HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Good News For Motorists Petrol And Diesel Prices Will Be Lower Than Ever

Petrol Prices: వాహనదారులకు గుడ్‌ న్యూస్‌… తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌.. ఎప్పటి నుంచంటే!

కరోనా అనంతరం అన్నీ ధరలు ఆకాశానంటాయి. సామాన్యుడు ఏదీ కొనలేని స్థితికి వచ్చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అయితే సెంచరీ కొట్టి పరుగులు పెడుతున్నాయి.

  • Author : Anshu Date : 15-02-2023 - 10:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Petrolprice 1
Petrolprice 1

Petrol Prices: కరోనా అనంతరం అన్నీ ధరలు ఆకాశానంటాయి. సామాన్యుడు ఏదీ కొనలేని స్థితికి వచ్చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అయితే సెంచరీ కొట్టి పరుగులు పెడుతున్నాయి. అయితే వాహనదారులకు త్వరలో కేంద్రం ఊరటనిచ్చే శుభవార్త చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటం,రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడాయిల్‌ దొరుకుతున్న తరుణంలో తగ్గించే సంకేతాలు ఉన్నాయి. ప్రముఖ
ప్రతిక ఓ కథానాన్ని ప్రచురించింది.

హిమాలయ అంచుల్ని తాకిన పెట్రోల్, డీజిల్‌ ధరలతోపాటు కొన్నింటిపై ట్యాక్స్‌ తగ్గించే అవకాశం ఉందని రాయిటర్స్‌ తన కథనంలో
తెలిపింది. కొంత కాలంగా దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం, ఆర్‌బీఐ కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా గతేడాది మే నెలలో పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్ర సర్కారు తగ్గించింది. కొన్ని రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతిలో తగ్గించాయి.

అయితే జనవరి నెల నుంచి వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం మళ్లీ పంజా విసరడంతో కేంద్రం, ఆర్‌బీఐ లెక్క లు తారుమారయ్యా యి. డిసెంబర్‌ నెలలో 5.72 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బ ణం 6.52 శాతానికి చేరిపోయింది. జనవవరిలో మూడు నెలల గరిష్ట స్థాయి 6.52 శాతంగా నమోదయ్యింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి కేంద్రం నిర్దేశిస్తున్న దాని ప్రకారం, రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాలి. అయితే 10 నెలలు ఆపైన కొనసాగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్, డిసెంబర్‌ నెలల్లో కట్టడిలోకి వచ్చింది.

ఆర్‌బీఐ సూచన మేరకు కేంద్రం మొక్క జొన్నపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని చూస్తోంది. దీనిపై ప్రస్తుతం 60 శాతం బేసిక్‌ డ్యూటీ వర్తిస్తోంది. అలాగే పెట్రో ధరలపై మరోసారి ఊరట ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని పేర్కొ న్నా యి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Diesel Prices
  • Petrol Prices

Related News

Thailand, Vietnam fuel crisis

ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో.. వియత్నాం, థాయ్‌లాండ్ లో ఇంధన సంక్షోభం

Fuel Crisis  హోర్ముజ్ జలసంధిలో రాజుకున్న ఉద్రిక్తతలు పశ్చిమాసియా సరిహద్దులు దాటి ఆగ్నేయాసియా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో, థాయ్‌లాండ్, వియత్నాం ప్రభుత్వాలు తమ దేశాల్లో ‘ఇంధన అత్యవసర పరిస్థితి’ తరహా చర్యలకు శ్రీకారం చుట్టాయి. చమురు ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుక

  • Sri Lanka Fuel Price Hike

    శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Latest News

  • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd