India
-
Murder : ఘజియాబాద్‌లో దారుణం.. 60 ఏళ్ల వ్యక్తిని దారుణంగా…?
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాదలో దారుణం జరిగింది. స్థానిక వికాస్ నగర్‌లో 60 ఏళ్ల కిరాణా దుకాణం యజమానిని గొడ్డలితో
Published Date - 07:30 AM, Sun - 1 January 23 -
cabinet expansion: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ..?
కొత్త ఏడాదిలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఉండడంతో బీజేపీ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా కేంద్ర కేబినెట్ విస్తరణ (cabinet expansion) చేయబోతోంది. నిజానికి కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూసుకుంటారు. అయితే ఈ సారి కేబినెట్ విస్తరణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడనుంది.
Published Date - 07:20 AM, Sun - 1 January 23 -
Rahul Gandhi: 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థి: కమల్ నాథ్
2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని (Rahul Gandhi) కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (Kamal Nath) అన్నారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహించినందుకు గాంధీని నాథ్ ప్రశంసించారు.
Published Date - 01:50 PM, Sat - 31 December 22 -
Woman Rotting Body: కలకలం.. మాజీ ఎమ్మెల్యే ఇంటి వెనుక కుళ్లిన మహిళ మృతదేహం
మహారాష్ట్రలోని సతారాలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి వెనుక బురదలో పాతిపెట్టిన మహిళ మృతదేహం (woman decomposing body) లభ్యమైంది. సతారాలోని వాడే గ్రామంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కంటతై నలవాడేకు చెందిన మూసి ఉన్న బంగ్లా సమీపంలో దుర్వాసన వెదజల్లుతున్న మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు.
Published Date - 10:44 AM, Sat - 31 December 22 -
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గుజరాత్‌లోని (Gujarat) నవ్‌సారిలో శనివారం తెల్లవారుజామున బస్సు, ఎస్‌యూవీ ఢీకొన్న ప్రమాదంలో
Published Date - 09:28 AM, Sat - 31 December 22 -
Bomb scare at Dadar station: రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం
ముంబైలోని దాదర్ రైల్వేస్టేషన్ (Dadar station) వద్ద బాంబు కలకలం రేపింది. ఈ రైల్వే స్టేషన్ వద్ద ఓ అనుమానాస్పద బ్యాగ్ లభ్యమైంది. ఆ బ్యాగును పరిశీలించగా అందులో బాంబు ఉన్నట్లు గుర్తించారు. రైల్వేశాఖ అధికారుల సమాచారంతో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ దాదర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.
Published Date - 07:30 AM, Sat - 31 December 22 -
Mukesh Ambani: వారసులకు లక్ష్యాలను నిర్థేశించిన ముఖేశ్ అంబానీ
దేశంలో అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇప్పుడు 'గ్రీనెస్ట్' కార్పొరేట్‌గా అవతరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రిలయన్స్ ఫ్యామిలీ డేలో తన ముగ్గురు పిల్లలకు భారీ లక్ష్యాలను పెట్టారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani). రిటైల్ నుంచి ఎనర్జీ వరకు అన్నింటా టాప్ స్ధానమే లక్ష్యంగా పనిచేయాలని పిల్లలకు పిలుపునిచ్చారు ముఖేశ్.
Published Date - 06:36 AM, Sat - 31 December 22 -
Gold Price Hiked: కొత్త సంవత్సరం ముందే షాక్..రూ.60 వేల మార్క్ కు చేరువలో బంగారం ధరలు
పసిడి ధరలు ఎప్పుడూ జోరు మీద ఉంటాయి. బంగారం, వెండి ధరలు ఈ రోజుల్లో ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడికి భారం అవుతున్నాయి.
Published Date - 10:30 PM, Fri - 30 December 22 -
Travel Insurance: రూ.10 లక్షల బీమా గురించి మీకు తెలుసా? రైల్వే ప్రయాణికులకు అలర్ట్!
వరల్డ్ లోనే అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ లో ఇండియన్ రైల్వే మొదటి స్థానంలో ఉంది. రోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణాలు సాగిస్తున్నారు.
Published Date - 09:59 PM, Fri - 30 December 22 -
Insurance: జనవరి 1, 2023 నుంచి మారే రూల్స్ ఇవే.. వెంటనే తెలుసుకోండి!
కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు చాలా మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆర్థిక రంగంలో కొత్త రూల్స్ వస్తుంటాయి.
