India
-
Cheetah Sasha : కునో నేషనల్ పార్క్‌లో నమీబియా ఆడ చిరుత సాషా మృతి
భారత్ లో చిరుతలకు(Cheetah Sasha) పునరావాసం కల్పించాలన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నమీబియాకు చెందిన సాశా ఆడ చిరుత (Cheetah Sasha)కునో నేషనల్ పార్క్ లో తన ఎన్ క్లోజర్ లో చనిపోయింది. నమీబియా నుంచి మొదట్లో మధ్యప్రదేశ్‌కు వచ్చిన 8 చిరుతల్లో చిరుత సాషా ఒకటి. జనవరి 24న సాషా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. చిరుత డీహైడ్రేషన్, కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. వైద్య బృందం
Date : 28-03-2023 - 4:27 IST -
Rahul Disqualified : విపక్షాలు ఏకం! కాంగ్రెస్ తో TMC, BRS!!
రాహుల్ పై (Rahul Disqualified)అనర్హత వేటు విపక్షాలను ఏకం చేస్తోంది.
Date : 27-03-2023 - 5:49 IST -
Rahul Issue : విపక్షాల్లో రాహుల్ `సావర్కర్` ప్రకంపనలు
రాహుల్(Rahul Issue)వ్యాఖ్యలు విపక్షాల మధ్య అనైక్యతను పెంచుతున్నాయి.
Date : 27-03-2023 - 5:20 IST -
Bank Holidays in April 2023: ఏప్రిల్ లో 15 రోజులు బ్యాంక్ సెలవులు.. ఎప్పుడెప్పుడు అంటే..!
ఏప్రిల్ లో బ్యాంకులకు 15 సెలవులు ఉన్నాయి. వారాం తాలతో కలుపుకొని మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూసి వేయబడతాయి. వార్షిక ఖాతాలు మూసివేయడం,..
Date : 27-03-2023 - 12:41 IST -
38 Tested Covid: కరోనా కలకలం.. యూపీలో 38 విద్యార్థినులకు కోవిడ్ పాజిటివ్
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని మితౌలీ బ్లాక్‌లోని కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాలలో 38 మంది బాలికలు కరోనా వచ్చింది.
Date : 27-03-2023 - 12:06 IST -
Tejashwi Yadav : తండ్రైన బీహార డిప్యూటీ సీఎం..ఫొటో షేర్ చేసిన తేజస్వీ యాదవ్
బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) తండ్రిగా ప్రమోషన్ కొట్టేశారు. ఆయన భార్య రాజశ్రీ యాదవ్ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. ఈ విషయాన్ని స్వయంగా తేజస్వి యాదవ్ సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుమార్తెను చేతులో ఎత్తుకున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. తనకు కూతురు పుట్టడం చాలా సంతోషంగా ఉందని..దేవుడు ఆనందాన్ని కుమార్తె రూపంలో బహుమతిగా పంప
Date : 27-03-2023 - 10:46 IST -
CRPF Recruitment 2023: CRPFలో బంపర్ రిక్రూట్‌మెంట్, 9వేల కానిస్టేబుల్ పోస్టులకు ఇలా అప్లయ్ చేసుకోండి.
CRPFలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ . 9,212 పోస్టులకు గానూ నోటిఫికేషన్ (CRPF Recruitment 2023) రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
Date : 26-03-2023 - 7:43 IST -
KCR: భారత బిడ్డను.. బరాబర్ మహారాష్ట్ర వస్తా
తెలంగాణ సీఎంకు మహారాష్ట్రలో ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చెబుతున్నా, నేను భారతదేశ బిడ్డను.. నేను మహారాష్ట్ర రాకుండా ఉండాలంటే తెలంగాణ..
Date : 26-03-2023 - 7:30 IST -
తప్పిన పెను ప్రమాదం.. గగనతలంలో ఎదురెదురుగా వచ్చిన ఎయిర్ ఇండియా, నేపాల్ ఎయిర్ లైన్స్ విమానాలు..!!
ఆకాశంలో పెను ప్రమాదం తప్పింది. నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం, ఎయిర్ ఇండియా విమానం ఆకాశం మధ్యలో ఎదురెదుగా వచ్చాయి. వెంటనే ఫైలట్లు అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.
