India
-
Chopped Body Into Pieces: యువకుడిని ముక్కలుగా నరికి.. కుక్కలకు ఆహారం
దేశంలో శ్రద్దా వాకర్ తరహా హత్యా ఘటన (Murders)లు ఆగడం లేదు. తాజాగా బీహార్‌లోనూ అలాంటి ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. బిట్టు కుమార్ అనే వ్యక్తి తన చెల్లిని ప్రేమిస్తున్నాడనే కోపంతో రాహుల్ దారుణంగా హత్య (Murder) చేశాడు. అతన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశాడు.
Published Date - 08:35 AM, Tue - 27 December 22 -
Pakistani Boat: భారత జలాల్లో పాక్ బోట్.. డ్రగ్స్, ఆయుధాలు స్వాధీనం
భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోటు (Pakistani Boat)ను కోస్ట్‌గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అధికారులు బోటును పట్టుకున్నారు. ఇందులో 10 మంది క్రూ మెంబర్లతో పాటు సుమారు రూ.300 కోట్ల విలువైన ఆయుధాలు (Arms) దాదాపు 40కేజీల డ్రగ్స్ (Drugs)ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Published Date - 07:55 AM, Tue - 27 December 22 -
Drone Sighting: సరిహద్దులో పెరిగిన పాక్ డ్రోన్ చొరబాట్లు
ఆయుధాలు, కాట్రిడ్జ్‌లు, డ్రగ్స్‌ను ఇతర వైపు నుండి స్మగ్లింగ్ చేసిన తర్వాత పాకిస్తాన్ సరిహద్దు (Border) వెంబడి భారత ప్రాంతాలకు వస్తున్న డ్రోన్ (Drones)ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. రెండు దేశాల సరిహద్దుల్లో పాకిస్థాన్ చేస్తున్న ఈ దుర్మార్గపు ప్రయత్నాలు దాదాపు ప్రతిరోజూ కనిపిస్తున్నాయి. గ
Published Date - 07:35 AM, Tue - 27 December 22 -
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ రాముడిలా కనిపిస్తున్నాడు..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని రాముడి (Lord Ram)తో పోల్చారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ (Salman Khurshid). జోడో యాత్రను రామాయణంతో, కాంగ్రెస్‌ను భరతుడితో పోల్చారు. “రాముడు వెళ్లేందుకు వీలుకాని చోట్లకు పాదుకలను భరతుడు తీసుకువెళ్తాడు. అలానే మేం పాదుకలను ఉత్తరప్రదేశ్‍కు తీసుకెళ్లాం. రామ్‍జీ(రాహుల్‌గాంధీ) కూడా వస్తారు” అని ఖుర్షీద్ అన్నారు.
Published Date - 06:55 AM, Tue - 27 December 22 -
5G Services : విమానాశ్రయానికి సమీపంలో ఉండే వారికి 5జీ సేవలు ఇప్పట్లో లేనట్టే!
ఎయిర్ పోర్ట్ లకు సమీపంలో 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయవద్దంటూ టెలికం (Telecom)
Published Date - 02:38 PM, Mon - 26 December 22 -
BJP : రాహుల్ గాంధీ వాజ్ పేయి సమాధి సందర్శన పై బీజేపీ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘సదైవ్ అటల్’ సందర్శన విమర్శలకు దారితీసింది.
Published Date - 02:21 PM, Mon - 26 December 22 -
Videocon CEO Arrested: క్విడ్ ప్రోకో ట్విస్ట్.. వీడియోకాన్ సీఈవో అరెస్ట్!
చందాకొచ్చార్ అరెస్ట్ అయిన రెండు రోజుల తర్వాత మరో బిగ్ షాట్ ను సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది.
Published Date - 12:28 PM, Mon - 26 December 22 -
Marriages: మద్యానికి బానిసైన వ్యక్తికి పెళ్లి చేయొద్దు!
