఎలాగో తెలుసుకోండి..!
రైలు ద్వారా కూడా మీరు మీ టూ వీలర్ ను పార్సిల్ చేయొచ్చని తెలుసా? తద్వారా మీరు మీ బైక్ లేదా స్కూటర్‌ను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా పంపొచ్చు. అన్నింటిలో మొదటిది, మీరు వాహనాన్ని ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని తెలుసుకోండి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Published Date - 12:38 PM, Fri - 23 December 22 -
Pak drone: మరో పాక్ డ్రోన్ కలకలం.. కూల్చిన బీఎస్ఎఫ్ బలగాలు
దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ నుంచి వస్తున్న డ్రోన్లు (drone) కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ డ్రోన్ (drone)ను బీఎస్ఎఫ్ బలగాలు కూల్చి వేశాయి. డ్రోన్ కదలికలను జవాన్లు గుర్తించి అప్రమత్తమై కాల్పులు జరిపారు. కాగా.. కొన్ని రోజులుగా పాక్ నుంచి ఆయుధాలు, మాదకద్రవ్యాల సరఫరాకు వీటిని ఉపయోగిస్తున్నారు.
Published Date - 09:45 AM, Fri - 23 December 22 -
Three Died: హర్యానాలో విషాదం.. ముగ్గురు వలస కూలీలు సజీవ సమాధి
హర్యానాలోని హిస్సార్ (hisar)లో విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. హిస్సార్(hisar) జిల్లాలోని నార్నాండ్ సబ్ డివిజన్లోని కప్రో గ్రామంలో డ్రైనేజ్ పైపులు బిగించే సమయంలో.. బురద కారణంగా బీహార్‌కు చెందిన ముగ్గురు వలస కూలీలు
Published Date - 09:01 AM, Fri - 23 December 22 -
Covid -19 : కరోనా ఎఫెక్ట్.. తాజ్ మహాల్‌లోకి నో ఎంట్రీ..
ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి . పాజిటివ్ కేసులు ఆకస్మిక పెరుగుదల దేశంపై
Published Date - 08:29 AM, Fri - 23 December 22 -
Terrorist Arrested: జమ్మూ కాశ్మీర్లో ఐదుగురు తీవ్రవాదుల అరెస్ట్
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir)లో ఐదుగురు తీవ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రాల్పోరాలోని ఓ ఇంట్లో దాగి ఉన్నారన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఏకే 47 రైఫిల్ (AK-47 rifle), రెండు మ్యాగజైన్లు, మందుగుండు సామాగ్రి, రెండు డిటోనేటర్ల (detonators)ను స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 07:43 AM, Fri - 23 December 22 -
కరోనా ఎఫెక్ట్.. క్రిస్మస్, న్యూ ఇయర్ కు కోవిడ్ ఆంక్షలు!?
ప్రస్తుతం కరోనా వైరస్ చైనాతో పాటూ ఇతర దేశాల్లో పెరుగుతూ వస్తుంది.
Published Date - 08:06 PM, Thu - 22 December 22 -
ఇక ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ చెక్స్ వద్ద బ్యాగ్ నుంచి వైర్లు, గాడ్జెట్స్ బయటికి తీయక్కర్లేదు!!
ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ సమయంలో వైర్లు, గాడ్జెట్స్ ను బ్యాగుల నుంచి బయటకు తీయడం అనేది ప్రత్యేకంగా గాడ్జెట్ గీక్లకు ఎల్లప్పుడూ ఇబ్బందిగా ఉంటుంది.
Published Date - 06:06 PM, Thu - 22 December 22 -
Air Hostess Video: ఐ యామ్ నాట్ యువర్ సర్వెంట్.. ఎయిర్ హోస్టెస్ వీడియో వైరల్!
విమాన ప్రయాణాల్లో కొందరు ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్ (Air Hostess)ను సర్వీస్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుంటారు.
Published Date - 01:27 PM, Thu - 22 December 22 -
Reliance Retail: రిలయన్స్ చేతికి మెట్రో క్యాష్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (Reliance Retail) మరో కంపెనీని కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ దాని అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (Reliance Retail) ద్వారా జర్మనీకి చెందిన మెట్రో క్యాష్ & క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (మెట్రో ఇండియా)ను మొత్తం రూ. 2850 కోట్లకు కొనుగోలు చేసింది.
Published Date - 11:48 AM, Thu - 22 December 22 -
Modi High-Level Meeting: కరోనా డేంజర్ బెల్స్.. మోడీ హైలెవల్ మీటింగ్!
పలు దేశాల్లో కరోనా (Corona) విరుచుకుపడుతుంటంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ హైలెవల్ మీటింగ్ ఏర్పాటుచేయనున్నారు.
Published Date - 11:35 AM, Thu - 22 December 22