Date : 26-03-2023 - 7:02 IST -
ISRO Successfully Launch: LVM-30 రాకెట్ ప్రయోగం సక్సెస్.. అసలు ఈ వన్‌వెబ్ అంటే ఏమిటి..?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆదివారం ఏకకాలంలో 36 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇస్రో చేపట్టిన ఈ భారీ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సరిగ్గా అనుకున్న సమయానికే 9 గంటలకు నింగిలోకి LVM-30 దూసుకుపోయింది.
Date : 26-03-2023 - 11:14 IST -
FD Rates: ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి గోల్డెన్ ఛాన్స్. 9.00శాతం వడ్డీని అందిస్తున్న చిన్న బ్యాంకులు
స్టాక్ మార్కెట్ పతనం, అనిశ్చితి దృష్ట్యా బ్యాంక్ ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టడం ప్రస్తుతం మంచి ఎంపిక . రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తర్వాత దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.
Date : 26-03-2023 - 9:22 IST -
Earthquake: రాజస్థాన్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రత నమోదు
గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఆదివారం ఉదయం భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి.
Date : 26-03-2023 - 9:02 IST -
Gold Price Today: బంగారం ధరలకు బ్రేక్.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు కాస్త శాంతించాయి. ఆదివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,850గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,840గా నమోదైంది.
Date : 26-03-2023 - 8:05 IST -
Business Idea : తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం. ఈ వ్యాపారానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది.నెలకు 15లక్షలు సంపాదించవచ్చు.
నేటి కాలంలో యువత ఉద్యోగాలకంటే వ్యాపారాల (Business Idea) పైన్నే ఆసక్తి చూపిస్తున్నారు. చాలామందికి వ్యాపారం చేయాలనే కోరిక ఉంటుంది. కానీ అందులో నష్టాలు వస్తాయమోననే భయం కూడా ఉంటుంది.
Date : 26-03-2023 - 7:35 IST -
ISRO To Launch LVM3-M3: నేడు ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్ ప్రయోగం
అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) నిరంతరం విజయాలు సాధిస్తోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆదివారం 36 వన్‌వెబ్ ఉపగ్రహాల రెండవ బ్యాచ్‌ను ప్రయోగించబోతోంది. శ్రీహరికోట నుంచి ఎల్‌వీఎం-ఎం3 (LVM3-M3) రాకెట్‌తో దీన్ని ప్రయోగించనున్నారు.
Date : 26-03-2023 - 7:16 IST -
EPFO Recruitment 2023: ఈపీఎఫ్ఓలో 2,674ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్, ఏపీ, తెలంగాణలో ఎన్ని ఖాళీలున్నాయంటే.!!
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO Recruitment )దేశవ్యాప్తంగా ఉన్న పలు రీజియన్లలో రెగ్యులర్ ప్రాతిపదికన 2674పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.
Date : 26-03-2023 - 6:41 IST -
Karnataka: ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం..మోదీ వైపు పరుగులు తీసిన ఓ వ్యక్తి
కర్నాటకలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం బయటపడింది. ప్రధాని ర్యాలీ సందర్భంగా భద్రత ఉల్లంఘన జరిగింది.
Date : 25-03-2023 - 8:20 IST -
Corona Alert: కరోనాపై కేంద్రం హై అలర్ట్.. రెడ్ జోన్స్ గా పలు రాష్ట్రాలు!
శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1590 పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
Date : 25-03-2023 - 5:37 IST -
PAN & Aadhaar Link: పాన్, ఆధార్ లను లింక్ చేయకపోతే ప్రభుత్వానికి అదనపు పన్నులు చెల్లించాల్సి రావచ్చు
పాన్ కార్డు, ఆధార్ కార్డులను మార్చి 31లోపు లింక్ చేసుకోండి. లేదంటే బ్యాంకులు, ఇతర ఆర్థిక పోర్టల్‌ల వద్ద మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
Date : 25-03-2023 - 5:30 IST -
Covid Cases: దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు.. ఆరుగురు మృతి
దేశంలో కరోనా కేసులు (Covid Cases) మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1590 మందికి పాజిటివ్ వచ్చింది, ఆరుగురు మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,47,02,257కు చేరింది.
Date : 25-03-2023 - 2:10 IST