మీకు మద్యం (alcoholic) అలవాటు ఉందా.. అయితే వెంటనే ఆపేయండి. ఎందుకో తెలుసా
Published Date - 11:02 AM, Mon - 26 December 22 -
Bhopal : భోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంలో మృతదేహం కలకలం
భోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ నివాసంలో మృతదేమం కలకలం రేపింది. ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ మార్కం బంగ్లాలో తిరత్ సింగ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించిందిని.. అందులో మృతుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని..అందుకే చనిపోవాలని నిర్ణయం తీసకున్నట్లు నోట్ లో పేర్కొన్నాడని పోలీసులు త
Published Date - 07:24 AM, Mon - 26 December 22 -
Rajasthan : టీచర్ రిక్రూట్‌మెంట్ పేపర్ లీక్ కేసులో 55 మంది అరెస్ట్
సెకండ్ గ్రేడ్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్‌లో ప్రధాన సూత్రధారి సహా 55 మందిని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్
Published Date - 05:45 AM, Mon - 26 December 22 -
Indian Food: ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..?
ప్రపంచంలో అనేక రకాల వంటకాలు ఉన్నాయి. విభిన్న రకాల ఫుడ్ తింటూ ఉంటారు. ఇక ఇండియాలో అయితే ప్రాంతాన్ని బట్టి ఫుడ్ మారుతూ ఉంటుంది.
Published Date - 10:34 PM, Sun - 25 December 22 -
Air Asia Offers: న్యూ ఇయర్ ఆఫర్: రూ.1,497కే ఫ్లయిట్ జర్నీ చేసేయండి!
దేశంలో విమానయాన రంగంలో ఉన్న పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క ఎయిరిండియాను తప్పితే మిగతావన్నీ ప్రైవేటు సంస్థలే.
Published Date - 06:13 PM, Sun - 25 December 22 -
Santa Claus sculpture: 1500 కేజీల టమాటాలతో భారీ శాంతాక్లాజ్.. వీడియో..!
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas) సందడి అంబరాన్నంటుతోంది. ఒడిశాలోని గంజాం జిల్లా గోపాలపూర్ తీరంలో సంబరాల నేపథ్యంలో పూరీకి చెందిన అంతర్జాతీయ శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) భారీ శాంతాక్లాజ్ సైకత శిల్పం (Santa Claus sculpture) తీర్చిదిద్దారు. శనివారం రాత్రి దీన్ని ఉన్నతాధికారులు ఆవిష్కరించారు.
Published Date - 01:55 PM, Sun - 25 December 22 -
PM Modi wishes: ప్రజలకు ప్రధాని మోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు
దేశంలో క్రిస్మస్ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న వేళ ప్రజలకు ప్రధాని మోదీ పండగ శుభాకాంక్షలు (PM Modi wishes) తెలిపారు.
Published Date - 08:51 AM, Sun - 25 December 22 -
Delhi : గ్యాంగ్‌స్టర్‌గా మారిన డ్యాన్స్ టీచర్.. పిల్లల తల్లిదండ్రుల నుంచి..?
ఢిల్లీలో ఓ టీచర్ గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.15 లక్షలు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఓ
Published Date - 06:24 AM, Sun - 25 December 22 -
Sonia and Rahul: ఢిల్లీకి భారత్ జోడో యాత్ర.. సోనియా, రాహుల్ భావోద్వేగం!
భారత్ జోడో యాత్ర ఢిల్లీ (Delhi) కి చేరుకుంది. ఈ సందర్భంగా సోనియా, రాహుల్ ఎమోషన్ అయ్యారు.
Published Date - 05:07 PM, Sat - 24 December 22 -
Election Note : ఎన్నికల వేళ 2వేల నోటుకు మూడింది.!
ఎన్నికలు వేళ రూ. 2వేల నోటు రద్దు(Election Note) ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
Published Date - 04:47 PM, Sat - 24 December 22 -
Two Maoists killed: ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి (Two Maoists killed)చెందారని గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ తెలిపారు. అడవుల్లో భారీగా మావోలు సమావేశమయ్యారన్న
Published Date - 01:18 PM, Sat - 24 December 22 -
Fire Accident : ఢిల్లీ వికాస్‌పురిలో భారీ అగ్నిప్రమాదం
పశ్చిమ ఢిల్లీలోని వికాస్‌పురి ప్రాంతంలోని జనరల్ స్టోర్ భవనంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది.
Published Date - 12:05 PM, Sat - 24 December 22 -
Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఇడుక్కిలో శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతులు తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు.
Published Date - 08:55 AM, Sat - 24 December 22