India
-
Only Party Chiefs : విపక్షాల మీటింగ్ కు పార్టీల ప్రెసిడెంట్స్ మాత్రమే రావాలి : నితీష్
" కొన్ని పార్టీల అధ్యక్షులకు జూన్ 12న ఇతరత్రా పనులు ఉన్నందున.. ఇతర నాయకులను మీటింగ్ కు పంపుతామని చెప్పారు. అయితే మేం దానితో ఒప్పుకోలేదు. పార్టీల అధ్యక్షులు మాత్రమే(Only Party Chiefs) హాజరు కావాలనే దానికి కట్టుబడి.. అన్ని విపక్ష పార్టీలకు ఆమోదయోగ్యమైన ఒక తేదీలో త్వరలోనే మీటింగ్ నిర్వహిస్తాం" అని నితీష్ వెల్లడించారు.
Date : 05-06-2023 - 5:24 IST -
330 Crores Interest Payment : బైజూస్ 330 కోట్ల వడ్డీ చెల్లించే డెడ్ లైన్ ఈరోజే ?
ప్రఖ్యాత ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్(Byju's) లో ఏదో జరుగుతోంది ? ఆ కంపెనీలో ఓ వైపు భారీ ఉద్యోగ కోతలు జరుగుతున్నాయి.. మరోవైపు వేల కోట్ల రూపాయల అప్పులపై వందల కోట్ల రూపాయల వడ్డీలు(330 Crores Interest Payment) చెల్లించే డెడ్ లైన్స్ ముంచుకొస్తున్నాయి !
Date : 05-06-2023 - 10:40 IST -
Manipur Crisis : ఆ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.200.. ఏటీఎంలలో డబ్బుల్లేవ్
Manipur Crisis : లీటర్ పెట్రోల్ రూ.200..పెట్రోల్ కోసం పెద్దపెద్ద క్యూలలో గంటల కొద్దీ నిలబడాల్సిన దుస్థితి.. చాలారకాల వ్యాధులకు మందులు దొరకడం లేదు..
Date : 05-06-2023 - 7:36 IST -
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.. స్పష్టం చేసిన కేంద్ర రైల్వే మంత్రి
ఈ ఘోర రైలు ప్రమాదానికి డ్రైవర్(Driver) తప్పిదం లేకపోవచ్చని, అతివేగం కాదని రైల్వేశాఖ పేర్కొంటుంది. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ సరిగ్గానే ఉన్నప్పటికీ అందులో ఎవరో ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Date : 04-06-2023 - 9:42 IST -
Solapur-Bijapur NH-13: బీజాపూర్-షోలాపూర్ రోడ్డు కనెక్టివిటీతో రెండు నగరాల ప్రయాణం సులభం
భారతదేశంలో రోడ్ల అభివృద్ధి చాలా వేగంగా జరుగుతోంది. దేశంలో రోడ్డు కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు హైవే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Date : 04-06-2023 - 7:07 IST -
Trains Crash-Railway Board : కోరమాండల్ ఒక్కటే ప్రమాదానికి గురైంది : రైల్వే బోర్డు
ఒడిశా రైళ్ల ప్రమాదంపై.. రైల్వే బోర్డు(Trains Crash-Railway Board) వివరణ ఇచ్చింది. ఘటనకు సంబంధించిన కీలక వివరాలను రైల్వే బోర్డు ఆపరేషన్స్ & బి.డి సభ్యురాలు జయ వర్మ సిన్హా ఆదివారం వెల్లడించారు.
Date : 04-06-2023 - 3:01 IST -
Business Ideas: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని చూస్తున్నారా.. అయితే వెంటనే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి..!
మీరు సొంతంగా వ్యాపారం (Business) పెట్టాలి అనుకుంటున్నారా? అయితే మీకు ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అసలు ఏ వ్యాపారం (Business) పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం మేము ఒక మంచి బిజినెస్ ఐడియాతో వచ్చాం.
Date : 04-06-2023 - 2:19 IST -
Odisha Train Accident: రైలు ప్రమాదం.. కుళ్లిపోతున్న 100కి పైగా మృతదేహాలు
బాలాసోర్ ప్రమాదం తర్వాత సహాయక చర్యలు పూర్తయిన తర్వాత కొత్త సమస్య తెరపైకి వచ్చింది. ప్రమాదం జరిగిన 36 గంటల తర్వాత పరిపాలన 100 కంటే ఎక్కువ మృతదేహాలను భువనేశ్వర్‌కు పంపింది.
