India
-
Petrol, Diesel Rates: పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపుపై స్పష్టత ఇచ్చిన మంత్రి.. ఏమన్నారంటే..?
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol, Diesel Rates) తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.
Date : 11-06-2023 - 7:56 IST -
India Vs China : చైనాకు చెక్.. ఇండియా కొత్త ప్లాన్
India Vs China : భూ సరిహద్దుల వెంట నిత్యం ఏదో ఒక సమస్యను సృష్టిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ రెడీ అయింది.. ఇందుకోసం సరికొత్త వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది.
Date : 11-06-2023 - 7:52 IST -
Amit Shah : మీ పూర్వీకుల నుంచైనా నేర్చుకో రాహుల్ జీ.. నువ్వు విదేశాలకు ఎందుకెళ్లావో అందరికీ తెలుసు..
రాహుల్ గాంధీ విదేశాలకు ఎందుకు వెళ్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. భారత్‌లో వేసవి తాపాన్ని తప్పించుకునేందుకే రాహుల్ విదేశీ యాత్రలు చేస్తున్నారంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు.
Date : 10-06-2023 - 8:30 IST -
Manipur Violence : మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణలకు స్వస్తి పలికేలా శాంతి కమిటి..
జూన్1న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) మణిపూర్‌లో పర్యటించారు. స్థానిక అధికారులు, నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మణిపూర్ గవర్నర్(Governer) అనసూయా ఉయికే ఆధ్వర్యంలో శాంతి కమిటీ వేస్తామని తెలిపారు.
Date : 10-06-2023 - 8:00 IST -
Canada: భారతీయ విద్యార్థుల బహిష్కరణను తాత్కాలికంగా నిలిపివేసిన కెనడా ప్రభుత్వం
కెనడా (Canada)లో బహిష్కరణ లేదా బలవంతంగా స్వదేశానికి రప్పించడాన్ని వ్యతిరేకిస్తున్న భారతీయ విద్యార్థులు ఉపశమనం పొందారు. లవ్‌ప్రీత్ సింగ్ అనే విద్యార్థిపై ప్రారంభించిన విచారణను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.
Date : 10-06-2023 - 2:12 IST -
Business Ideas: ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నెలకు రూ. 40,000 ఎక్కడకి పోవు..!
మీరు వ్యాపారం (Business) కోసం చూస్తున్నట్లయితే వెంటనే బిస్కెట్ల వ్యాపారం (Business) ప్రారంభించవచ్చు. కరోనా కాలంలో దీని అమ్మకాలు 80 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాయి.
Date : 10-06-2023 - 1:38 IST -
School Building: మృతదేహాలను ఉంచిన పాఠశాల భవనాన్ని కూల్చివేసిన అధికారులు.. కారణమిదే..?
మృతదేహాలను పాఠశాల (School Building) లో ఉంచడంతో విద్యార్థులు అక్కడికి వెళ్లడానికి నిరాకరించారు. మృతదేహాలు చుట్టూ పడి ఉన్న పాఠశాల మైదానం (School Building)లో ఆ భయానక చిత్రాలను మేము మరచిపోలేమని చెప్పారు.
Date : 10-06-2023 - 10:41 IST -
Dwarka Expressway: రూ.9,000 కోట్ల వ్యయంతో ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే.. 2024లో అందుబాటులోకి..!
ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే (Dwarka Expressway) (భారతదేశంలో మొదటి ఎనిమిది లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్ వే) ఏప్రిల్ 2024 నాటికి పూర్తవుతుందని చెప్పారు. దీని ప్రారంభంతో ఢిల్లీ గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే (NH48)పై ఒత్తిడి తగ్గుతుంది.
Date : 10-06-2023 - 8:36 IST -
Navjot Sidhu : ట్విటర్ వేదికగా సంచలన విషయాలు బయటపెట్టిన సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్
పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్(Navjot Kaur) తన ట్విటర్ వేదికగా సంచలన విషయాలు వెల్లడించింది.
Date : 09-06-2023 - 10:15 IST -
Devegowda : జాతీయ స్థాయిలో విపక్షాల కూటమికి షాక్ ఇవ్వబోతున్న దేవెగౌడ.. అసలు కారణం అదేనట..
తొలుత విపక్షాల కూటమిలో కలిసేందుకు సిద్ధమయిన కర్ణాటక జనతా దళ్ (సెక్యులర్) పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ (Devegowda) ఒక్కసారిగా రూట్ మార్చినట్లు కనిపిస్తోంది.
Date : 09-06-2023 - 7:30 IST -
BJP New Alliances : 2024లో కొత్త “పొత్తు” పొడుపులు..బీజేపీకి న్యూ ఫ్రెండ్స్
Bjp New Alliances : దేశంలో పాలిటిక్స్ హీటెక్కాయి.. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం పార్టీలన్నీ ప్లానింగ్ రెడీ చేస్తున్నాయి.. ఓ వైపు విపక్షాలు ఏకమయ్యేందుకు ప్లాన్ చేస్తుంటే.. మరోవైపు బీజేపీ తన మిత్రులెవరు, శత్రువులెవరు అనేది గుర్తించే పనిలో పడింది.
