India
-
SMALL EMPLOYEE BIG SCAM : మంత్లీ శాలరీ 30వేలు.. ఇంట్లో 30 లక్షల టీవీ .. కోట్లు ఎక్కడివంటే ?
ఆమె పేరు హేమ మీనా. హౌసింగ్ కార్పొరేషన్ లో చిన్నపాటి కాంట్రాక్ట్ ఉద్యోగి (SMALL EMPLOYEE BIG SCAM). జీతం అక్షరాలా రూ.30 వేలు మాత్రమే. కానీ ఇంట్లో రూ.30 లక్షలు విలువైన టీవీ ఉంది. కోట్ల విలువైన బంగళా, లక్షలు విలువైన వాహనాలు ఉన్నాయి. ఇంతే కాదు ..70 ఆవులు, 50 అన్యదేశ కుక్కలు, 10 కార్లు, కొన్ని ట్రక్కులు, ట్యాంకర్లు కూడా ఆమె పేరిట ఉన్నాయి.
Date : 12-05-2023 - 1:42 IST -
Agniveers: గుడ్ న్యూస్.. రైల్వే ఉద్యోగాలలో అగ్నివీర్ లకు 15 శాతం రిజర్వేషన్..!
ఆర్మీకి చెందిన అగ్నిపథ్ స్కీమ్ కింద తన వివిధ విభాగాల కింద డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో నాన్ గెజిటెడ్ పోస్టులలో రిటైర్డ్ అగ్నివీర్ (Agniveers)లకు 15 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
Date : 12-05-2023 - 1:15 IST -
CBSE Class 12 Results : సీబీఎస్ఈ 12వ తరగతి రిజల్ట్స్ రిలీజ్.. 87.33 శాతం ఉత్తీర్ణత
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్ష ఫలితాలను (CBSE Class 12 Results) ప్రకటించింది. ఈసారి కూడా 12వ తరగతి పరీక్షల్లో బాలుర కంటే బాలికలే మెరుగ్గా నిలిచారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం 6 శాతం ఎక్కువగా (90.68 శాతం) వచ్చింది.
Date : 12-05-2023 - 1:06 IST -
NEET UG Result Date : నీట్ యూజీ ఆన్సర్ కీ, రిజల్ట్.. రిలీజ్ ఎప్పుడంటే ?
మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ "నీట్" (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్) UG (అండర్ గ్రాడ్యుయేట్) ఎగ్జామ్ కు సంబంధించిన ఆన్సర్ కీ మే నెలాఖరులో రిలీజ్ (NEET UG Result Date) అయ్యే ఛాన్స్ ఉంది.
Date : 12-05-2023 - 11:53 IST -
CBSE Class 12 Results: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్ చెక్ చేసుకోండిలా..!
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Results) విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.inలో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే ఫలితాలను బోర్డు ప్రకటించింది.
Date : 12-05-2023 - 11:23 IST -
PMJJBY: ఈ ప్రభుత్వ పథకంలో రూ. 436 చెల్లించండి.. రూ. 2 లక్షల ప్రయోజనం పొందండి.. పూర్తి వివరాలు ఇవే..!
సామాన్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనPMJJBY) ఒకటి.
Date : 12-05-2023 - 9:59 IST -
PM Modi: నేడు గుజరాత్‌లో పర్యటించనున్న పీఎం మోదీ.. ప్రధాని పూర్తి షెడ్యూల్ ఇదే..!
దాదాపు రూ.4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు, 19,000 మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ పథకం కింద నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం గుజరాత్ (Gujarat)లో పర్యటించనున్నారు.
Date : 12-05-2023 - 8:11 IST -
36 Nursing Students: మన్ కీ బాత్ వినలేదని 36 మంది విద్యార్థినులపై చర్యలు
ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ విననందుకు 36 మంది నర్సింగ్ విద్యార్థుల (36 Nursing Students)పై పీజీఐ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంది.
Date : 12-05-2023 - 6:31 IST -
Maharashtra Politics Judgment : ఉద్ధవ్ సర్కారును పునరుద్ధరించలేం : సుప్రీం
మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రేను తిరిగి నియమించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోకుండా ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే తమ ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించింది. పార్టీలో తలెత్తిన సంక్షోభంపై శివసేన (ఉద్ధవ్ వర్గం), శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసన
Date : 11-05-2023 - 5:58 IST -
Heart Attack: మేనకోడలు పెళ్ళిలో మామ డాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్ తో మృతి
ప్రస్తుత కాలంలో గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు.