Date : 04-06-2023 - 12:52 IST -
Indian Railways: ప్రతి ఏడాది పట్టాలు తప్పుతున్న 282 రైళ్లు.. కాగ్ నివేదికలో కీలక విషయాలు..!
రైలు పట్టాలు తప్పిన వ్యవహారంలో రైల్వేశాఖ (Indian Railways) నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తూ ఆరు నెలల క్రితం కాగ్ నివేదిక వెలువడింది. డిసెంబర్ 2022 నాటి కాగ్ నివేదికలో రైల్వేలోని అనేక విభాగాల నిర్లక్ష్యాన్ని వివరంగా చెప్పబడింది.
Date : 04-06-2023 - 11:43 IST -
PM Kisan Maandhan Yojana: కేవలం రూ. 200 పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 3000 పెన్షన్ పొందండిలా..!
ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన (PM Kisan Maandhan Yojana)ను అమలు చేస్తోంది. రైతులు మంధన్ యోజనలో నెలకు కొన్ని రూపాయలు పెట్టుబడి పెట్టాలి.
Date : 04-06-2023 - 8:30 IST -
Ban On FDC Drugs: 14 మందులపై నిషేధం విధించిన కేంద్రం.. అందులో పారాసెటమాల్ కూడా..!
సత్వర ఉపశమనం కలిగించే ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (Ban On FDC Drugs) మందులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
Date : 04-06-2023 - 7:49 IST -
Restoration: యుద్ధప్రాతిపదికన మరమ్మతులు.. పరిశీలించిన రైల్వే మంత్రి
బాలాసోర్‌లో బాధాకరమైన రైలు ప్రమాదం తర్వాత మరమ్మతు పనులు (Restoration) జరుగుతున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. 1000 మందికి పైగా మరమ్మతు పనిలో నిమగ్నమై ఉన్నారు.
Date : 04-06-2023 - 7:28 IST -
PM Modi: వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పీఎం మోదీ
ఒడిశా రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం (జూన్ 3) వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆస్పత్రిలో బాధితులను కలిశారు.
Date : 04-06-2023 - 6:41 IST -
Odisha Train Accident: తల్లి మరణంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి… రైలు ప్రమాదంలో హృదయవిదారక ఘటన
ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాదం దేశాన్ని కన్నీళ్లుపెట్టిస్తుంది. ఈ రైలు ప్రమాదం మునుపెన్నడూ చూడని విషాదంగా చెప్తున్నారు.
Date : 03-06-2023 - 4:25 IST -
Business Ideas: మీ గ్రామంలోనే ఉంటూ భారీగా డబ్బు సంపాదించండిలా!.. దానికి మీరు చేయాల్సిందే ఇదే..!
మన దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో నివసిస్తున్న కోట్లాది మంది రైతుల ఆదాయ వనరు వ్యవసాయం.
Date : 03-06-2023 - 2:31 IST -
Manish Sisodia: ఇంటికి చేరుకున్న మనీష్ సిసోడియా.. సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్..!
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో నిందితుడు అయిన మనీష్ సిసోడియా (Manish Sisodia) తన భార్యను కలిసేందుకు కొన్ని షరతులతో ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అనుమతించింది.
Date : 03-06-2023 - 1:02 IST -
Akhand Bharat-Mural : కొత్త పార్లమెంట్ లో అఖండ భారత్ మ్యాప్.. నేపాల్ లో దుమారం
Akhand Bharat-Mural : కొత్త పార్లమెంట్‌లోని ఒక కుడ్యచిత్రం (Mural) హాట్ టాపిక్ గా మారింది.. దానిపై పలువురు నేపాలీ రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు.. ఆ కళాఖండాన్ని ఇండియా పార్లమెంట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు..
Date : 03-06-2023 - 9:51 IST -
Train Accident: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఘోర రైలు ప్రమాదానికి కారణమిదేనా..?
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం (జూన్ 2) సాయంత్రం ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. హౌరా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పలు కోచ్‌లు పట్టాలు తప్పడంతో పాటు మరో రైలును ఢీకొట్టింది.
Date : 03-06-2023 - 9:01 IST -
Indian Fishermen: 200 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేసిన పాకిస్థాన్
దాదాపు 200 మంది భారతీయ మత్స్యకారుల (Indian Fishermen)ను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ భారతీయ మత్స్యకారులు (Indian Fishermen) అమృత్‌సర్‌లోని అట్టారీ సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చారు.
Date : 03-06-2023 - 7:34 IST -
Odisha Train Accident: ఘోర రైలు ప్రమాదం.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన రైల్వే మంత్రి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు (Odisha Train Accident) ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో 233 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Date : 03-06-2023 - 6:43 IST