Date : 09-06-2023 - 3:40 IST -
Business Ideas: చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బు సంపాదించే మంచి బిజినెస్ ఇదే..!
ఈ వ్యాపారం (Business) ద్వారా మీరు చాలా తక్కువ ఖర్చుతో ప్రారంభించి ఎక్కువగా లాభాలు సంపాదించవచ్చు. ఇప్పుడు మేము మీకు కుల్హాద్ తయారీ వ్యాపారం (Business) గురించి చెప్పబోతున్నాం.
Date : 09-06-2023 - 2:19 IST -
Parakala Vangmayi-Pratik Doshi : ఆర్థిక మంత్రి నిర్మల అల్లుడు ప్రతీక్ ఎవరో తెలుసా ?
ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండటం అంటే ఇదే .. సింప్లిసిటీకి.. డెఫినేషన్ ఇదే.. దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నా.. ఎంతో సింపుల్ గా తన కూతురు పరకాల వాంగ్మయికి(Parakala Vangmayi-Pratik Doshi) నిర్మలా సీతారామన్ పెళ్లి చేశారు. వీఐపీలు, రాజకీయ నాయకుల హడావుడి లేకుండా బెంగుళూరులోని తన ఇంటి దగ్గరే ఈ వివాహ ఘట్టం జరిగింది. వివరాలివీ.. మోడీ సీఎంగా ఉన్నప్పటి నుంచే.. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అల
Date : 09-06-2023 - 1:51 IST -
Business Ideas: ఎండాకాలం అయినా, చలికాలం అయినా ఈ సాగు చేస్తే ఏడాది పొడవునా ఆదాయమే..!
మీరు జీడిపప్పు వ్యాపారం (Business) నుండి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. నేటి కాలంలో ప్రభుత్వం కూడా వాణిజ్య పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది.
Date : 09-06-2023 - 12:44 IST -
JEE Advanced 2023: నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రెస్పాన్స్ షీట్ విడుదల.. ఆన్సర్ ‘కీ’ ఎప్పుడంటే..?
జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced 2023) పరీక్ష రెస్పాన్స్ షీట్ ఈరోజు విడుదల కానుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIT గౌహతి ఈ షీట్‌ను ఈరోజు జూన్ 09, 2023న సాయంత్రం 5 గంటలకు jeeadv.ac.in అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తుంది.
Date : 09-06-2023 - 11:37 IST -
Mumbai: మహిళను ముక్కలుగా నరికేసి, ఉడకబెట్టిన కేసులో మరో సంచలనం.. సరస్వతిని నేను చంపలేదు..!
మహారాష్ట్రలోని థానేలో జరిగిన సరస్వతి హత్య కేసులో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. పోలీసుల విచారణలో తాను సరస్వతిని హత్య చేయలేదని నిందితుడు మనోజ్ సాహ్ని చెప్పాడు.
Date : 09-06-2023 - 11:00 IST -
Indian Railway Jobs: రాత పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాలు.. 10వ తరగతి పాస్ అయితే చాలు..!
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను చేపట్టింది. ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల (Indian Railway Jobs) కోసం చూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
Date : 09-06-2023 - 10:22 IST -
Weather Alert: తీవ్ర తుపానుగా బిపార్జోయ్.. అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
అరేబియా సముద్రంలో తలెత్తుతున్న 'అత్యంత తీవ్ర' తుపాను 'బిపార్జోయ్' వేగం మరో మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ తుఫాను వాయువ్య-వాయువ్య దిశగా కదులుతున్నందున భారత తీరానికి దూరంగా ఉంటుంది.
Date : 09-06-2023 - 9:10 IST -
Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదంలో 3 రైళ్లు ధ్వంసం.. ఆ రైళ్ల నిర్మాణానికి ఎంత డబ్బు ఖర్చవుతుందో తెలుసా..?
ఇటీవల ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం (Balasore Train Accident)లోని బాధాకరమైన దృశ్యాన్ని మీరందరూ చూసి ఉంటారు. ఈ ప్రమాదంలో 288 మంది మరణించడమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 09-06-2023 - 8:31 IST -
Delhi CM Arvind Kejriwal : కేజ్రీవాల్ మాట్లాడుతుండగా మోదీ.. మోదీ అంటూ నినాదాలు.. ఢిల్లీ సీఎం ఏం అన్నాడో తెలుసా?
గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీ తూర్పు ఢిల్లీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతున్న క్రమంలో కొందరు విద్యార్థులు మోదీ.. మోదీ అనే నినాదాలు చేశారు.
Date : 08-06-2023 - 8:30 IST