Date : 11-05-2023 - 5:40 IST -
Business Ideas: తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయాలని చూస్తున్నారా.. అయితే ఈ సీజన్ లో ఈ వ్యాపారం ప్రారంభించండి..!
నేటి కాలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ వ్యాపారాన్ని (Business) ప్రారంభిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు (Business) చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు.
Date : 11-05-2023 - 2:35 IST -
Business Ideas: ఈ వ్యాపారం ప్రారంభించండి.. లక్షలు సంపాదించండి..!
ఈ రోజుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సొంత వ్యాపారాన్ని(Business) ప్రారంభించే దిశగా పయనిస్తున్నారు. కొంతమంది తమ వ్యాపారాన్ని (Business) ప్రారంభించి భారీ లాభాలను ఆర్జిస్తున్నారు.
Date : 11-05-2023 - 2:05 IST -
Golden Temple Blast: గోల్డెన్ టెంపుల్ సమీపంలో బ్లాస్ట్.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుళ్ల (Golden Temple Blast) పరంపర ఆగలేదు. బుధవారం రాత్రి ఇక్కడ మరో తక్కువ తీవ్రతతో కూడిన పేలుడు వినిపించింది.
Date : 11-05-2023 - 1:13 IST -
SSC CHSL 2023 : ఇంటర్ పాస్ అయ్యారా..1600 జాబ్స్ మీకోసమే
మీరు ఇంటర్ పాస్ అయ్యారా ? ప్రభుత్వ ఉద్యోగం కావాలా ? అయితే ఒక మంచి అవకాశం!! 1600 పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ssc) మే 9న రిలీజ్ చేసిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (SSC CHSL 2023) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ మీకోసమే !!
Date : 11-05-2023 - 1:07 IST -
railway jobs 548 : ఇంటర్, ఐటీఐ చేసినోళ్లకు రైల్వే ఉద్యోగాలు
రైల్వే జాబ్స్ సాధించాలి అనేది ఎంతోమంది యువత డ్రీమ్. తమ ఎలిజిబిలిటీకి తగిన నోటిఫికేషన్స్ రైల్వే నుంచి ఎప్పుడెప్పుడు వస్తాయా అని చాలామంది ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్ !! బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) ఆధ్వర్యంలోని పర్సనల్ డిపార్ట్‌మెంట్, డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్ (railway jobs 548) రిలీజ్ చేసింది.
Date : 11-05-2023 - 12:11 IST -
Drugs : కోల్‌కతాలో భారీగా పట్టుబడిన హెరాయిన్.. ఐదుగురు అరెస్ట్
పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాడుల్లో హెరాయిన్ దొరిగింది. కోల్‌కతా లో 2.5 కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం
Date : 11-05-2023 - 8:06 IST -
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఖుషినగర్ జిల్లా రామ్‌కోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాఘి మథియా గ్రామంలో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం (Fire Accident)లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు.
Date : 11-05-2023 - 7:51 IST -
Weather Today: ఇకపై ఎండల వంతు.. జాగ్రత్తగా ఉండాలని సూచించిన అధికారులు..!
దేశంలో అకాల వర్షాల తర్వాత వాతావరణం (Weather)లో మళ్లీ వేడిగాలులు మొదలయ్యాయి. దేశ రాజధానితోపాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో మళ్లీ ఉక్కపోత మొదలైంది.
Date : 11-05-2023 - 7:39 IST -
DMK FILES : తమిళనాడు బీజేపీ చీఫ్‌పై స్టాలిన్ సర్కారు దావా.. ఎందుకంటే ?
"డీఎంకే ఫైల్స్"(DMK FILES) పేరిట ఆరోపణలు చేస్తున్నందుకు రాష్ట్ర బీజేపీ చీఫ్ కె. అన్నామలైపై తమిళనాడు ప్రభుత్వం పరువు నష్టం దావా వేసింది.
Date : 10-05-2023 - 7:50 IST -
Business Ideas: మీరు వ్యాపారం చేయాలని చూస్తున్నారా.. అయితే రూ. 10,000 పెట్టుబడితో ఈ బిజినెస్ ట్రై చేయండి..!
మీరు స్వంత వ్యాపారాన్ని(Business) ప్రారంభించాలనుకుంటే, తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించే వ్యాపారం (Business) కోసం చూస్తున్నట్లయితే గిఫ్ట్ బాస్కెట్ వ్యాపారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
Date : 10-05-2023 - 3:10 IST