Published Date - 09:27 PM, Fri - 30 December 22 -
Russian VIPs : 3 రోజుల్లో ఇద్దరు రష్యా వీఐపీల అనుమానాస్పద మరణాలు
ఒడిశా (Odisha) రాష్ట్రం రాయగడ నగరంలోని ఒక హోటల్‌లో రెండు రోజుల వ్యవధిలో రష్యా ఎంపీ,
Published Date - 09:21 PM, Fri - 30 December 22 -
Rishab: రిషబ్ పంత్ ని కాపాడిన బస్ డ్రైవర్ చెప్పిన విషయాలు వింటే షాక్ అవ్వాల్సిందే?
తాజాగా టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన విషయం తెలిసిందే.
Published Date - 08:25 PM, Fri - 30 December 22 -
Modi Busy : తల్లి అంత్యక్రియలు ముగిసిన మరుక్షణం అధికారిక కార్యక్రమాల్లో మోడీ
ప్రధాన మంత్రి మోడీ ప్రభుత్వ కార్యక్రమాల్లో(Modi Busy) బిజీ అయ్యారు.
Published Date - 01:38 PM, Fri - 30 December 22 -
Modi Mother : మోడీ తల్లి హీరాబెన్ కు ఆస్తుల్లేవ్, ఆభరణాల్లేవ్.!
`అమ్మ(Modi Mother) పేరుతో ఆస్తులు లేవు. బంగారు ఆభరణాలు ఆమె ధరించింది తాను చూడలేదు.
Published Date - 01:18 PM, Fri - 30 December 22 -
Mass hysteria: వెరీ డేంజర్ ‘మాస్ హిస్టిరియా’.. వింతగా ప్రవర్తిస్తున్న పిల్లలు!
నేటి యువత (youth) ఫోబియోతో భయపడుతున్నారు. ఇప్పటికే స్ట్రెస్, ఓవర్ వర్క్, స్లీప్ నెస్ లాంటి సమస్యలతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో 29 మంది అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు పాఠశాలలో అరుస్తూ స్పృహ తప్పి పడిపోయారు. కొందరు దైవ ఘటనగా అని చెబుతుంటే, మరి కొందరు ‘మాస్ హిస్టీరియా’ (Mass hysteria) అని అంటున్నారు. చంపావత్‌లోని అటల్ ఎక్సలెంట్ జిఐసి స్కూల్ లో ఇలాంటి కొన్ని సంఘటనలు జ
Published Date - 01:11 PM, Fri - 30 December 22 -
PM Modi: తల్లి పాడే మోసిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్
గాంధీనగర్‌లోని శ్మశానవాటికలో ప్రధాని మోదీ (PM Modi) తల్లి హీరాబెన్ (Heeraben) అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధాని మోదీ తన తల్లి అంత్యక్రియల చితికి నిప్పంటించి, చేతులు జోడించి అంతిమ నివాళులు అర్పించారు. అహ్మదాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన హీరాబెన్ కు
Published Date - 10:10 AM, Fri - 30 December 22 -
Mumbai : ముంబైలో కల్తీ పాలను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
ప్రముఖ పాల బ్రాండ్ గోకుల్ ప్యాకెట్లలో కల్తీ పాలు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ప్రభాదేవి
Published Date - 09:15 AM, Fri - 30 December 22 -
Sexual Harassment: మహిళా కోచ్‌పై మంత్రి లైంగిక వేధింపులు
హర్యానా క్రీడా మంత్రి (Haryana sports minister), మాజీ ఒలింపియన్ సందీప్ సింగ్ వివాదాల్లో చిక్కుకున్నారు. హర్యానా (Haryana)లోని క్రీడా శాఖకు చెందిన జూనియర్ మహిళా కోచ్ తనను క్రీడా మంత్రి తన అధికారిక నివాసానికి పిలిచి వేధించాడని ఆరోపించారు. మహిళా కోచ్ కూడా ఇంతకు ముందు ఇతర మహిళా క్రీడాకారిణులతో క్రీడా మంత్రి తప్పుడు పనులు చేశారన్నారు.
Published Date - 08:45 AM, Fri - 30 December 22 -
New Year Celebrations : ముంబైలో న్యూఇయర్ వేడుకలకు భారీ భద్రత
న్యూఇయర్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముంబై పోలీసులు 11,500 మంది
Published Date - 08:13 AM, Fri - 30 December 22 -
16,397 Deaths: 2021లో సీటుబెల్ట్ ధరించక 16 వేల మంది మృతి
ప్రయాణంలో సీటు బెల్టు (seat belt) పెట్టుకోని వాహనాలు నడపడం మీరు చాలా సార్లు చూసి ఉంటారు. కానీ అలాంటి వారు ప్రమాదంలో ప్రాణాపాయానికి గురవుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం సీటు బెల్టు (seat belt) పెట్టుకోని కారు డ్రైవర్లు ప్రమాదాలకు గురై 16 వేల మందికి పైగా మరణించారు.
Published Date - 07:11 AM, Fri - 30 December 22